దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆర్చకుల సమస్యల పరిష్కారం కోరుతూ నేటినుంచి దేవాలయాళన్నింటిలో ఆర్జిత సేవలు బంద్
ఇడుపులపాయ త్రిపుల్ ఐటీలో విద్యార్ధుల మధ్య గొడవ - 36 మంది తృతీయ సంవత్సర విద్యార్ధైలను సస్పెండ్ చేసిన డైరెక్టర్
ఖమ్మం జిల్లా భద్రాచలంలో పెరుగుతున్న వరద ఉద్రుతి - 35 అడుగులకు చేరిన నీటిమట్టం
5.22 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
చత్తీస్‌ఘడ్ లో మళ్లీ రెచ్చిపోయిన మావోలు
బీజాపూర్ జిల్లా సర్కెగూడా మధ్య పేలిన ల్యాండ్‌మైన్ - ఇద్దరు జవాన్లు మృతి
దానం నాగేందర్-ముఖేష్ గౌడ్ ప్రభుత్వం నిర్ణయంతో పార్టీకి భవిష్యత్తులో బీసీలు దూరమయ్యే ప్రమాదముంది - దానం నాగేందర్
చాటీస్‌ఘడ్ లో మళ్లీ రెచ్చిపోయిన మావోలు - బీజాపూర్ జిల్లా సర్కెగూడా మధ్య పేలిన ల్యాండ్‌మైన్
ఇద్దరు జవాన్లు మృతి
