Meher Raamesh (@MeherRamesh) header
Meher Raamesh (@MeherRamesh) profile picture

Indian Film Writer&Director🇮🇳 VICE CHAIRMAN AP Film Development Corporation #APFDCTVTDC VICE PRESIDENT AP Visual effects,Animation,Gaming Association

Hyderabad /Vijayawada 🇮🇳
Joined April 2012
Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)
100% Strike rate Again ! Power 💥of the leader🔥 Shri @PawanKalyan 🔥💥🔥💥🔥 Powerful @JanaSenaParty ✊🏻 3/3 Nagar Panchayat chairmans ✅ 2/2 Mayors ✅ 15/15 Municipal Chairmans ✅ #JanaSenaStrikesAgain #PawanaKalyan ❤️ #SenaniSambhavam
496
1
2,702
15,695
నేడు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేద్దాం, కూటమి అభ్యర్థులను మంచి మెజారిటీలతో గెలిపిద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam @JanaSenaParty ✊🏻
47
387
2,835
Meher Raamesh retweeted
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం.. #JanaSenaStrikesAgain #JSPStrikes100Again
67
2,686
52
9,270
168,861
These elections reflect the trust and confidence reposed by the people of Andhra Pradesh in the #Kutami Government. The progress and development initiatives being undertaken under the leadership of our visionary Hon’ble CM Shri @ncbn ✌🏻Hon’ble Deputy CM Shri @PawanKalyan ✊🏻and our Hon’ble PM Shri @narendramodi 🇮🇳 The people’s mandate speaks volumes! ✌🏻 #Kutami #NDA #AndhraPradesh #Development #PublicTrust
32
297
2,713
Janasena’s prestigious Vijayawada Mayor Won by Dear brother Vangaveeti Radhakrishna son of Tiger Late Vangaveeti Mohan Ranga garu wins Vijayawada Mayor with a massive 1,30,872-vote majority! 🏆🔥 జన్మదినోత్సవ మరియు విజయోత్సవ శుభకాంక్షలు 🎉 Big thanks to our peoples leader Shri @PawanKalyan garu to bring back the glory with kanakaDurgamma blessings 💯 strike rate @JanaSenaParty ✊🏻
408
2
4,208
23,685
Meher Raamesh retweeted
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 32 వార్డులకు గానూ 28 స్థానాల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చారిత్రాత్మక విజయం కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనపై ప్రజలు మరోసారి వ్యక్తం చేసిన విశ్వాసానికి నిదర్శనం. ఈ విజయంలో జనసేన 14, తెలుగుదేశం 13, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. సామాన్య కుటుంబంలో జన్మించి, ప్రజల ఆశీర్వాదంతో నేడు నిడదవోలు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన దళిత యువతి శ్రీమతి మురాల జ్యోతి గారి విజయం ఎంతో స్ఫూర్తిదాయకం. సామాన్యులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి, ప్రజాసేవలో ఉన్నత అవకాశాలు అందించాలనే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి ఈ విజయం ప్రతిరూపం. ఈ సందర్భంగా శ్రీ మురాల జ్యోతి గారికి అలాగే కూటమి పార్టీల తరపున పోటీ చేసి ఘన విజయం సాధించిన కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయం కోసం సమన్వయంతో కృషి చేసిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్, టీడీపీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి, బీజేపీ నాయకత్వానికి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో నిడదవోలు అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తాం. @narendramodi @ncbn @PawanKalyan #JanaSenaStrikesAgain #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam
2
87
556
4,959
Meher Raamesh retweeted
శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జనసేన నాయకులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూటమి అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినం నాడే ఆయన శుభవార్త వింటారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం ఉంది. శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. @VangaveetiOffl (పవన్ కళ్యాణ్) @PawanKalyan అధ్యక్షులు, జనసేన
23
1,711
13
8,204
185,298
Meher Raamesh retweeted
Super Boss and Mega Boss🔥
15
859
9
5,990
33,911
Meher Raamesh retweeted
Honoured to meet the Hon’ble Union Home Minister Shri @AmitShah Ji along with my father Shri @KChiruTweets garu today. I’m encouraged by his understanding and positive response to our concerns about the growing misuse of AI and deepfake technologies and the serious impact they have on artists and our industry. His assurance that the Government will examine the matter urgently and work towards stronger safeguards and strict action against such misuse is truly encouraging. Grateful for his time, understanding and support.
356
6,312
151
43,571
678,134
మన భారతదేశంలో 🇮🇳భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.✊🏻 అక్టోబర్ 1, 1953: మద్రాసు రాష్ట్రం (తమిళనాడు) నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడిపోయి, కర్నూలు రాజధానిగా తొలి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. దీనికోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు🙏🏼 నవంబర్ 1, 1956: హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణ మరియు ఆంధ్ర విలీనమై, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది (హైదరాబాద్ రాజధానిగా ఉండేది) జూన్ 2, 2014: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అవతరణ దినోత్సవం నవంబర్ 1 🙏🏼 #AndhraPradeshStateFormationDay #November1st
64
427
7,958
మన విజయవాడ.. మన భవిష్యత్తు. #VoteForGlass 🙏 #VoteForBetterVijayawada 🙏
3
150
2
917
6,543
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. #VoteForGlass #APlocalbodyelections2026 #kutamigovt @JanaSenaParty @JaiTDP @BJP4Andhra
82
622
4,293
Meher Raamesh retweeted
వ్యవస్థ బాగుంటే దానంతట అదే మీ జీవనాభివృద్ధికి తోడ్పడుతుంది. వ్యవస్థను సరి చెయ్యడానికి పని చేస్తున్నాం. మాకు మీ శుభాశీస్సులు, మీ అండదండలు కావాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంపూర్ణ మద్దతు కూటమికి ఇవ్వాలని మా విన్నపం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
53
471
12
1,911
40,162
Meher Raamesh retweeted
మదనపల్లి మున్సిపాలిటీ 1,2,5,9,14,15,34,42,43,44 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు దయచేసి మదనపల్లి పుర ప్రజలు "గాజు గ్లాసు" గుర్తుకి ఓటు వేసి వేపించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మీ మైఫోర్స్ మహేష్
13
55
607