2014కు ముందు దేశంలో మెట్రో రైలు నెట్‌వర్క్ పరిమితంగానే ఉండేది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశ మెట్రో రైలు ప్రస్థానంలో గణనీయమైన విస్తరణ చోటుచేసుకుంది.
🚇 బెంగళూరులో 93%
🚇 కోల్‌కతాలో 62%
🚇 ఢిల్లీ NCRలో 53%
ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పుణె, నాగ్‌పూర్ సహా పలు నగరాల్లో మెట్రో నెట్‌వర్క్ పూర్తిగా 2014 తర్వాతే నిర్మితమైంది.
దేశవ్యాప్తంగా ఆధునిక పట్టణ రవాణా వ్యవస్థకు కొత్త ఊపునిస్తూ, నగరాల అభివృద్ధికి, ప్రజల ప్రయాణ సౌకర్యాలకు మెట్రో రైలు విస్తరణ దోహదపడుతోంది.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో అభివృద్ధి చెందిన భారత్ దిశగా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం!
#MetroRevolution #ViksitBharat #NewIndia
రాయలసీమ అభివృద్ధికి బాటలు వేస్తూ.. ఆధునిక రహదారుల నిర్మాణంతో ప్రాంతీయ అనుసంధానానికి కొత్త ఊపునిస్తున్న అభివృద్ధి ప్రస్థానం!
గండికోట – జమ్మలమడుగు రహదారి అభివృద్ధితో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పర్యాటకం, వాణిజ్యం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు మరింత అవకాశాలు లభించనున్నాయి.
#BJP4APDevelopment
297
వయసు 56 ఏళ్లు దాటినా.. బాల్యాన్ని మాత్రం వీడని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి బాలల దినోత్సవ శుభాకాంక్షలు! 🎈🧸
పదవిలో ప్రతిపక్ష నేత.. ప్రవర్తనలో మాత్రం బాలనేత!
#HappyChildrensDay #RahulChild #PoliticalSatire
జరిగిన చరిత్ర కంటే తనకు నచ్చిన కట్టుకథలే గొప్పవంటూ ఆత్మకథలో రాసుకున్న సోనియా గాంధీ.. ఆ కథలు వింటూ తానే భారతదేశాన్ని పాలించేందుకు అర్హుడినని కలలు కంటున్న 56 ఏళ్ల బాలుడు రాహుల్ గాంధీ!
#SoniaGandhiLies #FakeStories #DynastyPolitics #TheBelonging
భారతదేశానికి నేడు బలమైన నాయకత్వాన్ని అందిస్తున్న నాయకుడు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఆయన దార్శనికత, సాంకేతిక అవగాహన, అభివృద్ధి పట్ల నిబద్ధత దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. రాబోయే 20 ఏళ్లు భారత భవిష్యత్తుకు ఎంతో కీలకం. రాజకీయాలకు అతీతంగా మనమందరం ఐక్యంగా పనిచేస్తూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం @ncbn గారు
#PMModi
రైతుల ప్రయోజనాలే సర్వోపరి.. రైతులపై భారం పడకుండా మోదీ సర్కార్ భరోసా!
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు డీజిల్ ధరల పెంపును లీటరుకు కేవలం రూ.7కే పరిమితం చేసి, మిగిలిన రూ.43 భారాన్ని ప్రభుత్వమే భరించింది.
రైతు సంక్షేమమే లక్ష్యంగా, అన్నదాతకు అండగా నిలుస్తున్న మోదీ ప్రభుత్వం!
#ModiForFarmers #FarmersFirst #PMModi
ప్రధాని మోదీ గారి ప్రత్యేక చొరవతో మన రాష్ట్రంలోని దుగరాజపట్నం తీరం ఇప్పుడు రూ.30,000 కోట్ల భారీ ప్రాజెక్ట్‌తో దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ నౌకా మార్గానికి చేరువలో ఉన్న దుగరాజపట్నంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు కాబోతోంది.
#NDA4Andhra #Dugarajapatnam #APDevelopment#MaritimeHub
ప్రతిపక్షానికి చెందిన ముఖ్యమంత్రిని కూడా గౌరవించడం మా సంస్కారం
సొంత పార్టీ ముఖ్యమంత్రిని లాగి పడేసి అవమానించడం రాహుల్ గాంధీ వారసత్వ రాజకీయ గర్వానికి నిదర్శనం.
#PinkLine #BengaluruMetro #BJP #NarendraModi
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు అయిన వెంటనే దేశంలో నిరసనలు!
దేశంలో జరిగే ప్రతి నిరసనకూ రాహుల్ విదేశీ పర్యటనలతో సంబంధం ఉందా? లేక ఇవన్నీ యాదృచ్ఛిక సంఘటనలేనా?
రాహుల్ గాంధీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి!
#RahulTrips #RahulFakeProtests #ForeignVisits #PoliticalAccountability
భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త చరిత్ర.. కేవలం 23 ట్రేడింగ్ సెషన్లలో 10 వేల పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్! ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బలపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు, పెరుగుతున్న పెట్టుబడిదారుల విశ్వాసానికి ఇదే నిదర్శనం.
#PMModi #StockMarketRally #Sensex
భారత ఆర్థిక మార్కెట్ల సత్తా చాటుతున్న చారిత్రాత్మక పునరాగమనం! 🇮🇳📈
కేవలం 23 ట్రేడింగ్ సెషన్లలోనే BSE సెన్సెక్స్ ఏకంగా 10,286 పాయింట్లు
ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్యనూ భారత మార్కెట్లు చూపుతున్న ఈ అద్భుతమైన స్థిరత్వం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం.
#Sensex #IndianEconomy #InvestorConfidence #NewIndia
జల్ జీవన్ మిషన్ కింద తిరుపతి జిల్లాలో తాగునీటి వసతులను ఎన్డీయే ప్రభుత్వం వేగంగా విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 1,77,038 గృహాలకు నేరుగా కొళాయి కనెక్షన్లను అందించి ప్రజల దాహార్తిని తీరుస్తోంది
అతి తక్కువ వైద్య సౌకర్యాలు ఉన్న మన బాపట్ల జిల్లాలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం మన NDA ప్రభుత్వం 10 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను, అలాగే క్రిటికల్ కేర్ బ్లాక్స్ ను అలాగే ఒక ఆరోగ్య ప్రయోగశాలను నిర్మించి జిల్లా ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తుంది
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ – 2026లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.
#CIIPartnershipSummit2026
31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ – 2026లో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ @nitin_gadkari గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం.
#CIIpartnershipSummit2026
రాహుల్ గాంధీకి 56 ఏళ్లు వచ్చినా ఇంకా పిల్ల చేష్టలు పోలేదు.. ఇవిగో, ఇలానే ఉంటాయి వేషాలు!
#RahulGandhi
మహిళల గౌరవం, భద్రత గురించి మాట్లాడే కాంగ్రెస్.. ఆచరణలో మాత్రం తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టుకుంటోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మణిపూర్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్‌కు ఎన్నికల కమిటీల్లో బాధ్యతలు అప్పగించడం కాంగ్రెస్ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది.
మహిళా సాధికారతపై కాంగ్రెస్ చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఎక్కడ?
#CongressDoubleStandards #WomenSafety #Manipur
జల్ జీవన్ మిషన్ కింద శ్రీ సత్యసాయి జిల్లాలో తాగునీటి వసతులను ఎన్డీయే ప్రభుత్వం వేగంగా విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 1,64,382 గృహాలకు నేరుగా కొళాయి కనెక్షన్లను అందించి ప్రజల దాహార్తిని తీరుస్తోంది
మన శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడి ఉన్న మన గిరిజన సోదరుల అభ్యున్నతి కోసం మన NDA ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన ఏకలవ్య ఆదర్శ గిరిజన పాఠశాలలను స్థాపించి, గిరిజనులలందరికీ ఉచితంగా విద్యను అందిస్తుంది
వ్యవసాయం, పారిశ్రామిక రంగం, పట్టణాల అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, నీటి కొరతను అధిగమించేందుకు నదుల అనుసంధానం అత్యంత కీలకం. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం వంటి కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం, పోలవరం బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం, గోదావరి–కృష్ణా–పెన్నా నదీ పరివాహక ప్రాంతాల అనుసంధాన ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.
నదుల అనుసంధానం, నీటి నిల్వలు, కాలువల విస్తరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, ఆధునిక సాంకేతికతతో నీటి నిర్వహణ వంటి అంశాల ద్వారా నీటి కొరతను అధిగమించి రైతులకు, నగరాలకు, పరిశ్రమలకు నిరంతర నీటి సరఫరా ఎలా సాధ్యమవుతుందో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026 వేదికగా వివరించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ డాక్టర్ @RamanaiduTDP గారు , జల వనరుల నిపుణులు పాల్గొన్నారు
#CIIPartnershipSummit2026 #RiverInterlinking #WaterSecurity #ViksitBharat















