I & PR Andhra Pradesh (@IPR_AP) header
I & PR Andhra Pradesh (@IPR_AP) profile picture

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)Photo by I & PR Andhra Pradesh (@IPR_AP)
*విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి* సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నిడమానూరు, నాగులుప్పలపాడు, వినోదరాయునిపాలెం ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు చేపట్టిన పనులను
1
2
230
ఈ సందర్భంగా సిబ్బందికి కల్పిస్తున్న ఆహారం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
1
28
తుఫాన్ పరిస్థితుల్లో సొంత ప్రాంతాలను వదిలి వచ్చి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సేవలందిస్తున్న సిబ్బంది అంకితభావాన్ని మంత్రి అభినందించారు. ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
27
**జిల్లాలో ఆక్వారంగానికి విద్యుత్ పునరుద్ధరీకరణ. **పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి. * ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి. **జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
2
3
240
భీమవరం, 6 నవంబర్, 2026. ఆర్నబ్ తుఫాను కారణంగా ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు.
1
36
శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో ఆక్వా రంగానికి విద్యుత్ పునరుద్దరణ పై ఆక్వా అసోసియేషన్ రైతులు, విద్యుత్, మత్స్య శాఖ అధికారులతో ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి సమీక్షించారు.
30
*గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన* *పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన* *జిల్లెళ్లమూడి నుంచి రేటూరు వరకు కాలినడకన బాధిత రైతులతో మాట్లాడిన సీఎం* *పట్టిసీమ వరమచ్చినా... ప్రకృతి కరుణించలేదని రైతుల ఆవేదన*
1
1
137
అవసరమైతే కొత్త గేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లమడ డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరకుండా నియంత్రించడంతోపాటు, వరద వచ్చినప్పుడు వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునేలా
1
25
సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. *రైతులు పడిన కష్టానికి ఫలితం దక్కేలా పని చేస్తున్నాం* రేటూరు గ్రామంలో నడుచుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి... వరద నీటిలో మునిగిపోయిన వరి చేలను పరిశీలించారు. పొలం గట్లపై నడుస్తూనే రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు.
25
తేదీ: 06 నవంబర్ 2026 స్థలం: విజయవాడ చివరి ఇంటి వరకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలి: ముఖ్యమంత్రి మురసు తుఫాన్ గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ కారణంగా ఆయా జిల్లాల్లో సుమారు 7500 పైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
1
172
APCPDCL సీఎండీ శ్రీ పి.పుల్లారెడ్డి గారితో మురసు తుఫాన్ కారణంగా దెబ్బతిన్నవిద్యుత్ వ్యవస్థ,చేపట్టిన పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో విద్యుత్ సరఫరాపునరుద్ధరణ పనులుపూర్తయ్యాయని సీఎండీపి. పుల్లారెడ్డి గారు ముఖ్యమంత్రికి వివరించారు.
1
30
విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విద్యుత్ సిబ్బంది చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వీలైనంత త్వరగా, చివరి ఇంటి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
29