Pinned Tweet
చెప్పాం.. చేస్తున్నాం.. ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇలాగే కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#AndhraPradesh
#3yrsSinceCBNreleased
ప్రజల సహనానికి ఒక హద్దు ఉంటుంది. జగన్ సర్కారు తమను ఎన్ని కష్టాలకు గురిచేసినా ఓపిగ్గా భరిస్తూ వచ్చిన ప్రజలు... తమ కోసం పోరాడుతున్న చంద్రబాబుగారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మాత్రం చూస్తూ ఊరుకోలేకపోయారు. రోడ్డెక్కి పోరాటాలు చేసి తమ నాయకుడిని కాపాడుకున్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#3yrsSinceCBNreleased
ఒక నాయకుడి ఆశయాన్ని జైలు గోడలు బంధించలేవు. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఏ కుట్రలు తెంచలేవు. ఇది నిరూపితమై నేటికి మూడేళ్లు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#3yrsSinceCBNreleased
నిజాన్ని, నిప్పుని దాచేయాలని చూసిన అజ్ఞానుల కుట్రలను ఛేదించుకుని... బోను నుంచి బయటకొస్తున్న సింహంలా... న్యాయాన్ని గెలిపించుకుని జైలు నుంచి విడుదలై వస్తున్న నాయకుడికి ఆనాడే జనహృదయం పట్టాభిషేకం చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేసింది. నాటి చారిత్రాత్మక క్షణానికి మూడేళ్లు.
#ChandrababuNaidu
#AndhraPradesh
కుప్పం రైతుల పాదాల చెంతకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకొచ్చిన జన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా నీటితో పచ్చగడ్డి పండించి.. దానిని ఆవులకు మేతగా వేస్తూ పాడి పరిశ్రమను విజయవంతంగా కొనసాగిస్తున్నారు స్థానిక రైతులు.
#Kuppam
#ChandrababuNaidu
#AndhraPradesh
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జెట్ స్పీడుగా సాగుతున్నాయి. ప్రత్యేక టీమ్ లు, జేసీబీలు రంగంలోకి దిగి చకచకా పనులు చేస్తున్నాయి.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
#3yrsSinceCBNreleased
#ChandrababuNaidu
#AndhraPradesh
అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గెలిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు.
నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.net/i/broadcasts/2EmWPJnAK…
నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.net/i/broadcasts/2EmWPJnAK…
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
ప్రతి రైతు పంటల బీమా చేయించుకోవాలి. ప్రకృతి విపత్తుల సమయంలో దీనివల్ల కొంత రక్షణ లభిస్తుంది. లేకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారు. తుఫాను బాధిత రైతులను ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ఆదుకోవడంతో పాటు బీమా పరిహారం కూడా వచ్చేలా చూస్తాం.
#ChandrababuNaidu
#AndhraPradesh
రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, విద్యార్థినిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న సీఎం, ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన వివరాలపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ మాట్లాడారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
నందికొట్కూరులో ఓటర్లకు వైకాపా అభ్యర్థి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడి ప్రలోభపర్వం.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.net/i/broadcasts/1RJjpbgMP…
తుఫాను బాధిత ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే ప్రభుత్వ లక్ష్యం. ఎన్ని పనులున్నా పక్కనబెట్టి సైక్లోన్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజలను ఆదుకోవడం మా బాధ్యత.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
కోనసీమ జిల్లా అంబాజీపేట పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అత్యవసరమైన ఆసుపత్రులు, నీటి సరఫరా వ్యవస్థలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నాం. అతి త్వరగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ అందిస్తాం.
#ChandrababuNaidu
#AndhraPradesh
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి తెచ్చే చర్యలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో లారీల్లో తరలివచ్చిన జేసీబీలే దీనికి నిదర్శనం.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
తుఫాను బాధితులందరికీ నష్టపరిహారం అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇస్తాం. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు, షాపులకు, చిన్న పరిశ్రమలకు.. ఇలా ప్రతి దానికీ చెప్పిన ప్రకారం పరిహారం అందజేస్తాం.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
అర్నబ్ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పంటలు కోల్పోయిన రైతులు, కొబ్బరి రైతులు, మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా నష్టాలను పరిశీలించి, ఫొటోల ద్వారా నష్టం వివరాలను తెలుసుకున్నారు
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడతలో భాగంగా 46,85,838 రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.3,125.47 కోట్ల సాయం జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.2,342.92 కోట్లు, కేంద్ర వాటా రూ.782.55 కోట్లు ఉన్నాయి
సీఎం చంద్రబాబు నాయకత్వంపై పారిశ్రామికవేత్తల నమ్మకంతో ఏపీలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. నవంబర్‌లో విశాఖలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకుంది
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
bitly.cx/mFYws
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
తుఫాను బాధితులందరికీ న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే వరకూ నేను పర్యవేక్షిస్తా. బాధితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన బియ్యం సహా ఇతర రేషన్‌ను పంపిణీ చేస్తున్నాం. వీలైనంత త్వరగా నష్టపోయిన పంటల ఎన్యుమరేషన్ చేసి రైతులకు పరిహారం అందిస్తాం.
#ChandrababuNaidu
#AndhraPradesh
పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం - ఎన్టీఆర్
#NTRLivesOn
#GoldenMemories
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#ChandrababuNaidu
#AndhraPradesh
రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించా. రెండు జిల్లాల్లో కొబ్బరి, ఉద్యానవన పంటలతో పాటు వరి తీవ్రంగా దెబ్బతింది. దీనిపై అధ్యయనం చేసి పెద్ద ఎత్తున రైతులను ఆదుకుంటాం. పంటల బీమా (ఇన్సూరెన్స్) చెల్లించిన రైతులను అభినందిస్తున్నా. బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రెండూ కలుపుకుంటే రైతులకు పెట్టుబడి ఖర్చులు వస్తాయి.






