
"V6 News" a 24 hour Telugu Satellite News Broadcaster, is Journalist driven TV channel. #Hyderabad #Telangana
Hyderabad, Telangana, India
Joined March 2012
- Tweets575K
- Following44
- Followers364K
- Likes2.5K
CM Revanth Vs Harish Rao-Palnadu Water Grid|MLAs Meeting With BM Sandeep | Car-Traffic | V6 Teenmaar
youtu.be/Nc6x73NkKfk
688
15 ఏళ్ల వయసులో 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన #VaibhavSuryavanshi ఆట చూసి లెజెండ్స్ ఫిదా అయ్యారు. ఈ కుర్రాడు #Cricket రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇదిగో ఆ అప్డేట్.
v6velugu.com/cricket-legends…
676
'ఈ నగరానికి ఏమైంది 2'లో తన నటనతో ట్రోలర్స్ నోళ్లు మూయించిన యంగ్ హీరో #SrinathMaganti కార్తీక్ పాత్రకు పర్ఫెక్ట్ న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్‌తో #ENERepeat సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాడు. శ్రీనాథ్ తదుపరి సినిమాలు ఏంటో తెలుసా?
v6velugu.com/actor-srinath-m…
669
కేసీఆర్ ఆఫీసు అటెండర్ మణికుమార్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి..
అటెండర్ పాడే మోసిన సంతోష్ రావు..
#KCR #ManikumarDeath #SantoshKumar #BRS #Telangana
697
Actor Anisha Ambrose Entry In ENE Success Meet | V6 News
#Vishwaksenentry #Enesuccessmeet #Enerepeat #Shivathmikarajashek
పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం, కార్తీక దీపం వెలిగించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
#KarthikaPournami #BandiSanjay #KarthikaDeepam #SriMahaShaktiTemple #V6
Vishwak Sen Entry In ENE Success Meet | V6 News
#Vishwaksenentry #Enesuccessmeet #Enerepeat #Shivathmikarajashekar #Anishaambrose #Hyderabad #V6
లిస్ట్ ఏ క్రికెట్‌లో మన #VaibhavSuryavanshi ఊచకోత కోశాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ టీమిండియా ఏ ప్లేయర్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఈ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమేనా? #Cricket
v6velugu.com/vaibhav-suryava…
CM విజయ్ .. మాటంటే మాటే
ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం విజయ్
దివ్యాంగ సోదరీసోదరులకు సీఎం విజయ్ చేయూత
ఇద్దరికీ మోటరైజ్డ్ వీల్‌చైర్లు అందించిన సీఎం విజయ్
మధురాంతకం బై పోల్లో రుక్మిణి, సెల్వకుమార్‌ను కలిసిన CM
పాత వాహనాలు పాడవడంతో కొత్తవి ఇస్తానని హామీ
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన విజయ్
ట్రాఫిక్ #TrafficRules ఉల్లంఘించిన ప్రతిసారీ పోలీసులు బండిని సీజ్ చేయలేరు. ఏ తప్పులకు వాహనం స్వాధీనం చేసుకుంటారో, దాన్ని తిరిగి ఎలా విడిపించుకోవాలో ఈ #Update చూడండి.
v6velugu.com/can-the-police-…
