Rythu sodharulu mallareddy ki ekkuva rythu bhandu paduthundi ani congress ki vote vesina sangathi andariki thelisindhe
వరి సహా విత్తనాలు కొనాలంటే సెల్ఫ్ డిక్లరేషన్ పేపర్ తప్పనిసరి!
పంట ఎండినా, కరెంట్ రాకున్నా ప్రభుత్వానికి సంబంధం లేదని రైతుల నుండి హామీ పత్రం తీసుకోవాలంటూ విత్తన డీలర్లకు వ్యవసాయ శాఖ ఆదేశాలు
నష్టపోతే ప్రభుత్వానికి సంబంధం లేదంటూ రైతుల నుంచి బలవంతపు డిక్లరేషన్లు
వరి సాగు చేస్తే కరెంటు, నీళ్లకు గ్యారెంటీ లేదంటూ చేతులెత్తేసిన ప్రభుత్వం
ఎల్ నినో వస్తుందని సంవత్సరం ముందు నుండి శాస్త్రవేత్తలు చెబుతున్నా కనీసం ఆరుతడి పంటలకు విత్తనాలు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
Dheeraj retweeted

కక్షా రాజకీయాలు తప్ప ప్రజల బాగోగులు పట్టని రేవంత్! 😡
మేడిగడ్డ వద్ద ఒక్కరోజు ప్రవహించే నీటిని కన్నెపల్లి లక్ష్మి పంప్‌హౌస్ ద్వారా లిఫ్ట్ చేస్తే..
హైదరాబాద్‌కు దాదాపు 20 రోజుల పాటు తాగునీటి అవసరాలు తీర్చవచ్చు.
నీళ్లు ఎత్తిపోస్తే ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో,
నీళ్లను ఎత్తకుండా హైదరాబాద్‌ను ఎండబెడుతున్న రేవంత్ సర్కార్!
Dheeraj retweeted
Telangana achieved the highest economic growth in India from 2014 to 2023 because the BRS government took great care to address water and power shortages. However, Telangana is now back to square one, facing water and power shortages under the Congress government.
1/5: Hyderabad is facing an acute drinking water shortage. More than 330 of Telangana’s 600-plus mandals are drought-hit; only around 500 of its 6,000-plus lakes have water.
2/5: Tanker bookings in Hyderabad have surged to between 6,000 & 8,000 a day. In several areas on the city’s outskirts, drinking water is being supplied once every 3-4 days.
3/5: In a first-of-its-kind initiative for Hyderabad, the water board will launch green tanker services from 1 Nov to promote reuse of treated wastewater for non-drinking purposes.
4/5: State govt has announced fines for misuse of drinking water. First-time offenders will face fine of Rs 1,000; overflowing overhead tanks to attract penalty too.
5/5 What has caused the water crisis in Hyderabad & how did it get so bad? How are residents doing their bit to save water?
@DeepikaAmirapu reports from the ground for ThePrint….
theprint.in/india/hyderabad-…
Dheeraj retweeted
చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ప్రయాణికురాలు
బస్సు వెనుక టైర్ కింద పడటంతో విరిగిన రెండు కాళ్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లే బస్సు ఎక్కిన అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక అనే మహిళ
కొడుకుకు టికెట్ ఇవ్వమని రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసి, మిగతా చిల్లరను టికెట్ వెనుక రాసిన కండక్టర్ ప్రవళిక
తనకు చిల్లర ఇప్పుడే కావాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి, ఆమెను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన మౌనిక
దీంతో బస్సు వెనుక టైర్ల కింద పడి ప్రవళిక రెండు కాళ్లు విరిగిన వైనం
ప్రయాణికులు, స్థానికులు ప్రవళికను ఆసుపత్రికి తరలించగా, మౌనికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు
Dheeraj retweeted
How KCR handled the El-Nino in 2015-2016
By @KSriniReddy of @TelanganaToday
youtu.be/R_3YDgYWKDg?si=3OqH…
Dheeraj retweeted
అన్నీ సగం సగమేనా చామల? 😂
కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర ప్రస్తుతం నది నీటిమట్టం 94.66 మీటర్లు ఉంది.
చామల చెప్పేది మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఉన్న నీటిమట్టం అది 89 మీటర్లు.
బ్యారేజీ దగ్గర ఉండే నీటిమట్టం వేరు, పంప్‌హౌస్ దగ్గర ఉండే నీటిమట్టం వేరు..
ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుంటే ఎలా?
Youth ki skill development programs pedithe chala baguntadhi...main ga small towns lo unna youth ki..
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ మార్క్?
కృష్ణా, గోదావరి జలాలపై వందేళ్ల ప్రణాళిక
తెలంగాణకు దక్కే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేలా సమగ్ర కార్యాచరణ
సాగునీరు, తాగునీరు.. భవిష్యత్ తరాల అవసరాలే లక్ష్యంగా ప్రణాళిక
రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కీలక హామీ
విద్య, వైద్య రంగాలకు ఏటా అదనంగా రూ.30 వేల కోట్ల కేటాయింపుల ప్రతిపాదన
యువతకు నైపుణ్య శిక్షణ.. ఉద్యోగం వచ్చే వరకు ఉపకారవేతనం
ఉద్యమకారులకు భరోసా.. సామాజిక భద్రతా పింఛన్ల పెంపు
ప్రతి ఎమ్మెల్యేకు ఏటా రూ.10 కోట్ల అభివృద్ధి నిధుల హమీ
Dheeraj retweeted
కన్నెపల్లి నుండి మేడిగడ్డలో నీళ్లు ఎత్తి పోయాలి
- కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
పదే పదే తన అజ్ఞానాన్ని నిరూపించుకుంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి
Dheeraj retweeted
Dear @KTRBRS sir, exactly an yr ago i came to your ofc to have my enrlmnt and neck band ceremony. I beg u to extnd ur help to my neighbour who is 20 yrs old met with an accident. Father Ph.No +919951397775
milaap.org/fundraisers/suppo…
Even ur retweet matters.
There is no drought, it's administration failure
1/5: Hyderabad is facing an acute drinking water shortage. More than 330 of Telangana’s 600-plus mandals are drought-hit; only around 500 of its 6,000-plus lakes have water.
2/5: Tanker bookings in Hyderabad have surged to between 6,000 & 8,000 a day. In several areas on the city’s outskirts, drinking water is being supplied once every 3-4 days.
3/5: In a first-of-its-kind initiative for Hyderabad, the water board will launch green tanker services from 1 Nov to promote reuse of treated wastewater for non-drinking purposes.
4/5: State govt has announced fines for misuse of drinking water. First-time offenders will face fine of Rs 1,000; overflowing overhead tanks to attract penalty too.
5/5 What has caused the water crisis in Hyderabad & how did it get so bad? How are residents doing their bit to save water?
@DeepikaAmirapu reports from the ground for ThePrint….
theprint.in/india/hyderabad-…
State govt chesevi thondaraga central vi years ga delay avuthunte blame cheyakunda Inkem chestharu, malli manam worst cover drives .. karimnagar la vinod garu start chesi 90% complete chesina highways , RUB, ROB's aithalev manathoni , nizamabad bridge moolaki padindhi
Every delayed project is being blamed on the Central Government, even when the State Government’s failures are responsible for the delays. People with zero understanding of the facts keep spreading this narrative.
But where is Telangana BJP’s response? Not one leader or spokesperson seems to be coming forward with a clear, factual explanation. And what do we hear every day? “BJP did nothing for Telangana.”
The reality is different, but Telangana Official BJP’s social media is failing miserably at communicating it to the people. If you can’t communicate your achievements, someone else will define your narrative.
Dheeraj retweeted
I appeal to all my Hindu brothers & sisters: please print this letter and submit it to the concerned authorities in your area,requesting official conversion of Srivani's Saroor nagar palace to a "Rama Temple"
Dont ask for logic because nothing is logical with bjp like below post
I appeal to all my Hindu brothers and sisters: please print this letter and submit it to the concerned authorities in your area, requesting official recognition of the name “Shri Ram Chowk.”
Each one of us must come forward. Together, through our united efforts, we can fulfil this shared aspiration. Our unity is our strength!
Jai Shri Ram! 🚩
Dheeraj retweeted
రాముడి విగ్రహం తీసేయడానికి ఈ @akula_srivani చేసిన అతి కారణం అనిపిస్తుంది నాకు 🙏🏻🙏🏻
Telangana is facing the adverse impact of El Congo (inept Congress rule), not El Niño!
These photos show 20,000 cusecs of water flowing at Kannepalli Pump House, part of the mammoth Kaleshwaram Project, yesterday.
A delegation of BRS MLAs and leaders visited Kannepalli Pump House to expose the failure of Congress Govt in utilising the water that is readily available.
Hyderabad needs just about 1,000 cusecs of water to meet its daily drinking water needs. Yet, the Revanth Reddy government refuses to lift water from Kannepalli, just to deny credit to this KCR-era project.
What’s unfolding in Telangana is not a natural calamity, but the result of a deliberate conspiracy by Revanth Reddy!
Kaleshwaram tho oche returns ( agri production increase avvadam, industries ki water , small towns lo new industries , floating solar panels on reservoirs, drinking water, tourism .. water is money) , labam 100 aithe 10rs karchu avthadi operations and maintenance ki..