అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation) profile picture

హెల్ప్ లైన్ నెంబర్ : 90945 80845 || మెయిల్ : [email protected]

Joined November 2019
Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)Photo by అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ (@ANPKFoundation)
పాలకొల్లు చరిత్రలోనే ఎన్నడూ ఎవ్వరూ నిర్వహించని విధానంగా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మండుట ఎండలో ప్రయాణించే ప్రయాణికులకు, వాహనదారులకు దాహాన్ని తీర్చేందుకు గత 51 రోజులుగా సుమారు 25,000 మందికి బట్టర్ మిల్క్ అందజేయడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty (1/2)
4
285
1
458
18,819
పాలకొల్లు, ఆది శంకర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో రక్తహీనత సమస్య వల్ల చికిత్స తీసుకొంటున్న B. రాంబాబు (50) గారికి B+ve రక్తదానం చేసిన k. నవీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. @PawanKalyan
3
5
222
పాలకొల్లులోని సత్య హాస్పిటల్లో రక్తహీనత సమస్యతో చికిత్స తీసుకొంటున్న జి.సుబ్బారావు (వయస్సు 60) గారికి B+ve రక్తదానము చేసిన గుణ్ణం కౌశిక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
1
1
69
పాలకొల్లులోని సౌమ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న D. స్వామినాయుడు గారికి (55 సం) ప్లేట్‌లెట్ కాన్సంట్రేట్ అవసరం కాగా, వారి కుటుంబ సభ్యులు మా ఫౌండేషన్‌ను సంప్రదించారు,వెంటనే స్పందించి అవసరమైన RDPని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం చేసిన పులపర్తి చరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
4
101
పాలకొల్లులో మురాసు తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 50 మంది బాధితులకు రెండో రోజు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty
2
48
3
88
3,172
అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ retweeted
పాలకొల్లులో మురాసు తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది బాధితులకు అన్నవితరణ కార్యక్రమం. @PawanKalyan @janasenaparty
12
1
23
833
అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా NDA కూటమి బలపరచిన @JanaSenaParty అభ్యర్థిగా శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు ఘన విజయం సాధించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #APLocalBodyElectionsResults
2
129
1
605
5,429
పాలకొల్లులో మురాసు తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది బాధితులకు అన్నవితరణ కార్యక్రమం. @PawanKalyan @janasenaparty
12
1
23
833
పాలకొల్లు పట్టణంలోని రాజీవ్ హాస్పిటల్లో ప్లేట్‌లెట్స్ సంఖ్య 20,000కి తగ్గిపోవడంతో, చికిత్స తీసుకొంటున్న కె.నాగ శివ రామ్ (41సం||) గారికి B+ve సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ దానం చేసిన శ్రీ 'ఉలిసే హరిహర శివ సుబ్రహ్మణ్యం' గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. @PawanKalyan @PKCWoffl
1
1
84
*తలసీమియా పేషెంట్ కు రక్తదానం* పాలకొల్లు సౌమ్య హాస్పిటల్‌లో చికిత్స తీసుకొంటున్న వాడపల్లి సువర్ణరాజు (25)కి అత్యవసరంగా A+ve రక్తం అవసరమైంది. ఈ సమయంలో రక్తదానం చేసి సహకరించిన శీల్ల గంగాధర్ గారికి మా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
1
83
పాలకొల్లు సౌమ్య హాస్పిటల్‌లో చికిత్స తలసీమియా సమస్యతో తీసుకొంటున్న వాడపల్లి సువర్ణరాజు (25)కి అత్యవసరంగా A+ve రక్తం అవసరమైంది. ఈ సమయంలో రక్తదానం చేసి సహకరించిన "పాలకోటి నవీన్ కుమార్" గారికి మా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. @PawanKalyan @JanaSenaParty
55
అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ retweeted
తాడేపల్లిగూడెం వాస్తవ్యులు బాలనీడి శ్రీనివాసు గారి కుమారుడు "బాలనీడి అర్జున్" జన్మదినోత్సవ సందర్భంగా, వారి తండ్రి గారి సహకారంతో, పాలకొల్లులోని బాలల ఆశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్టింగ్ చేసి, వాళ్లకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. @SrinuThePrince @PKCWoffl
5
9
23
799
తలసీమియా పేషెంట్ కు రక్తదానం పాలకొల్లు సౌమ్య హాస్పిటల్‌లో చికిత్స తీసుకొంటున్న వాడపల్లి సువర్ణరాజు (25)కి అత్యవసరంగా A+ve రక్తం అవసరమైంది. ఈ సమయంలో రక్తదానం చేసి సహకరించిన మైగపుల గణేష్ గారికి మా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. @PawanKalyan @JanaSenaParty
4
1
99
తాడేపల్లిగూడెం వాస్తవ్యులు బాలనీడి శ్రీనివాసు గారి కుమారుడు "బాలనీడి అర్జున్" జన్మదినోత్సవ సందర్భంగా, వారి తండ్రి గారి సహకారంతో, పాలకొల్లులోని బాలల ఆశ్రమంలో పిల్లలతో కలిసి కేక్ కట్టింగ్ చేసి, వాళ్లకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. @SrinuThePrince @PKCWoffl
5
9
23
799
పాలకొల్లు సౌమ్య హాస్పిటల్‌లో చికిత్స తలసీమియా సమస్యతో తీసుకొంటున్న వాడపల్లి సువర్ణరాజు (25)కి అత్యవసరంగా A+ve రక్తం అవసరమైంది. ఈ సమయంలో రక్తదానం చేసి సహకరించిన వీరవల్లి సోమశేఖర్ గారికి మా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. @JanaSenaParty
2
1
122
అత్యవసర పరిస్థితుల్లో టి. బాబ్జీ (67 సం) గారికి B+ve రక్తదానం చేసిన K. సాయి రామ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. @PawanKalyan @JanaSenaParty
5
10
695
Happy Birthday to you our God❤‍🔥 'Love you Kannayya @Pawankalyan ❤️🫂'
2
38
159
1,160
అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్యాణ్ గారి 55వ జన్మదిన వేడుకలు..
2
37
114
1,446
పాలకొల్లులోని శ్రీదేవి నర్సింగ్‌హోమ్‌లో రక్తహీనతతో చికిత్స పొందుతున్న టి.లక్ష్మి (43 సం)గారికి AB+ve రక్తదానం చేసిన గుగ్గిలపు దుర్గాప్రసాద్ (6 సార్లు రక్తదాత) గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. @PawanKalyan
3
10
580
పాలకొల్లులోని శ్రీదేవి నర్సింగ్‌హోమ్ వైద్యశాలలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న టి. లక్ష్మి (వయస్సు 43) గారికి రక్తదానము చేసిన శ్రీ Ch.కాశి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. @PawanKalyan
4
10
450