Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024) header
Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024) profile picture

Animal Husbandry Department, Andhra Pradesh, Vijayawada

Labbipet
Joined June 2018
Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)Photo by Andhra Pradesh Animal Husbandry Department (@APAHD2024)
అక్వాన్ తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌మస్య‌ల‌ను మ‌న‌మిత్ర ద్వారా అధికారుల‌కు తెలియ‌జేయండి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మనం మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు సంప్రదించండి. 📞 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు: 112 మరియు 1070 వాతావరణ సమాచారం కోసం: aware.ap.gov.in #ap
1
361
Andhra Pradesh Animal Husbandry Department retweeted
🌀 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ* 🌀 *రాబోయే తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.* ప్రతి ఒక్కరూ క్రింది జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
1
4
6
364
Gandhi Jayanthi Celebrations II Oct 2nd 2026 II Animal Husbandry Department
2
616
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము - పశుసంవర్ధక శాఖ. పల్లె పండుగ 3.0, రూ.300 కోట్ల నిధులతో 22,000 మినీ గోకులాలు. #animalhusbandry #PallePanduga #పల్లెపండుగ #IdhiManchiPrabhutvam #ChandraBabuNaidu #AndhraPradesh #pawankalyan
3
517
🎥GLOBAL HORTICULTURE HUB – RAYALASEEMA RISING Calling all creators! 🌱 Create a 60–90 sec video on the Global Horticulture Hub, its impact, the future of farming & job opportunities. 📅 Post: Sep 26–30, 2026 🏆 Top 5 videos will reach 50,000 people & be felicitated.
440
పల్లె పండుగ 3.0 రూ.11,085 కోట్లతో పల్లెల్లో అభివృద్ధి పండుగ! 🛣️ 15,500 కి.మీ. రహదారులు 🐄 22,000 మినీ గోకులాలు 🚰 1,000 కి.మీ. మ్యాజిక్ డ్రైన్లు 🌳 50,000 ఎకరాల్లో ఉద్యానవనాలు 🏡 గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతో… ప్రతి పల్లె ప్రగతితో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా!
395
Please spread the link to Field Vet, Paravet, Maitris, Prani Mitra, Prani Bandhu, Livestock Owners and all the Stakeholders. Launch of Livestock Insurance Portal youtube.com/live/OVgTzxD580U…
504
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పశుసంవర్థక శాఖ భారీ వర్షాల సమయంలో పశుసంపదను కాపాడుకోవడానికి పశుపోషకులు తీసుకోవలసిన జాగ్రత్తలు #ap #rains #animalhusbandry #apahd2024
1
556
అసమాన ప్రజా సేవకు కృతజ్ఞతగా దీపాలు వెలిగిద్దాం 🪔 సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా దీపాలు వెలిగించి, ప్రజా సేవకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. #sevasankalpyatra #viksitBharat2047 #SwarnaAndhra2047 #AshirwadKaDiya
369
ఎల్‌నినో పరిస్థితులలో పశుపోషకులకు భరోసా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు #ElNiño #Animalhusbandry #narachandrababunaidu #livestockfarmers #greenfodder #pashudhana #farmers #vijayawada #andhrapradesh
1
3
943
Andhra Pradesh Animal Husbandry Department retweeted
రాజధాని అమరావతి లో అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ ఇ-3 రోడ్‌ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ప్రారంభించారు. సీడ్ యాక్సిక్ రోడ్డుతో పాటు స్టీల్ బ్రిడ్జీలను కూడా ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు శ్రీ పీ నారాయణ, శ్రీ నాదెండ్ల మనోహర్, ఎంపీ శ్రీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్, శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రైతులు, స్థానిక ప్రజలు సభకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. #AmaravatiUnstoppable #SeedAccessRoad #E3Road #SteelBridge #Amaravati #Andhrapradesh
3
42
4
331
14,379
Andhra Pradesh Animal Husbandry Department retweeted
రాజధాని అమరావతి లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన గృహ సముదాయాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పరిశీలించారు. అక్కడి మౌలిక వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మంత్రులు శ్రీ పీ నారాయణ, శ్రీ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే శ్రీ శ్రావణ్ కుమార్, అధికారులు ఉన్నారు. #AmaravatiUnstoppable #MLAQuarters #MLCQuarters #Amaravati #Andhrapradesh
7
51
2
804
30,763
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము - పశుసంవర్థక శాఖ ఎల్-నినో పరిస్థితులలో PMDS పద్ధతి ద్వారా పశుగ్రాస పంటల సాగు మేలు పశుపోషకులకు పశుసంవర్ధక శాఖ వారి కీలక సూచనలు. #animalhusbandrydepartment #elnino #ap #apahd2024 #ahd
2
1,226
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము - పశుసంవర్థక శాఖ ఎల్-నినో పరిస్థితులలో PMDS పద్ధతి ద్వారా పశుగ్రాస పంటల సాగు మేలు పశుపోషకులకు పశుసంవర్ధక శాఖ వారి కీలక సూచనలు. #animalhusbandrydepartment #elnino #ap #apahd2024 #ahd
4
830
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి పశుపోషకుడు, డెయిరీ పారిశ్రామికవేత్త, పశువైద్య సిబ్బంది గర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పశుసంవర్ధక రంగ బలోపేతానికి మన సంకల్పాన్ని చాటుదాం. వికసిత భారతం దిశగా సమష్టిగా ముందడుగు వేద్దాం 🇮🇳 #HarGharTiranga #DAHD #AnimalHusbandry #ViksitBharat #ap
5
671
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతు సంక్షేమం... రాష్ట్ర అభ్యున్నతి రైతు రక్షణ - పంట సంరక్షణ ధ్యేయంగా రైతన్నా మీకోసం. ఎల్ నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక. సమిష్టిగా ముందడుగు వేద్దాం - వర్షాభావాన్ని ఎదుర్కొందాం - అధిక ఆదాయం సాధిద్దాం #ap #elnino #animalhusbandrydepartment #apahd2024
2
884
గొర్రెలు మరియు మేకలకు బీమా సౌకర్యం. ఏదైనా విపత్కర పరిస్థితులలో జీవాలు అకాల మరణం చెందిన ఎడల, జీవాల పెంపకదారులు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ త్రైమాసానికి ఆగష్టు - 2026 "మొదటి వారం నుండి బీమా ప్రీమియంలో 85 శాతం రాయితీతో బీమా సౌకర్యం కల్పించడం జరుగుతోంది #ah
3
1,070