అనంతరం ట్రాన్స్జెండర్ సమాజ ప్రతినిధులు తమ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని అర్జీ సమర్పించారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరిష్కారాల కోసం కృషి చేస్తామని శైలజ గారు హామీ ఇచ్చారు.
80
ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ట్రాన్స్జెండర్స్ స్వాభిమాన సభ – సమాలోచన & అవగాహన కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శైలజ గారు పాల్గొని ప్రసంగించారు.
1
100
నూతన సంవత్సరం మహిళల సాధికారతకు, సమానత్వానికి, న్యాయానికి కొత్త ఆశలు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆకాంక్షిస్తోంది. ప్రతి కుటుంబానికి శాంతి, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ -నూతన సంవత్సర శుభాకాంక్షలు.
#HappyNewYear2026
103
తెలుగు ప్రజల స్వాభిమానం, సమానత్వం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరఫున ఘన నివాళులు.న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటికీ మనకు మార్గదర్శకం
#PottiSriRamulu #Amarajeevi #JoharPottiSriRamulu #APWomenCommission
110
ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి విద్యార్థులు చేరుకోవాలి
56
కర్నూలు దామోదరం సంజీవయ్య బాల సదనాన్ని సందర్శించాను. చిన్నారులు, వసతిగృహ అధ్యాపకులు ఘన స్వాగతం పలకడం ఆకట్టుకుంది. బాల్యవివాహాలపై విద్యార్థులు ప్రదర్శించిన నాటిక హృదయాన్ని హత్తుకుంది. డైనింగ్ హాల్, వంటగది, స్టోర్ రూమ్, గదులను పరిశీలించి సౌకర్యాలు తెలుసుకున్నారు.
1
71
“అందరికీ మహిళా కమిషన్ తరఫున దీపావళి శుభాకాంక్షలు! పర్యావరణహితంగా, సురక్షితంగా, ఆనందంగా పండుగను జరుపుకుందాం.”
#Diwali2025 #HappyDiwali #rayapatisailaja #apwomenscommission
72
కాకినాడలో నిర్వహించిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంలో శ్రీమతి రాయపాటి శైలజ గారు పాల్గొన్నారు. స్త్రీలను గౌరవించడమే భారత సంస్కృతికి నిజమైన వైభవం. మహిళల రక్షణ, సాధికారత కోసం మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది #nari2025 #AndhraPradesh
97
దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర సాధనలో మహిళల ధైర్యం అజరామరం.నాడు దేశంలోని ప్రతి తల్లి, సోదరి, స్వాతంత్ర యోధురాలు. ప్రతి రూపంలోనూ ఆమె త్యాగమే శక్తి. మహిళా కమిషన్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#IndependenceDay #WomenOfFreedom #PrideOfNation
90
ఈ సందర్భంగా విద్యార్థులకు దిశా నిర్దేశం చేసి, ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనలను ఉదాహరిస్తూ బాలికలు అప్రమత్తంగా ఉండాలనీ, చట్టాలు మరియు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
60
మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీలో జరిగిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో శ్రీమతి రాయపాటి శైలజ గారు పాల్గొన్నారు.#WorldDayAgainstTraffickingInPersons
1
81
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని శక్తి సదన్నుమహిళా కమిషన్ ఛైర్పర్సన్ సందర్శించారు. బాలబాలికలతో ఆహ్లాదకరంగా గడుపుతూ, కేంద్రంలోని సదుపాయాలపై మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శుభ్రత, భద్రత అంశాలను సమీక్షించి, అధికారులకు అభివృద్ధి సూచనలు ఇచ్చారు.
1
102
Vaidyo Narayano Hari” — a timeless truth honouring the divinity in a doctor’s role. On Doctors’ Day, AP Women’s Commission extends heartfelt gratitude and best wishes to all doctors for their dedication, compassion, and service. #nationaldoctorsday2025
1
120
The Commission is committed to building a drug-free Andhra Pradesh to reduce violence and crimes against women and girls.
@SailajaRayapati | @ncbn
#DrugFreeAP #SayNoToDrugs #WomenSafety #Awareness #APWomensCommission
59
AP Women’s Commission Chairperson Dr. Rayapati Sailaja garu participated in the Walkathon in Guntur on the International Day Against Drug Abuse and Illicit Trafficking, alongside Hon’ble Chief Minister Shri Nara Chandrababu Naidu garu and officials.
1
1
202
We extend a heartfelt welcome to Dr. Archana Majumdar, Member of the National Commission for Women, who is on a three-day visit to Andhra Pradesh to participate in various programs aimed at empowering women.
#apwomenscommission #womensafety #AndhraPradesh
1
102
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరఫున, అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత దళిత బాలికను పరామర్శించాం. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారుల నుంచి సమాచారం సేకరించాం. చదువు, భవిష్యత్ అవసరాలపై సమీక్షించాం. కుటుంబానికి కమిషన్ అండగా ఉందని ధైర్యం చెప్పాం
Chairperson Dr. Sailaja Rayapati met Smt. A. Surya Kumari, IAS, to discuss strengthening ICCs & collaborative efforts for women’s safety & empowerment across AP. A step towards a safer, inclusive state.
#APWomenCommission #WomenEmpowerment #ChildWelfare #SafeWorkplaces
2
2
160
On the occasion of Shri N.T. Rama Rao Garu’s Jayanthi Veduka, Dr. Rayapati Sailaja and members of the AP State Women Commission paid tribute at the Mangalagiri office. His vision for justice, equality, and women’s empowerment continues to inspire our work
Chairperson @SailajaRayapati Rayapati was at the office today, verifying case files and overseeing follow-ups on women’s issues brought to the Commission. The team remains committed to timely action and support.
#AndhraPradesh #ManaAP #WomenEmpowerment #WomensRights
1
143

































