Roadsafety, venkatesh (@AddulaBunny) header
Roadsafety, venkatesh (@AddulaBunny) profile picture

Roadsafety is everyones responsibility

Joined January 2023
Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)Photo by Roadsafety, venkatesh (@AddulaBunny)
Roadsafety, venkatesh retweeted
పూరీ జగన్నాథుడి సేవలో..! 214 అడుగుల ఎత్తులో అద్భుత భక్తి ! జగన్నాథుడి ఆలయంపై అపురూప ఘట్టం! 214 అడుగుల ఎత్తుకు పూజారి సాహసం! ప్రతి రోజు ఆలయ శిఖరంపైకి పూజారి ! ప్రాణాలకు తెగించి పవిత్ర పతాకం మార్పు! ఒళ్లు గగుర్పొడిచే అద్భుత దృశ్యం ! పవిత్ర పతాకం మార్పు చూసి తరించాల్సిందే !
10
177
1
1,678
91,890
Roadsafety, venkatesh retweeted
Good Morning Guys - Morning is very different with this Alovera Juice 🫣🫣🫣
3
9
66
32,124
Roadsafety, venkatesh retweeted
రక్తమిచ్చి ప్రాణం నిలుపుదాం.. అమరుల త్యాగానికి సెల్యూట్ చేద్దాం! సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమర జవాన్ల నిస్వార్థ త్యాగాలకు నిజమైన నివాళిగా.. హైదరాబాద్‌ పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న బృహత్తర మెగా రక్తదాన యజ్ఞం జరుగుతోంది. కమిషనరేట్ పరిధిలోని 37 ప్రాంతాల్లో, 28 ప్రముఖ బ్లడ్ బ్యాంకుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో నగరవాసులంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. సైన్స్ ఎంత పురోగమించినా రక్తాన్ని ఫ్యాక్టరీల్లో తయారు చేయలేం; ఆపదలో కొట్టుమిట్టాడే నిండు ప్రాణాన్ని తోటి మనిషి ఇచ్చే దానమే నిలబెడుతుంది. శాంతిభద్రతల కోసం పోలీసులు సర్వస్వాన్నీ ధారపోస్తుంటే.. ప్రమాద బాధితులు, తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు మనం రక్తాన్ని దానం చేయడమే అమరులకు అర్పించే అసలైన అంజలి. రక్తదానం వల్ల ఎలాంటి నీరసం రాదు సరికదా, గుండె ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. రక్త కొరతతో ఏ ఒక్క ప్రాణమూ గాల్లో కలవకూడదంటే.. ప్రతి ఇంట్లో ఒకరు రక్తదాతగా తయారు కావాలి. హైద‌రాబాద్ యువత, విద్యార్థులు, ఐటీ నిపుణులు, మహిళలు, కాలనీ సంఘాలు ఈ మహత్కార్యంలో స్వచ్ఛందంగా కదలివచ్చి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిస్తున్నాం. రండి.. రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుకుందాం! #HyderabadPolice #MegaBloodDonation #DonateBloodSaveLives #Hyderabad
9
30
2
101
5,117
Roadsafety, venkatesh retweeted
In Trivendrum,in a Mata ji temple,this bell rings on self when brought for goddess worship 👍 see video ఈ గంట అమ్మవారి అర్చన కోసం తీసినప్పుడు, తనంత తానే మ్రోగుతుతది.. త్రివేండ్రం కేరళలో (Reason could be magnetic related) VC SM
4
72
2
456
19,605
Roadsafety, venkatesh retweeted
నా భర్త ను చంపితే మళ్ళీ నువ్వొచ్చి బ్రతికిస్తావా.. బ్లూ డ్రం ప్లానింగ్ లు పాత వే 🤦🤦 గోల నాగమ్మ మూవీ పేరు
20
195
23,311
Roadsafety, venkatesh retweeted
ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్ గారి సంకల్పాన్ని అభినందిస్తూ, వారిని సత్కరించాను. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ... పట్టుదలతో చదువుకుని, న్యాయపోరాటం చేసి పీజీ పూర్తిచేసిన ఆమె జీవన ప్రయాణం ప్రశంసనీయం. ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో సేవలందిస్తూ ఎందరో రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. అన్ని అవరోధాలనూ అధిగమించి నిలిచిన ఈ తొలి ట్రాన్స్ వైద్యురాలి అకుంఠిత దీక్ష సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. డాక్టర్ రూత్ గారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని, తన లక్ష్యాలను చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రయాణంలో డాక్టర్ రూత్ గారికి వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన ముకుంద మాల గారికి, వైజయంతి వసంత గారికి, రచన ముద్రబోయిన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. #Inspiration
7
21
1
150
9,065
తుఫాను ప్రభావంతో గంటకు 145 కి.మీ. వేగంతో ఈదురుగాలులు... కాకినాడ తీర ప్రాంతం ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన తుపాను...
11
163
3
939
57,241
Roadsafety, venkatesh retweeted
10
31
2
639
169,386
Roadsafety, venkatesh retweeted
Veerathamilacchi Kaalai Senthanendal Vadamaadu Manjuvirattu. வீரதமிழச்சி காளை செந்தனேந்தல் வடமாடு மஞ்சுவிரட்டு. செந்தனேந்தல் வடமாடு மஞ்சுவிரட்டு Videos
12
49
1
837
558,402
Roadsafety, venkatesh retweeted
బందరు తీరంలో అల్లకల్లోలం.. భీకరంగా ఎగసిపడుతున్న అలలు! మచిలీపట్నం సమీపంలోని పాలకాయతిప్ప వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. 6–7 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం సుమారు 1,000 మీటర్ల మేర ముందుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. #CycloneArnab #Machilipatnam #Avanigadda #KrishnaDistrict #AndhraPradesh #HeavyRain
3
3
507
Roadsafety, venkatesh retweeted
🌪️ Cyclone Arnab Unleashes Powerful Winds! Violent gusts are sweeping through the area, with winds reportedly reaching 150 km/h. Nature’s fury is on full display! Stay safe and follow local weather alerts. ⚠️🌬️
90
405
31
2,496
384,536
Roadsafety, venkatesh retweeted
Teach your child to raise this way.
Readers added context they thought people might want to know
Misinformation! This is an AI-generated creation. Nothing to do with reality. x.com/dintentdata/st… tiktok.com/@nature.love63…
831
8,629
497
45,110
2,685,711
Roadsafety, venkatesh retweeted
⏪️ مراحل بناء الجسور فوق الماء .. 👇 – at Oman
66
1,016
31
10,562
1,168,253
Roadsafety, venkatesh retweeted
బ్రెయిన్ డెడ్ అయిన విశాఖపట్నానికి చెందిన క్యాబ్ డ్రైవర్ సతివాడ చిన్నారావు (42) అవయవాలను దానం చేసి, ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ఆయన సతీమణి మధు గారి నిర్ణయం అత్యంత ప్రశంసనీయం. తీవ్ర విషాదంలోనూ తోటివారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఆమె చూపిన ఔదార్యం, మానవతా దృక్పథం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ మహోన్నత నిర్ణయం తీసుకున్న వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ అవయవదాన స్ఫూర్తి సమాజానికి మార్గదర్శకం కావాలని ఆకాంక్షిస్తున్నాను. #OrganDonation #Jeevandan #HyderabadCityPolice
6
22
1
201
25,395
Roadsafety, venkatesh retweeted
కాకినాడ జిల్లాలో తుపాన్ ప్రభావం.. ఇళ్లలోకి సముద్రపు నీరు కాకినాడ జిల్లా ఉప్పాడలో తుపాన్ ప్రభావంతో సముద్రపు నీరు రోడ్డుపైకి చేరి సమీపంలోని ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.. #Arnabcyclone #Andhrapradesh
2
104
6
516
42,243
छोटा: "मम्मी देखो नया खिलौना!" 👶 मम्मी: "चुपचाप वहीं रख जहां से उठाया था, किसी का नुकसान नहीं करते!" मम्मी का खौफ और समझदारी हर जगह एक जैसी ही होती है।😂🐘
129
1,452
45
8,211
210,806
Roadsafety, venkatesh retweeted
Wow wow!!!
355
966
42
10,940
1,617,231
Roadsafety, venkatesh retweeted
🚨 CRACKDOWN ON WRONG-SIDE & DANGEROUS DRIVING! 🚨 🚦 Wrong-side driving is not a shortcut — it's a threat to innocent lives! Malkajgiri Police Commissionerate – Traffic Police continues strict enforcement against wrong-side and dangerous driving to ensure safer roads for everyone. #MalkajgiriTrafficPolice #MalkajgiriPoliceCommissionerate #WrongSideDriving #DangerousDriving #TrafficEnforcement #RoadSafety #TrafficAwareness #FollowTrafficRules #DriveResponsibly #SayNoToWrongSideDriving #SafeRoadsSaveLives #TelanganaPolice #TrafficPolice #RoadSafetyFirst #MKJTRAFFIC
6
10
480