Pinned Tweet
ఇప్పుడు ఆయన మంత్రి కాదు అధికారంలో లో కూడా లేరు
అయినా పక్క దేశం మంత్రి వచ్చి తనను మర్యాదపూర్వకంగా కలిసి గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ని కొనియాడారు.
కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి సతాశివన్ వియలందేరన్ భేటీ
@KTRBRS
అన్న ఉండాలా వెళ్లిపోవాలా పార్టీ నుండి @KTRBRS
ఆ కన్వీనర్ వాడి చంచా గాన్లు కాళ్లు మొక్కాలి లేదా ఎంతకైనా పోతా అన్న కెసిఆర్ గారిని మిమ్మల్ని అంటేనే దవడ మీద కొడుత ఇప్పుడు నన్ను పర్సనల్ గా గెలికినారు బట్టలు ఇప్పి కొడుతా అన్న
ఇప్పుడు నేను బ్రతికేది పగ తో అన్న 😀
Truth always wins !!
You poked me hard convener saab now its my turn wait and watch what I can doo
Unnecessarily dragged my parents and cooked stories now I will cook you to that level even God cant save you!!
The only reason Im silent is Respect and love towards KTR anna
2023 అసెంబ్లీ ఎన్నికల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టాను
ఆ ఖర్చు సంపాదించుకొనివ్వకుండా నా మీద ఈ దాడులు ఏంటి
మంత్రుల మీద సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
ఇది నిజమేనా?
నువ్వు సీఎంవా అటెండర్‌వా
డిప్యూటీ సర్వేయర్లకు నెలరోజులు ట్రైనింగ్ ఇస్తే వాటికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చాడు
ట్రైనింగ్ బ్యాచ్‌కు నియామక పత్రాలు ఇవ్వటం ఏంటి.. అది కూడా ఒక సీఎం అయ్యి ఉండి
కనీసం ఆ శాఖ మంత్రితో ఇప్పించవచ్చు కదా
ముఖ్యమంత్రికి వేరే ఏం పని ఉండదా
@KTRBRS
KCR is coming 👏🏻
Jublieehills we are winning
get ready to witness Pink tsunami in Jublieehills 😀
#JubileeHillsWithBRS
@KTRBRS
Peak frustration can Be clearly seen on his face👇🏻
KCR is back in action for jubileehills BYPOLL😁
Ahead of Jublieehills BYPOLL pink tsunami 🌊 is coming soon and congress is losing in jublieehills
Congratulations in advance @magantigopimla in advance!!
#JubileeHillsWithBRS
బీఆర్ఎస్ లో చేరిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు గౌతమ్ యాదవ్
పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకు గౌతం యాదవ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షం లో బీఆర్ఎస్ లో చేరారు
#JubileeHillsWithBRS
She is just 21 years old kid fighting congress and Revanth bravely
But congress and revanth are feared of her and creating chaos in her election campaign
Its clear Revanth is feared of 21 years kid more power to her BRS will win jubileehills BYPOLL 👌🏻
గత వారం రోజులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అతని కుమారుడు చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ కార్యాలయం పైకి దాడికి యత్నించిన కాంగ్రెస్ అల్లరి మూకలను అడ్డుకున్న పోలీసులు
Akshay retweeted
While Revanth Govt demolished their homes, KTR lit up their Diwali with hope!
He assured that BRS will rebuild homes for the poor families left homeless by Congress govt’s cruel demolitions.
రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరిట కర్కశంగా ఇండ్లు కూల్చేస్తే గూడు కోల్పోయిన పేదలకు భరోసా ఇచ్చేందుకు వారి పిల్లలకు మిఠాయిలు, పటాకులు తీసుకువెళ్లి వారితో దీపావళి పండుగ జరుపుకున్న కేటీఆర్
మళ్లీ కేసీఆర్ సర్కారు రాగానే వారికి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్
Congress gave up on Jubileehills election can clearly seen
No one wants a person from criminal background as thier MLA
So work hard and keep campaigning we are winning Jubileehills
#JubileeHillsWithBRS
@KTRBRS
Akshay retweeted
ఓరుగల్లు అంటే
ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు.
పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదది.
వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించి,
ప్రగతిపూల గంధాలను వెదజల్లిన నెలవు.
కానీ,
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి
ఆజం జాహీ మిల్లు మూతపడింది.
స్వరాష్ట్రంలో
ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని
మన బిడ్డలకు కొలువులు దొరకాలనే
కేసీఆర్ తపనతో
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు
అంకురార్పణ జరిగింది.
ఆనాడు పడ్డ బీజం
ఇప్పుడు క్రమక్రమంగా ఎదిగి వస్తున్నది
వేలమంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నది
ప్రస్తుతం గణేశా, గణేశా ఎకోస్ఫియర్, యంగ్వన్, కిటెక్స్ సంస్థలు
తమతమ యూనిట్లను మొదలుపెట్టాయి.
2014 నుండి 2023 వరకు
తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్!
జై తెలంగాణ!
ntnews.com/news/we-will-deve…
Happy birthday anna ♥️
Another year older and forever grateful to have my mentor, hero, and boss by my side. Your guidance and presence shape my journey in ways words can't express. Here's to lessons, growth, and unwavering support. Thank you for your blessings on my birthday, Annayya! 🙏
#BirthdayBlessings #ForeverGrateful
@KTRBRS















