AMAR REDDY (@Amar_Redde) header
AMAR REDDY (@Amar_Redde) profile picture

YSRCP State Secretary. #Media | YSJAGAN2.0 |

Joined December 2024
Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)Photo by AMAR REDDY (@Amar_Redde)
With Jagananna 🫶
11
11
1
311
57,247
Shocking scenes from a government school in Andhra Pradesh! Students at the 71st division municipal high school in guntur, andhra pradesh, run by @ncbn led NDA government, have reportedly been made to clean the toilets used by teachers. An appealing instance of children being made to perform sanitation duties that should never be their responsibility. What are the school authorities doing, and where is the accountability? Education is meant to empower children, not subject them to such indignity.
7
87
6
242
7,015
తెలుగు భాష‌ను త‌న మాతృభాష‌గా భావించి, దాని గొప్ప‌త‌నాన్ని గుర్తించ‌డ‌మే కాకుండా, తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్ గారు. తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి, వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
51
874
18
4,700
176,356
పులివెందులలో టీడీపీ గూండాల దాడికి గురైన ఇండియా టుడే టీం సభ్యులు రిపోర్టర్‌ బషీర్‌, విజయ్‌ వారిని పరామర్శించిన కడప ఎంపీ వైయస్‌. అవినాష్‌రెడ్డి #APLocalBodyElections #TDPGoons #CBNTurnedAPIntoBihar #SadistChandraBabu
1
112
1
476
6,145
నేను ఒక్క పిలుపు ఇస్తే ఎలక్షన్స్ మొత్తం ఆగిపోతాయి మా వాళ్ళు మొత్తం వాళ్ళ లాగే తిరగబడతారు ప్రజా సౌమ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి నేను వాళ్ళ మాదిరి చేయడం లేదు
1
23
132
1,542
AMAR REDDY retweeted
YS Jagan questions democracy in Andhra Pradesh, alleging election malpractice, attacks on agents and police inaction in Pulivendula
2
119
1
372
2,296
AMAR REDDY retweeted
YS Jagan staged a protest at the Returning Officer’s office in Pulivendula. He sat in protest along with YSRCP agents.
3
177
3
570
4,227
AMAR REDDY retweeted
Horrific attack at Andhra School: Minister Nara Lokesh condemns brutal attack, CM Chandrababu Naidu orders strict action against the accused. #AndhraPradesh #BrutalMurder #News #Crime #ITVideo @Sriya_Kundu @Jay_Apoorva18
49
376
34
1,637
133,856
Crime Reaching its PEAK in ANDHRA PRADESH. No one dares to Question TDP Led NDA Government Here. A horrifying incident took place at a government school in Rapthadu, Anantapur district, Andhra Pradesh. Miscreants attacked a Class 10 girl student inside a government school, brutally slashing her face with an ELECTRIC SAW. She sustained severe injuries and was rushed to the hospital. Another girl was also injured while trying to intervene. Is this the protection the girls of Andhra Pradesh deserve under the NDA Alliance government? When even government schools are no longer safe for girl students, who will take responsibility?
17
147
13
245
10,179
Vote for FAN. Poling Date: 1-11-2026 #ysrcp #voteforfan #ysjagan #muncipalelections
1
6
334
AMAR REDDY retweeted
Andhra Pradesh: Tension gripped Chilakaluripet on Friday as nominations for ZPTC and MPTC seats got under way, with YSRCP leaders alleging that former minister Vidadala Rajini fell to the ground in a scuffle with police outside her residence. The trouble began when police stopped Yadlapadu ZPTC candidate Pandula Bullabbai at the gate of Rajini's house. Rajini questioned why people visiting her home were being prevented from entering. In the exchange that followed, a scuffle broke out between her and Chilakaluripet Rural Sub-Inspector Priyanka, and Rajini fell, YSRCP sources alleged. There was no official response from the police at the time of filing. #VidadalaRajini #AndhraPradesh #YSRCP #PoliceAction #PoliticalNews #ITReels
49
708
21
2,043
93,219
AMAR REDDY retweeted
What is happening in Andhra Pradesh?
WATCH | Dear Indians, this is how local body elections are being conducted in Andhra Pradesh. She is former AP Health Minister and YSRCP leader @vidadalarajini. This is how the NDA government led by @ncbn is behaving in Andhra Pradesh. Imagine the plight of an ordinary citizen. Democracy in Andhra Pradesh has become a BIG JOKE!
2,020
11,211
473
51,373
1,911,930
WATCH | Dear Indians, this is how local body elections are being conducted in Andhra Pradesh. She is former AP Health Minister and YSRCP leader @vidadalarajini. This is how the NDA government led by @ncbn is behaving in Andhra Pradesh. Imagine the plight of an ordinary citizen. Democracy in Andhra Pradesh has become a BIG JOKE!
592
6,070
304
19,987
2,387,801
చంద్రబాబు రాక్షస పాలనకు నిదర్శనం. బీసీ మహిళ, మాజీ మంత్రి అనే గౌరవం కూడా లేదు. #ysjagan #ysrcp #vidadalarajini #AndhraPradesh
3
404
AMAR REDDY retweeted
प्रधानमंत्री जी आपकी नीतियों ने पूरे देश में लोकतंत्र का क्या हाल कर दिया है। बेहतर होगा चुनाव आयोग जड़ से खत्म कर दीजिए अब चुनाव की जरूरत ही क्यों रह गयी है। उत्तर प्रदेश में ऐसे ही हालात हैं। #Andhra_Pradesh
చిత్తూరు జెడ్పీ ఆఫీసులో టీడీపీ అరాచకం.. ఎన్నికల అధికారులు, పోలీసులు చూస్తుండగానే నామినేషన్ పత్రాల చించివేత! #WeYSRCP #TDPGoons #CBNFailedCM
17
791
11
1,954
26,499
AMAR REDDY retweeted
వెలుగులోకి వస్తున్న వాస్తవాలు - బెంగళూరులోతన నివాసాన్ని వైయస్.షర్మిళ కుమార్తె పెళ్లికి ఇవ్వలేదంటూ ఎల్లోమీడియా వార్తలపై వైయస్సార్‌సీపీ నాయకుల గుర్రు - ఈ విషయలో వైయస్.షర్మిళకు జగన్‌ రాసిన లేఖను ఉటంకిస్తున్న నేతలు - ఆ లేఖలోని అంశాలే వాస్తవాలకు అద్దంపడుతున్నాయన్న నేతలు - ఈ విషయాలపై మాట్లాడేందుకు తమకు ఇష్టం లేదంటున్న నేతలు - అయినా తమ నాయుకుడిపై వ్యక్తిత్వ హననం దృష్ట్యా స్పందించాల్సి వస్తోందని ఆవేదన - భద్రతా కారణాల రీత్యా అక్కడ వద్దని ముందే జగన్‌గారు చెప్పారన్న నేతలు - జగన్‌ అభ్యంతరాలను షర్మిలపక్కనపెట్టి మరీ అక్కడే పెళ్లివేదిక అంటూ కార్డులు ప్రింట్‌చేశారంటున్న నేతలు - ఇవాళ ఎల్లోమీడియాలో వార్తల తర్వాతనే అసలు ఏంజరిగిందనేదానిపై తమకు తెలిసిందంటున్న నేతలు - వైయస్సార్‌సీపీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వైయస్‌.జగన్‌ రాసిన లేఖలో ముఖ్యాంశాలు ఇవి. - అంజలి పెళ్లి గురించి తెలిసి చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ, ఆమె జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. - నా అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని నా నివాసంలోనే అంజలి పెళ్లి నిర్వహించాలని నువ్వు ఇప్పటికీ భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. - నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. - ఈ భద్రతాపరమైన ఆందోళనలను ఇప్పటికే వివిధ వ్యక్తుల ద్వారా నీకు తెలియజేశాను. - పెళ్లి వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు. క్యాటరింగ్ సిబ్బంది, పూల అలంకరణ బృందాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, అతిథులు సహా ఎంతోమంది నివాస ప్రాంగణంలోకి వస్తారు. - వీరిలో చాలామంది మనకు కనీస పరిచయం కూడా లేని వ్యక్తులే. ఇంతమంది వ్యక్తులు నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం భద్రతాపరమైన ముప్పులకు దారితీస్తుంది. - నివాస ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వెళ్లి ప్రచారంలోకి రావడం తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలను సృష్టిస్తుంది. - ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాదు. అంజలి చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని చూశాను. ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. - అయినప్పటికీ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ముప్పులను ఏమాత్రం విస్మరించలేను. - నా కుమార్తులు Harsha లేదా Varsha పెళ్లి అయినా కూడా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని. - ప్రస్తుతం నేను బెంగళూరు నివాసంలోనే ఉంటున్నాను. ఇక్కడ పెళ్లి వంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఈ నివాసంపై పడుతుంది. భద్రతాపరమైన ఆందోళనలు కూడా తలెత్తుతాయి. - నా కుటుంబం సురక్షితంగా ఉండేలా నేను చూసుకోవాలనుకుంటున్నాను. - వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు సంబంధించిన తీవ్రమైన ముప్పులను వివిధ వ్యక్తుల ద్వారా తెలియజేసినప్పటికీ, నా అభ్యంతరాలను, ఆందోళనలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం నన్ను బాధించింది. - ఈ విషయంలో నా పరిస్థితిని మరోసారి పరిగణనలోకి తీసుకుని, అంజలి పెళ్లి కోసం మరో వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను. - రాజా పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్‌లో గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవచ్చు. - ఆ వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని నా Lotus Pondలో ఉన్న నా ఇంటిని పెళ్లి కోసం ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాను. ఆ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది. - అంజలి పెళ్లి ఆమె జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలని, భవిష్యత్తులో ఆ రోజును ఆమె ఎంతో ఆనందంగా గుర్తుచేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. - అందుకోసం సహేతుకంగా నేను చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. - అయితే, ఈ విషయంలో నువ్వు కూడా నా దృక్కోణాన్ని, భద్రతాపరమైన ఆందోళనలను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.
14
81
4
512
102,398
AMAR REDDY retweeted
Snatch nomination paper, tear it & throw away? Would have seemed a dramatic scene from a Telugu political potboiler except this seems to have played out for real ... #AndhraPradesh #LocalBodyElections2026
శ్రీ స‌త్య‌సాయి జిల్లా పెనుకొండ‌లో టీడీపీ అరాచ‌కం ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి చేతుల నుంచి నామినేషన్ ఫారాలు తీసుకుని వాటిని చించివేస్తున్న టీడీపీ నాయ‌కుడు
48
700
17
1,747
34,202
WTH is happening!
శ్రీ స‌త్య‌సాయి జిల్లా పెనుకొండ‌లో టీడీపీ అరాచ‌కం ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి చేతుల నుంచి నామినేషన్ ఫారాలు తీసుకుని వాటిని చించివేస్తున్న టీడీపీ నాయ‌కుడు
65
651
10
2,371
54,854
First of all, How & why was he allowed inside the nomination office? Why did the police not arrest him on the spot? Why returning officer didn’t file an FIR against him? What farce is this? AP’s reputation has been ruined by this useless SEC Punetha.
47
729
28
2,155
27,814
విజయవాడ ఉత్సవ్ పేరుతో దోపిడీ బయట పెట్టిన మహిళా వ్యాపారి స్టాల్ కోసం లక్షల రూపాయలు వసూలు చేశారని, మాయమాటలు చెప్పి నిండా ముంచారని వ్యాపారి వీడియో
25
238
14
953
48,733
11Am Press meet, Evening Governor Appointment. #YSJagan #ysrcp
3
13
465