Anitha Reddy (@Anithareddyatp) header
Anitha Reddy (@Anithareddyatp) profile picture

రాయలసీమ

Bengaluru, India
Joined April 2018
సీతా రాములు 😍పార్వతి పరమేశ్వరులు 😍💞 @ysjagan
1,877
322
132
4,194
1,433,036
TDP గూండాలు మమ్మల్ని తరిమి తరిమి కొడుతున్నారు - జనసేన అభ్యర్థులు
17
60
794
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ ముందు అంబేద్కర్ బొమ్మతో చంద్రగిరి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ధర్నా.. అడ్డగోలుగా జరిగే నామినేషన్ల తిరస్కరణకు సమాధానం చెప్పాలని డిమాండ్
1
18
417
కొంతమంది ఆర్ఓలు డబ్బుల కోసం అమ్ముడుపోయి ఇంత దారుణానికి దిగజారుతున్నారు. అభ్యర్థులు అడిగే ప్రశ్నలకు ఆర్ఓల నుంచి సమాధానం లేకుండా పోలీసులచే బలవంతంగా బయటకు తోస్తున్నారు. అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద బాధిత అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
1
33
నడిరోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు కలెక్టర్ కార్యాలయాన్ని వదిలేది లేదు. తమ రాజకీయ జీవితాలను నాశనం చేసిన ఆర్ఓల జీవితాలు కూడా నాశనమైపోతాయని అభ్యర్థులు శపిస్తున్నారు. ఆర్ఓలందరిపైనా ఎన్నికల సంఘంతో పాటు హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తాం.
33
రిగ్గింగూ, రిజల్ట్ తారుమారు.. దీనికి బొంగులో ఎలక్షన్లు ఎందుకు పెట్టాలా? చీఫ్ ఎలక్షన్ కమిషన్, అంత పునీతుని ఎడ చూసిండా? అదొక బతుకేనా? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అట్లే ఏడ్చింది.. స్టేట్ అట్లే ఏడ్చింది పేరుకి పెద్ద చదువులు చదువుకున్నామని చెప్పుకుంటాడు.
1
13
354
గంజాయి తాగేవాడు ఒకటే.. చదువుకునేవాడు ఒకటే పని చేస్తే ఇంకేంటి అర్థం ఏపీలో ప్రజాస్వామం అనేది బూత్ అయిపోయింది.. ఇక్కడ ఎవడికి చేతనైనది అక్కడ వాడే చేయాల్సిందే. - కేతిరెడ్డి వెంకటరెడ్డి
49
ఈరోజు మీరు చేసిందే రేపు మీకు తిరిగి వస్తుంది. అధికారులు సిగ్గుపడాలి. 24 మందిని చంపుతామంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడా?- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
6
360
తాడిపత్రి : ప్రభాకర్ రెడ్డి నీకు చేతనైంది నువ్వు చెయ్.. నాకు చేతనైంది నేను చేస్తా..! ముండమోపి రాజకీయాలు చేయకు - కేతిరెడ్డి పెద్దారెడ్డి
26
191
2,373
జేసీ చెప్పిన‌ట్లే తాడిపత్రిలో అరాచకాలు.. పట్టించుకోని పోలీసులు ఏదైనా అంటే.. “మీ ఇంట్లోకి దూరుతా” అంటూ పోలీసులపైనే జేసీ దుర్భాషలు. ఓ అధికారిపై, పోలీసులపై జేసీ ఎంత నీచంగా మాట్లాడారో అందరూ చూశారు. అయినా ఆయనపై కనీసం కేసు కూడా నమోదు చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
9
54
992
తాడిపత్రిలో ఇరు వర్గాలు క్రాకర్స్ కాల్చుకోవడం వల్లే కార్లు, బైకులు కాలిపోయాయి- తాడిపత్రి డీఎస్పీ అయితే, ఆ క్రాకర్స్ వైసీపీ నేతల వాహనాలపైనే పడినట్లు ఉన్నాయి. అందుకే వైసీపీ నేత‌ల వాహ‌నాలే పూర్తిగా కాలిపోయాయి
2
10
85
1,937
జనసేన ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం ఉప్పాడ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పంతం నానాజీపై తిరుగుబాటు పోలీసుల సహకారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన నానాజీ..
3
26
681
తాడిపత్రి రూరల్ పీఎస్ వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం సజ్జలదిన్నె, ఇగుడూరు గ్రామాల్లో వైసీపీ నేతలకు చెందిన వాహనాలు ధ్వంసం చేసిన జేసీ వర్గీయులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
1
45
277
3,364
పాపం.. జనసేనను అవమానించిన టీడీపీ! మార్కాపురం జిల్లా దోర్నాల మండల వైస్ ఎంపీపీగా జనసేన పార్టీకి చెందిన గుంటూరు అనుష పేరును ప్రతిపాదిస్తూ జనసేన పార్టీ లేఖ విడుదల చేసింది. అయినప్పటికీ స్థానిక టీడీపీ నాయకులు, ఎంపీటీసీలు పార్టీ ధర్మాన్ని విస్మరించి జనసేన అభ్యర్థికి మద్దతు తెలపలేదు.
11
70
1,669
క్రికెటలో సూపర్ ఓవర్ మాదిరిగా.. రాజకీయం జరిగింది ఆదినారాయణ రెడ్డి
1
34
319
9,606
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిచ్చి కుక్క కరిచినట్లుంది మైక్ ముందు పిచ్చి లేసినట్లు మాట్లాడుతున్నాడు - సీఎం రేవంత్ రెడ్డి
బిడ్డా రేవంత్‌.. ఖబర్దార్.. యుద్ధం స్టార్ట్ ఐత‌ది అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి - కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
9
1,208
ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబ్ దాడి వైయస్సార్ జిల్లా సింహాద్రిపురం తీవ్ర ఉద్రిక్తత సింహాద్రిపురంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులతో దాడికి దిగిన బీటెక్ రవి అనుచరులు వైసీపీ అభ్యర్ధుల నామినేషన్ కోసం వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి
17
79
1,303
బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై దాడి అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి YSRCP అభ్యర్థుల నామినేషన్ కోసం వెళ్లిన అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో దాడి రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడిచేసిన బీటెక్ రవి అనుచరులు
15
59
1,162
నిజాయితీగల తెలుగు తమ్ముళ్లు! మేము కష్టపడి రిగ్గింగ్ చేస్తే.. ఎంపీపీ పదవిని వైసీపీ అనుకూల వ్యక్తికి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అమ్ముకున్నారంటూ వాపోయిన తెలుగు తమ్ముళ్లు!
5
31
685