Article19 (@Article19_4) header
Article19 (@Article19_4) profile picture

https://teapawt.net/t.co/FfdVgT9OLc https://teapawt.net/t.co/uYsg1jWXqO https://teapawt.net/t.co/5JbSOnj2lB

Telangana
Joined February 2025
Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)Photo by Article19 (@Article19_4)
రేవంత్ రెడ్డి మూడేండ్ల పాలనలో ప్రజలు సంతోషంగా లేరు.. రాజగోపాల్ రెడ్డికి ఎక్కడో గట్టిగానే కాలినట్టుంది.. ప్రతిపక్షం కూడా రేవంత్ రెడ్డి అసమర్థతను, చేతకాని తన్నాన్ని ఈ రేంజ్‌లో వేసుకోవడం లేదు..
11
101
1,621
అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు.. ఇంకో రెండేళ్లు ఉంటావు.. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. రేవంత్ రెడ్డి నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్ననా? – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
4
11
366
ఫీజు రీయింబర్స్‌మెంట్ అసలే ఇవ్వడు.. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడు.. స్కూళ్లలో సమయానికి బట్టలు, పుస్తకాలు ఇవ్వడు.. హాస్టల్ కాంట్రాక్టుల్లో వందల కోట్ల కమిషన్లు కొడతాడు.. అయినా నేనే మళ్లీ సీఎం అంటాడు.. ఆ లాజిక్ ఏంటో మీకు తెలుసా?
3
6
157
ఆ రోజు #కేసీఆర్ గారు జాలి పడకుండా #సై అంటే!! చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రం అంతా ఉరేగినట్టు రామోజీ రావు గారు రెండు రాష్ట్రాలలో ఊరేగే వారు. అప్పుడేమైతుండేరా ఈ కులగజ్జి నాయకుల పరువు! మీ కులదైవం గౌరవాన్ని కాపాడింది కేసీఆర్ గారి జాలి. హ్యాపీ రాష్ట్ర పండుగ🌹 #ysjagan
3
10
53
4,281
డబులింజన్ సర్కారున్న ఒడిస్సా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్న 5 స్టార్ భోజనం చుడండి.. మోడీ గారి పాలనను పొగుడుతూ ఈ దేశానికి మోడీనే దిక్కని ప్రజల మెదళ్లను సర్వనాశనం చేస్తున్న బత్తాయి మేధావులు వారి పిల్లలకు ఈ బోజనాన్ని పెట్టగలరా?
9
1
17
1,287
అన్న ఎక్కడ భూసేకరణ చేస్తున్నా!! అసలు రహస్యమిదే!!!
11
41
1,029
అభివృద్ధి, నిధుల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే దిక్కులేదు రేవంత్ ప్రభుత్వంలో.... ఇక అభివృద్ధిలో సామాన్య ప్రజల వాటా గురించి ప్రత్యేకంగా చెప్పాలా...? ప్రజలే అర్థం చేసుకుంటారు.. కర్రు కాల్చి వాత పెడతారు..
32
1
157
15,409
కల్వకుర్తి కాలువల నుంచి చుక్క నీరు కూడా ఇవ్వం, కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి జూపల్లి ప్రజలకు చెబుతున్నారు. ఈ మాట చెప్పడానికేనా ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది? రాజకీయ కక్షలతో రాష్ట్ర రైతాంగాన్ని గోసపెడితే! ప్రజలు కాంగ్రెస్ పార్టీని శంకరగిరి మాన్యాలకు పంపరా?
1
5
206
మోజీ రావు జయంతి రాష్ట్ర పండుగ బాధాకృష్ణ జయంతి రాష్ట్ర దినం కొత్త పండుగలు సృష్టిస్తున్న బాబు గారు.. కమ్మటి పాలన....
1
9
245
బాబు గారికి వెన్నెతో పెట్టిన విద్య కదా #వెన్నుపోటు..
అబ్బబ్బబ్బా! ఏం రాస్తిరి, ఏం రాస్తిరి!
2
5
226
ఇన్ని రోజులు కవిత గారిపై స్పందించలేదు.. ఇప్పుడు వదలము... @RSPraveenSwaero
1
33
207
2,898
BIG BOSS🔥🔥
43
2
298
3,987
వినేవాడు ఉంటే!! రేవంత్ రెడ్డి లాంటి అబద్ధాలకోరు విమానాన్ని గద్ద ఎత్తుకెళ్లింది అని కూడా అంటాడు! 2014కు ముందు తెలంగాణలో ఉన్న కరువు, పాలకుల నిర్లక్ష్యం గురించి మనం తెలుసుకుంటేనే కదా.. !! కేసీఆర్ తెలంగాణకు ఏం చేశాడో మనకు అర్థమయ్యేది! #KCR
1
15
332
బిల్ గేట్స్ ను ఆయనే కల్టివేట్ చేసారట!!! బాబు గారితో మాములుగా ఉండదు మరి..
3
15
325
2029లో కొట్టే దెబ్బకు ఆంధ్ర బాబు బానిస బల్బు పగిలిపోవాలి.. జై తెలంగాణ.. జై జై తెలంగాణ..
1
39
408
Welcome to Telangana @RahulGandhi ji! Answer the people of Telangana about your 420 promises.
1
13
275
బస్సులల్ల పోయిండ్రు గారా? ఏమైనా కనిపెట్టిండ్రా? చేయాల్సింది ఫామ్‌హౌస్ యాత్రలు కాదు, రైతు యాత్రలు! ఊర్లల్లకు పోతే కాంగ్రెస్‌ వాళ్లను రైతులు కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. ఒక్కడు కూడా హైదరాబాద్‌కు రాడు. – మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్
3
9
260
రేవంతన్న అన్న పాలనకు ఎన్ని మార్కులు వేస్తారని ఒక యూట్యూబ్ సంస్థ పోల్ పెట్టి నాలుగు నంబర్లను పోటీకి పెడితే #సున్నా గెలిచింది 😂😂😂... బహుశా అన్నకు మిగిలేది కూడా గుండు సున్నానే ఐ ఉండవచ్చు 😂😂
4
10
111
3,738
రాజశేఖర్ రెడ్డి చనిపోవడం వల్లే తెలంగాణ వచ్చింది - కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీనిపై మీ కామెంట్ ఏమిటి?
3
210
మోదీ మనసులో తెలంగాణ లేదా? మహారాష్ట్ర, ఏపీకి వెళ్లిన కేంద్ర కరువు బృందాలు తెలంగాణకు ఎందుకు రాలేదు? తెలంగాణ బీజేపీ ఎంపీలు గడ్డి పీకుతున్నారా? తెలంగాణ ప్రజల ఓట్లు, సీట్లు కావాలి.. కానీ తెలంగాణకు ఇవ్వడానికి కరువు నిధులు లేవా? బీజేపీకి కేటీఆర్ సూటి ప్రశ్న..!
5
42
455