Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1) header
Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1) profile picture

#BJP our eyes, #Modi our life, #Bharat our Pride, In #ArvindDharmapuri we believe. Call for Suggestions/Public Issues 👉 040-35232111, 6303906392

Telangana, India
Joined December 2019
Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)Photo by Arvind For Us — Team for a Saffron Telangana (@ArvindForUs1)
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే । “लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः” in our Puja Mandir 🙏.. 🕉️ ఆది పర్వం, మహాభారతం 🕉️ ఆది పర్వం మహర్షి వేదవ్యాసుడు రచించిన పవిత్ర మహాభారత ఇతిహాసంలో మొదటి పర్వం. ఇది మొత్తం మహాకావ్యానికి పునాది మరియు ఉపోద్ఘాతంగా నిలుస్తుంది. నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు సూత మహర్షి (ఉగ్రశ్రవుడు) ఈ కథను వినిపించాడు. అంతకు ముందు జనమేజయుని సర్పయాగంలో వైశంపాయనుడు ఈ ఇతిహాసాన్ని తొలిసారిగా వివరించాడు. ఈ పర్వంలో చంద్రవంశానికి చెందిన కురు వంశోత్పత్తి, వారి వంశవృక్షం వివరంగా వర్ణించబడ్డాయి. దుష్యంతుడు-శకుంతలల కథ, యయాతి ఉపాఖ్యానం, శంతనుడి వివాహం, మరియు దేవవ్రతుడు (భీష్ముడు) చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇందులో ప్రధాన భాగాలు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల జనన వృత్తాంతం కూడా ఈ పర్వంలోనే ఉంది. పాండవులు, కౌరవుల జననం, ద్రోణాచార్యుని వద్ద వారి విద్యాభ్యాసం, వారి మధ్య మొలకెత్తిన శత్రుత్వం ఆది పర్వంలో సవివరంగా కనిపిస్తాయి. దుర్యోధనుని కుట్ర వల్ల జరిగిన లాక్షాగృహ (లక్క ఇల్లు) దహనం, పాండవులు తప్పించుకోవడం, హిడింబి-భీముల వివాహం, బకాసుర వధ, మరియు ద్రౌపదీ స్వయంవరం వంటి కీలక ఘట్టాలు ఇందులో చోటుచేసుకున్నాయి. పర్వం చివరి భాగంలో పాండవులు ఖాండవప్రస్థాన్ని పొంది దానిని ఇంద్రప్రస్థంగా నిర్మించడం, అర్జునుని తీర్థయాత్రలు, సుభద్రా పరిణయం, మరియు అగ్నిదేవుని తృప్తి కోసం జరిగిన ఖాండవ దహనం వర్ణించబడ్డాయి. రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి, ధర్మ-అధర్మాల పోరాటానికి ఈ పర్వం ఒక బలమైన నేపథ్యాన్ని సిద్ధం చేస్తుంది. #harekrishna #mahabharatam #JaiJagannath #RadheRadhe (Source: vedapath.app/te/mahabharata-…)
2
5
503
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
జాన్ తిరంగా.. మాన్ తిరంగా 🇮🇳 #QuadSummit
9
52
1,350
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
న్యూఢిల్లీలో గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడమైనది. Had the opportunity to meet the Honourable Union Minister for Road Transport and Highways, Shri Nitin Gadkari Ji, in New Delhi and discuss key local issues, along with important ongoing and proposed development works. @nitin_gadkari
1
9
68
1,403
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
శ్రీ రామ జయం…శ్రీకృష్ణార్పణమస్తు “वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित् कविः” in our Puja Mandir 🙏.. 🕉️ ఉపోద్ఘాతము : మహాభారతం 🕉️ పూర్వము వేదములన్నీ ఒకటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని విభజించాడు. తరువాత తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వారలను నియమించి చతుర్వేదములకు సూత్రాలు రాయించాడు. దాని వలన వ్యాసుడు వేదవ్యాసుడు అని ప్రసిద్ధి చెందాడు. తరువాత వేదవ్యాసుడు బ్రహ్మచేత ఆజ్ఞాపించబడి, అష్టాదశ (18) పురాణములను, నీతి శాస్త్రము, ధర్మ శాస్త్రము, అర్థశాస్త్రము, తత్వశాస్త్రములను, వేదములు, వేదాంతములు (అనగా ఉపనిషత్తులు) వాటి మీద వ్యాఖ్యానములను, ధర్మార్థకామమోక్షములు, అలిపడ్డధర్మములు వాటికి సంబంధించిన విషయములతో కూడిన కథలను, నాలుగు యుగములతో ఉన్న రాజుల వంశముల చరిత్రలను, నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమ ధర్మములు వాటి క్రమములను, ఎల్ల దేవతలతో పూజింపబడే శ్రీకృష్ణుని మహాత్మ్యమును, పాండవులు మొదలగు భారతవీరుల మహాగుణములను, క్రోడీకరించి, తన యొక్క విమలమైన జ్ఞానము, వాక్కులు ప్రకాశిస్తూ ఉండగా, సంస్కృతంలో మహాభారతము అనే మహా గ్రంథమును రచించాడు. ఆ మహాభారతమును ధర్మ, తత్వజ్ఞాన ధర్మశాస్త్రము అనియు, అధ్యాత్మవిదులు వేదాంత గ్రంథమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవీంద్రులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పురాణికులు అన్ని పురాణముల సముదాయమని ప్రశంసించారు. #harekrishna #mahabharatam #JayJagannath #RadheRadhe (Source: vedapath.app/te/mahabharata-…)
3
12
695
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
2 మైక్రాన్ల 𝐏𝐑𝐄𝐂𝐈𝐒𝐈𝐎𝐍 ! మన 5-యాక్సిస్ CNC యంత్రాలు మానవ వెంట్రుక కంటే 40 రెట్లు సూక్ష్మమైన కచ్చితత్వంతో విడిభాగాలను తయారు చేయగలవు. భారత్ ఇకపై అసెంబ్లింగ్‌కే పరిమితం కాదు… భవిష్యత్తు సాంకేతికతకు అవసరమైన అత్యాధునిక యంత్రాలను కూడా మనమే రూపొందిస్తూ, తయారు చేస్తున్నాం! 🇮🇳 #AtmanirbharBharat
8
25
1,293
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
Met with Hon’ble Union Minister for Tourism & Culture, Shri Gajendra Singh Shekhawat Ji, in New Delhi and discussed various development proposals to promote the tourism potential, rich heritage and vibrant cultural traditions of Nizamabad parliament region. @gssjodhpur
13
68
1,398
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
హైవేల విస్తరణ నుంచి వందే భారత్ వరకు, UPI విప్లవం నుంచి ప్రతి ఇంటికీ తాగునీటి వరకు, ఆరోగ్యం నుంచి ఇంధన రంగం వరకు… ప్రతి రంగంలో అభివృద్ధి పరుగులు! 🚀 ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ దిశగా భారత్ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది! 🇮🇳
7
16
927
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
Shri Kamal Madishetty, the newly appointed Co-Incharge for Policy & Research of the Bharatiya Janata Yuva Morcha, called on me at my residence in New Delhi. I wished him well in his new role and shared my views on strengthening Telangana’s policy and research ecosystem.
1
15
1
104
2,954
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
పచ్చ బంగారం ‘బంగార’మే అయితుంది !! The golden spice is yielding golden fortunes! Turmeric prices are touching record highs in markets. The National Turmeric Board, Spices Board and Central Government, through concerted efforts and market linkage programmes, are strengthening the sector and ensuring better returns for farmers. Moving forward, as called upon by our Hon’ble Prime Minister and endorsed by our MP, Shri Arvind Dharmapuri, let us gradually and steadily embrace natural farming practices. Adopting an Integrated Pest Management (IPM) approach can enhance the global competitiveness of Indian turmeric and help our farmers command premium prices. —- Shri Tirupathi Reddy, President, Kisan Morcha, BJP, Nizamabad District.
1
21
47
1,261
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
Turning job seekers into job creators! Modi Government empowers women, SC & ST entrepreneurs through Stand-Up India, with ₹4,111 crore in credit guarantee support and loans up to ₹1 crore. #StandUpIndia #ViksitBharat
3
17
778
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
Farmers’ welfare remains a top priority for PM Narendra Modi! 🇮🇳 Despite global fertilizer price pressures, the Centre has approved ₹62,370 crore in fertilizer subsidies, ensuring farmers continue to get a 50 kg DAP bag at the old price of ₹1,350.
7
14
838
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
From nerve wracking moments to glorious triumph, our young champions have made the tricolour 🇮🇳 soar with pride…Heartiest congratulations to Team India on clinching the Men’s U19 Asia Cup title! 🏆
3
17
118
1,498
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
Missed the roar? 🏆🔥 Relive our Cubs’ epic triumph over Pakistan!
6
203
2
1,081
19,376
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
“वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित् कविः” in our Puja Mandir 🙏.. 🕉️ ద్వాదశ స్కంధము : పూర్ణి, శ్రీమద్భాగవతం🕉️ జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. పునర్జన్మ మున్నగు విడువరానిదుఃఖా లన్నిటిని తొలగించే భగవంతుడవు. అయినట్టి శ్రీరామచంద్రప్రభూ! నీకిదే వందనం. శ్రీరామా! లోకరక్షణకై విహరించే వాడా! శత్రువులను ప్రహరించే వాడ! సుగుణాలవనంలో విహరించే వాడా! అందగత్తెల అభిమానాన్ని దోచుకొనే వాడా! కళంకరహితులను పోషించే వాడా! వీరవరులచేత అభిలషింపబడే వాడా! స్వీయగురువు యొక్క మనస్సుకు సంతోషం కలిగించిన వాడా! ఎల్లప్పుడు సత్యమే పలికేవాడా! నీకు నమస్కారం. ఇది శ్రీ పరమేశ్వరకరుణచేత సంప్రాప్తించిన కవిత్వ వైచిత్రి కల కేసనమంత్రి పుత్రుడు; సహజ పాండిత్యుడైన పోతనామాత్యుని ప్రియశిష్యుడు అయిన వెలిగందల నారయ అను పేరుగలవాని చేత లిఖించబడిన శ్రీమహాభాగవతం అనే మహా పురాణంలో రాజుల పుట్టుక; వాసుదేవుని లీలావతార భేదములు; కలియుగ ధర్మప్రకారము; బ్రహ్మప్రళయ విశేషాలు; తక్షకుడు కరవడంచేత పరీక్షన్మహారాజు పరమపదించడము; సర్పయాగము; వేదవిభాగ క్రమము; పురాణానుక్రమణిక; మార్కండేయోపాఖ్యానము; మాసవారీ సూర్యుడు భిన్న నామాలుతో, భిన్న పరిజనులుతో సంచరించే క్రమము; అష్టాదశ పురాణాల పరిమాణము అనే కథలు కల ద్వాదశ స్కంధాలు గల శ్రీమహాభాగవత గ్రంథం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!! #harekrishna #srimadbhagavatam #JayJagannath #RadheRadhe (Source: telugubhagavatam.org)
2
8
685
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
Such kind and propelling words @KVishReddy garu! Thank you 🙏🏻
Nadhulaku Nadaka Nerpinayina koduku and his wisdom ! No wonder MP Arvind Dharmapuri is so popular.
1
32
2
278
6,337
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
సౌదీలో చిక్కుకున్న రాహుల్.. సురక్షితంగా స్వస్థలానికి! Sabbani Rahul ji of Kotagalli, Nizamabad, stranded in Riyadh after his employer withheld his passport, is safely back in India following the timely intervention of our Arvind For Us Helpline. I urge those travelling abroad for employment to verify recruitment agents, employers and working conditions thoroughly to avoid exploitation. 📞 Arvind For Us Helpline: 040-35232111 | 6303906392
2
20
48
1,514
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
When people needed us, we hit the streets, fought for their rights, and even begged if that’s what it took. We fought until we delivered! We kept every promise we made and will fulfil even the promises we never made. ప్రజలకు అసౌకర్యం కలిగినప్పుడు అయినా, సౌకర్యాలు అవసరమైనప్పుడు అయినా… రోడ్డెక్కినం, కొట్లాడినం, అవసరమైతే బిచ్చమెత్తినం… సాధించినం!! పార్లమెంట్ సెగ్మెంట్లో మాటిచ్చినయి నెరవేర్చినం… ఇయ్యనివి కూడా నెరవేరుస్తం!
1
16
52
1,611
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
“सर्वगः सर्वविद्भानुर्विष्वक्सेनो जनार्दनः” in our Puja Mandir 🙏.. 🕉️ ద్వాదశ స్కంధము : పురాణ గ్రంథ సంఖ్యలు, శ్రీమద్భాగవతం🕉️ తరువాత, పద్దెనిమిది పురాణాల పరిమాణం ఈ విధంగా ఉంది. (1) బ్రహ్మపురాణం పదివేలశ్లోకాలు గల గ్రంథం; (2) పద్మపురాణం పరిమాణం ఏభైఅయిదువేలు; (3) విష్ణుపురాణం ఇరవైమూడువేలు; (4) శివపురాణం ఇరవైనాలుగువేలు; (5) భాగవతం పద్దెనిమిదివేలు; (6) నారదపురాణం ఇరవైఅయుదువేలు; (7) మార్కండేయపురాణం తొమ్మిదివేలు; (8) అగ్నిపురాణం పదిహేనువేలనాలుగువందలు; (9) భవిష్యోత్తరపురాణం పద్నాలుగువేల అయిదువందలు; (10) బ్రహ్మకైవర్తపురాణం పద్దెనిమిదివేలు; (11) లింగపురాణం పదకొండువేలు; (12) వరాహపురాణం ఇరవైనాలుగువేలు; (13) స్కాందపురాణం ఎనభైయొక్కవేలనూరు; (14) వామనపురాణం పదివేలు; (15) కూర్మపురాణం పదిహేడువేలు; (16) మత్స్యపురాణం పద్నాలుగువేలు; (17) గరుడపురాణం పంతొమ్మిదివేలు; (18) బ్రహ్మాండపురాణం పండ్రెండువేలు; ఈవిధంగా పద్దెనిమిది పురాణాలలో మొత్తం నాలుగులక్షల శ్లోకాలు ఉన్నాయి. ఈ పద్దెనిమిది పురాణాలలో భాగవతం నదులలో గంగానదివలె, దేవతలలో బ్రహ్మవలె, తారకలలో చంద్రునివలె, సముద్రాలలో పాలసముద్రంవలె, పర్వతాలలో మేరుపర్వతంవలె, గ్రహాలలో సూర్యునివలె, రాక్షసులలో ప్రహ్లాదునివలె, రత్నాలలో పద్మరాగంవలె, చెట్లలో హరిచందనంవలె, ఋషులలో నారదునివలె, ధేనువులలో కామధేనువు వలె, సూక్ష్మాలలో జీవునివలె, జయింపరాని వాటిలో మనస్సువలె, వసువులలో హవ్యవాహనునివలె, అదితి సంతానంలో విష్ణువువలె, రుద్రులలో నీలలోహితునివలె, బ్రహ్మలలో భృగువువలె, సిద్ధులలో కపిలునివలె, గుఱ్ఱాలలో ఉచ్చైఃశ్రవమువలె, సర్పాలలో వాసుకివలె, మృగాలలో సింహంవలె, ఆశ్రమాలలో గృహస్థాశ్రమంవలె, వర్ణాలలో ఓంకారంవలె, శస్త్రాలలోధనస్సువలె, యజ్ఞాలలో జపయజ్ఞంవలె, వ్రతాలలో అహింసవలె, యోగాలలో ఆత్మయోగంవలె, ఓషధులలో యవలువలె, వాక్కులలో సత్యవాక్కువలె, ఋతువులలో వసంతఋతువువలె, మాసాలలో మార్గశీర్షంవలె, యుగాలలో కృతయుగంవలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ భాగవతపురాణం చదివినవారు విష్ణుసాయుజ్యం పొందుతారు.” అని చెప్పి మరల ఈ విధంగా అన్నాడు. #harekrishna #srimadbhagavatam #JayJagannath #RadheRadhe (Source: telugubhagavatam.org)
1
5
10
956
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
🚩 INDUR ROARS… THE SAFFRON SPIRIT SOARS! With an unwavering resolve to end Congress’s anarchy and safeguard democracy, BJP National President Shri Nitin Nabin ji is set to visit the historic soil of Indur, a formidable BJP stronghold! I urge every BJP Karyakarta to join me in welcoming him and making his visit a strong message against the forces of anarchy! కాంగ్రెస్ అరాచకవాదానికి చరమగీతం… ప్రజాస్వామ్య పరిరక్షణే మన సంకల్పం!
7
1
27
1,317
Arvind For Us — Team for a Saffron Telangana retweeted
Just a grandpa and his little grandson, farming some beautiful, heartwarming moments…
1
58
510
10,184