BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP) header
BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP) profile picture

Official Twitter Handle of 𝗕𝗵𝗮𝗿𝗮𝘁𝗶𝘆𝗮 𝗝𝗮𝗻𝗮𝘁𝗮 𝗣𝗮𝗿𝘁𝘆 𝗦𝗖 𝗠𝗼𝗿𝗰𝗵𝗮 @BJPSCMorcha, 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵.

Joined November 2021
Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)Photo by BJP4SCMorcha AP (@BJPSCMorcha4AP)
प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में, 'सबका साथ, सबका विकास' का यह पवित्र मंत्र, संत शिरोमणि श्री गुरु रविदास जी महाराज के उसी स्वप्न को धरातल पर उतार रहा है, जहां समाज के अंतिम छोर पर खड़े व्यक्ति को सम्मान मिले और हर नागरिक राष्ट्र की विकास यात्रा में बराबर का हिस्सेदार बने। इसी महान विरासत और विचारधारा को जन-जन तक पहुंचाने के लिए, ‘29 जुलाई 2026 से 20 फरवरी 2027’ तक पूरे राष्ट्र में 'समरसता संकल्प अभियान' का ऐतिहासिक महायज्ञ जारी है। यह अभियान सिर्फ एक आयोजन नहीं, भारत के सामाजिक समरस होने और एकजुट होने का अनुष्ठान है। आइए, भारत की इस महान सांस्कृतिक धरोहर को आगे बढ़ाएं… संत शिरोमणि श्री गुरु रविदास जी महाराज के आदर्शों को अपने जीवन में उतारें और एक समरस, सशक्त, अखंड और विकसित भारत के निर्माण में अपना योगदान दें। #समरसता_संकल्प_अभियान #SamrastaSankalpAbhiyan
8
39
2
47
624
ప్రజల తీర్పును గౌరవించని కాంగ్రెస్.. మారని నాయకత్వం!
1
1
240
BJP4SCMorcha AP retweeted
Saurav Das and Ashutosh Ranka sent to 5 days of judicial custody… Meanwhile, Tihar’s reunion scenes with two familiar faces! 😂 IYKYK. 👀
34
565
17
4,828
67,009
ప్రధానమంత్రి శ్రీ Narendra Modi మోదీ గారి 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ – 75@25
1
104
మోదీ జాతర – 75 అడుగుల కటౌట్, 75 గంటల డప్పుల కార్యక్రమం రేపు తిరుపతికి తరలిరండి!
3
74
మోదీ జాతర – 75 అడుగుల కటౌట్, 75 గంటల డప్పుల కార్యక్రమం రేపు తిరుపతికి తరలిరండి!
42
తిరుపతి విమానాశ్రయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ శివేశ్ కుమార్ రామ్ గారికి ఘనస్వాగతం!
37
మోదీ జాతర – 75 అడుగుల కటౌట్, 75 గంటల డప్పుల కార్యక్రమం @narendramodi
1
2
41
BJP4SCMorcha AP retweeted
ప్రజల అభిమానం ఏంటో, ప్రజల వ్యతిరేకత ఏంటో ముందు తెలుసుకోండి. కళ్లముందు కనిపిస్తున్న ప్రజాభిమానాన్ని కూడా వ్యతిరేకతగా చిత్రీకరించడం చూస్తే… ప్రజల నాడిని చదవడంలో మీరు ఎంతగా విఫలమయ్యారో స్పష్టమవుతోంది.
నిర్మలా సీతారామన్ ప్రసంగం మధ్యలో సభలో ఒక్కసారిగా నినాదాలు వినిపించాయి. ఉద్యోగాలు కావాలని, ధరలు తగ్గాలని, మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించాలని నినాదాలు వినిపించాయి. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. #NirmalaSitharaman #Madanapalle #Jobs #PriceRise #PublicIssues #IncAndhra #IndiaNationalCongress
4
51
1
188
4,309
BJP4SCMorcha AP retweeted
We need to give professionals who have the empathy to understand the pain of the poor, who can be innovative in problem-solving and understand the needs of the country. Professionals who ensure that laws are followed, but also understand whether a particular law is good for the people or not. - PM @narendramodi
29
90
249
121,963
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సహ ఇంచార్జిగా నియమితులైన అనంతరం తొలిసారిగా విజయవాడకు విచ్చేసిన సందర్భంగా విజయవాడ విమానాశ్రయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు, పదాధికారులతో కలిసి శ్రీమతి వనతి శ్రీనివాసన్ గారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.
27
అక్షరమే ఆయుధంగా… సమానత్వమే ఆశయంగా… సమాజ చైతన్యానికి తన సాహిత్యాన్ని అంకితం చేసిన మహనీయుడు గుర్రం జాషువా గారి 132వ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
2
35
ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రిగా నియమితులైన సందర్భంగా శ్రీ మధుకర్ జీ గారిని ఈరోజు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
1
23
🎬 ప్రముఖ నటులు శ్రీ సుమన్ గారు BJP SC మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనతల సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 💐🎂 సుమన్ గారు అందించిన ఆత్మీయ శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏 #PanathalaSuresh #Suman #BirthdayWishes #BJPSCMorcha
1
36
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ పనతల సురేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐🎂
2
19
BJP4SCMorcha AP retweeted
ఒక దీపం… ఒక ఆశీర్వాదం… ఒక సంకల్పం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంట్లోనూ ఒక ఆశీర్వాద దీపాన్ని వెలిగిద్దాం -శ్రీమతి పి.వి. సింధు గారు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి #AashirwadKaDiya #SevaSankalpAbhiyan
41
431
9
2,569
20,894
BJP4SCMorcha AP retweeted
‘జనసేవే దేశసేవ’ — ఇదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జీవిత ధ్యేయం! దేశ నాయకత్వాన్ని చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కొత్త విధానాలు, కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తూ, కోట్లాది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పుకు శ్రీకారం చుట్టారు. స్టార్టప్ ఇండియా ద్వారా యువతకు స్వయం ఉపాధి, మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా మహిళలకు గౌరవం, లఖ్‌పతి దీదీ ద్వారా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించారు. నేడు మహిళలు స్వావలంబన సాధిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నక్సలిజం, ఉగ్రవాదంపై కూడా నిర్ణయాత్మక పోరాటం సాగిస్తూ, దేశ భద్రతను మరింత బలోపేతం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ నిర్మాణం కోసం ప్రజలందరి సమష్టి కృషితో ముందుకు సాగుదాం! సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ప్రతి ఇంటా ‘ఆశీర్వాద దీపాన్ని’ వెలిగించి, ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం ప్రార్థిద్దాం. — శ్రీ @NitinNabin , బిజెపి జాతీయ అధ్యక్షులు #सेवा_संकल्प_अभियान #SevaSankalpAbhiyan #AshirwadKaDiya
1
20
79
1,899
BJP4SCMorcha AP retweeted
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా విఘ్నాలను తొలగించి, విజయాలను ప్రసాదించే గణనాథుని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు.
6
25
1
98
1,302
BJP4SCMorcha AP retweeted
9
12
156
BJP4SCMorcha AP retweeted
A to Z... Every Letter. A Story. Every Story. A Transformation. #SevaSankalpAbhiyan
2
14
21
1,144