Office of Bandi Sanjay Kumar (@BSKOffice) profile picture

This is the official account of Office of Shri @bandisanjay_bjp | Minister of State for Home Affairs | MP- Karimnagar |

Karimnagar, India
Joined June 2021
Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)Photo by Office of Bandi Sanjay Kumar (@BSKOffice)
హిందూ బంధువులకు ధనత్రయోదశి శుభాకాంక్షలు. #Dhanatrayodashi #Dhanteras
8
19
782
గణేశ్ చతుర్థి పురస్కరించుకుని కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో గణనాథుడికి పూజలు నిర్వహించిన శ్రీ @bandisanjay_bjp గారు.
8
88
995
ఆపద ఏదైనా, సందర్భం ఏదైనా భారతీయుల కోసం సదా సిద్ధంగా ఉండే నవ భారతం ఇది #OperationSindhu
2
16
35
1,230
ఆ అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు మీ సొంతం కావాలని, మీరు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం సాధించాలని, ఆనందం అక్షయం కావాలని, మీ ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్ణమయం కావాలని కోరుకుంటూ హిందూ బంధువులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. #AkshayaTritiya
14
32
1,640
అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు సముచిత గౌరవం దక్కేలా చేయడంతో పాటు, ఆయన ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తోంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ప్రభుత్వం.
5
22
1
57
2,098
కళ్లు చెవులు దొబ్బినయా #Twittertillu
20
1
49
1,731
🔸కరీంనగర్ చరిత్రలో సరికొత్త అధ్యాయం 🔸స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ @bandisanjay_bjp గారితో కలిసి ప్రారంభించనున్న కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ @mlkhattar గారు.
4
45
112
1,684
Hon’ble Minister Shri @bandisanjay_bjp Ji, along with BJP Karyakartas, listened to Hon’ble PM Shri @narendramodi Ji’s #MannKiBaat today at Booth No. 127 in Bommakal, Karimnagar.
1
5
24
439
కరీంనగర్ నగరపాలక సంస్థ 1వ డివిజన్ తీగలగుట్టపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి బోర్ వెల్ వేయించిన కేంద్రమంత్రి శ్రీ @bandisanjay_bjp గారికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక కార్పోరేటర్ ధన్యవాదాలు తెలియజేశారు.
1
3
7
234
విద్యార్థుల ఇబ్బందులను స్థానిక కార్పోరేటర్ కొలగాని శ్రీనివాస్ గారు ఇటీవల కేంద్రమంత్రి శ్రీ బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లగా, అధికారులతో మాట్లాడి వెంటనే బోర్ మంజూర్ చేయించడం జరిగింది.
2
125
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కరీంనగర్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గాండ్ల శ్రీనివాస్ గారితో పాటు ఇతర కమిటీ సభ్యులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @bandisanjay_bjp గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
2
7
213
తెలంగాణ బిజెపి శాసనసభాపక్ష నేత, నిర్మల్ శాసనసభ్యులు శ్రీ @maheshreddy_bjp గారి కుమార్తె వివాహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారు నిన్న హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
1
29
372
5,295
తేది: 25/11/2023, శనివారం రోజు శ్రీ @bandisanjay_bjp గారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార వివరములు #BJP #Vote4BJP #Vote4Lotus #BJP4Karimnagar
7
29
143
3,992
తేదీ: 24/11/2023 రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచార వివరములు 🕕 ఉ: 6 గం.లకు : అంబేడ్కర్ స్టేడియం, డ్యాం కట్ట వాకర్స్ తో సమావేశం 🕘 ఉ: 9 గం.లకు : కొత్తపెల్లి పట్టణంలో 🕚 ఉ: 11 గం.లకు : 28 & 29 డివిజన్లలో 🕔 సా: 5 గం.లకు: గోపాల్ పూర్ గ్రామంలో 🕖 సా: 7గం.లకు : 41, 42 & 43వ డివిజన్లలో
4
20
80
3,303
తేదీ: 23/11/2023 రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచార వివరములు #BJP #Vote4BJP #Vote4Lotus #BJP4Karimnagar
2
22
104
2,715
తేదీ: 22/11/2023 రోజు, @bandisanjay_bjp గారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార వివరములు 🕗 ఉ: 8 గం.లకు : దుర్షెడ్ గ్రామంలో 🕙 ఉ: 10 గం.లకు : చేగుర్తి, నల్లగుంటపల్లి 🕐 మ: 1 గం.లకు: గంగాధరలో ప్రచార సభ 🕔 సా: 5 గం.లకు: 55,56,57,37వ డివిజన్లలో 🕗 రా: 8 గం.లకు : 18,19వ డివిజన్లలో
4
30
141
3,654
తేదీ: 21/11/2023 రోజు, @bandisanjay_bjp గారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార వివరములు 🕘 ఉదయం 9 గం.లకు : చర్లబూత్కూర్ గ్రామంలో 🕐 మధ్యాహ్నం 1 గం.లకు: బెజ్జంకిలో ప్రచార సభ 🕔 సా: 5 గం.లకు: కరీంనగర్ లోని 57,58,59,60వ డివిజన్లలో 🕗 సా: 8 గం.లకు : కరీంనగర్ లోని 14,34,35,36,53వ డివిజన్లలో
1
9
42
586
తేదీ: 17/11/2023 రోజు, @bandisanjay_bjp గారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార వివరములు 🕗 ఉదయం 8 గం.లకు : కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి, దుబ్బపల్లి గ్రామంలో 🕐 మధ్యాహ్నం 1 గం.లకు: మహబూబ్ నగర్ లో ప్రచార సభ 🕔 సాయంత్రం 5 గం.లకు: కరీంనగర్ నగరంలోని 22, 23 మరియు 24వ డివిజన్లలో #BJP #Vote4BJP
5
33
140
3,721
News coverage of BJP National General Secretary, BJP Karimnagar Assembly Candidate Shri @bandisanjay_bjp.
8
32
1
128
3,763
తేదీ: 14/11/2023 రోజు శ్రీ @bandisanjay_bjp గారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార వివరములు 🕗 ఉదయం 8 గం.లకు : 13వ డివిజన్ - రామచంద్రాపూర్ కాలని, అంజనాద్రి కాలని మరియు 33వ డివిజన్ - భగత్ నగర్ 🕑మధ్యాహ్నం 2 గం.లకు : హుస్నాబాద్ లో రోడ్ షో 🕔 సాయంత్రం 5 గం.లకు : బోమ్మకల్ గ్రామంలో #Vote4BJP
1
40
1
165
4,564
News coverage of BJP National General Secretary, BJP Karimnagar Assembly Candidate Shri @bandisanjay_bjp.
1
9
72
3,769