Baba Fasiuddin (@Babafasiuddin) header
Baba Fasiuddin (@Babafasiuddin) profile picture

Former Deputy Mayor, Corporator - Borabanda - Greater Hyderabad Municipal Corporation (GHMC)

Hyderabad, India
Joined October 2013
Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)Photo by Baba Fasiuddin (@Babafasiuddin)
🎂🎉 Celebrated the birthday of Jubilee Hills MLA Shri Naveen Yadav Garu at Borabanda Division with great joy and enthusiasm. Wishing him good health, happiness, and many more successful years ahead. 💐🎊 #NaveenYadav #JubileeHillsMLA #BorabandaDivision #BirthdayCelebrations
1
150
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, బోరబండలోని పలువురు బస్తీ అధ్యక్షులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రీ ఎం.డి. బాబా ఫసియుద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్, GHMC
206
On the occasion of Jubilee Hills MLA Shri V. Naveen Yadav’s birthday, celebrations was organized today at the Borabanda Division bus stop under the leadership of former Corporator and GHMC former Deputy Mayor Shri M.D. Baba Fasiuddin.
4
332
జూబ్లీహిల్స్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఈరోజు బోరబండ డివిజన్‌లోని బస్ స్టాప్ వద్ద మాజీ కార్పొరేటర్ & మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. @naveenyadav_inc
1
1
2
282
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! 🎉 ప్రజాసేవలో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ప్రజల ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
4
152
A glimpse of the Honourable CM Revanth Reddy’s birthday celebrations! 🎂✨
1
169
On the occasion of Maulana Abul Kalam Azad Jayanti, let us remember his invaluable contributions to education and nation-building. May his vision, wisdom, and dedication continue to inspire generations. Happy National Education Day!
1
113
On the occasion of Hon’ble CM Sri A. Revanth Reddy’s birthday, Former GHMC Deputy Mayor Sri M.D. Baba Fasiuddin offered special prayers at Dargah Hazrat Syed Meeran Hussaini, Langar Houz. Prayers were offered for the CM’s good health, happiness, and long life.
2
1
3
290
Also prayed for Telangana’s continued development, peace, and prosperity.. and distributed blankets to poor people.
16
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బోరబండ బస్ స్టాప్ వద్ద మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ఎం.డి. బాబా ఫసియుద్దీన్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు.
1
1
1
223
అనంతరం, ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రజాసేవే లక్ష్యంగా పేదల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
25
Wishing Hon’ble Chief Minister of Telangana, Sri A. Revanth Reddy Garu, a very Happy Birthday! May God bless you with good health, strength, and a long life to continue serving the people of Telangana with dedication and vision.
104
🪔✨ Wishing you and your family a very Happy Diwali! May this festival of lights fill your life with happiness, peace, prosperity, good health, and endless blessings. #HappyDiwali
113
✨ May this Dhanteras bring prosperity, good health, happiness and endless wealth to your home. Wishing you and your family a blessed and joyous Dhanteras! 🪔
3
134
మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వర్ధంతి సందర్భంగాఘన నివాళులు! తన కలంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటినమహనీయుడు, తన కవిత్వంతో ప్రజల్లో చైతన్య జ్వాలలురగిలించిన సాహితీ శిఖరం. ఆయన అక్షరాలు అజరామరం… ఆయన ఆశయాలుమనకు సదా స్ఫూర్తిదాయకం! 🙏
78
హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి (HYD–MBNR–RR) పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీ @RamMohanINC గారిని, బోరబండ మాజీ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ఎం.డి. బాబా ఫసియుద్దీన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
156
It was a pleasure and honour to meet the Hon’ble Minister for Labour, Employment, Training, Factories, Mines & Geology, Government of Telangana, Dr. Gaddam Vivek Venkat Swamy Garu, today during a courtesy meeting. It was a privilege to interact with him and exchange thoughts.
1
139
Humble Tributes to the Iron Lady of India, Bharat Ratna Smt. Indira Gandhi Ji on her Vardhanthi 🙏 A symbol of courage, strength, and selflessness who sacrificed her life for the unity and integrity of the nation. Her path of service will forever inspire us. #IndiraGandhi
1
152
Heartfelt Birthday Wishes to Sri @INC_Ponguleti Garu, Honourable Minister for Revenue, Housing and Information & Public Relations, Government of Telangana. 🎂💐 May God bless you with good health, happiness, strength, and prosperity.
2
1
7
221
దసరా పండుగ సందర్భంగా, మాజీ కార్పొరేటర్, బోరబండ మరియు మాజీ డిప్యూటీ మేయర్, జీహెచ్‌ఎంసీ బాబా ఫసియుద్దీన్ గారి ఆధ్వర్యంలో బోరబండ బస్ స్టాప్ వద్ద ఘనంగా రావణ దహన కార్యక్రమం నిర్వహించబడింది.
1
1
208
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని, విజయవంతం చేశారు
1
37