BalaArka retweeted
రామోజీరావు గారి గురించి అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ! #RamojiRao
రామోజిరావు గారికే కాదు, దాదాపు 20 మంది తెలుగు ప్రముఖల జయంతి/ వర్దంతులను రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఈ సంవత్సరం!
రామోజి రావు గారు .. కేవలం ఈ ఐదారేళ్లలో చేసిన డొనేషన్సె వరకే చూస్తే .. కొవిడ్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డొనేషన్ 20 కోట్లు , హైదరాబాద్ & విజయవాడ వరదలపుడు 10 కోట్లు, అమరావతికి 10కోట్లు, పెదపారపూడి లాంటి కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని దాదాపు 10 కోట్ల పనులు, 55 స్కూల్స్ , 4 వృద్దాశ్రమాలు, ఇంకో వంద ఆశ్రమాలకి సాయాలు ! అక్షయపాత్ర, LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం హాస్పిటల్ కి సాయాలు, రామోజి ఫౌండేషన్ ఇలా ఎన్నో ! వేలాది మందికి ఉపాధితో పాటు.. ఇలా తెలుగువారి చాలా అవసరాల్లో అత్యంత ఎక్కువ సాయమందించిన వారిలో రామోజి గారు ముందు వరసలో వుంటారు !
ఆయన అందరిలా ఒక వ్యాపారవేత్త మాత్రమే అయుంటే .. అన్నదాత లాంటి నష్టం వచ్చే పత్రికలని అంతే కొనసాగించరు .. స్వతంత్ర అమృత మహాత్సవం అని ఏడాదిపాటు ఎడిటోరియల్ ఇవ్వరు .. వ్యూస్ రాని నీతిసూక్తుల కార్యక్రమాలు చెయ్యరు .. ఇలా చెబుతా పోతే ఎన్నో ! అదాని & టాటా ఇద్దరూ వ్యాపారవేత్తలే .. అలాగని ఇద్దరినీ ఒకేగాటిన కట్టలేం !
తెలుగు బాషాభివృద్దికి కృషి చేసిన వారిలో , తెలుగువారికి సాయమందించిన వారిలో , తెలుగువారికి అత్యధిక ఉపాధి కల్పించిన వారిలో .. రామోజి గారు ముందు వరసలో వుంటారు ! దేశ రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అతి కొద్దిమంది తెలుగువారిలో రామోజి గారు ఒకరు ! #Ramojirao
BalaArka retweeted
రామోజీరావు:
ఫ్యూడల్ వ్యవస్థపై అలుపెరగని పోరాటం చేశారు. బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి ఎన్టీఆర్ చేసిన రాజీలేని పోరాటానికి రామోజీరావు తన వంతు సహకారాన్ని అందించారు. అప్పటివరకు తమ గుప్పిట్లో పెట్టుకున్న వ్యవస్థలు సామాన్య ప్రజల చేతుల్లోకి వెళ్లడాన్ని ఫ్యూడల్ మనస్తత్వం కలిగిన వ్యక్తులు, వారికి సహకరించిన కరణాల వ్యవస్థ మూలాలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాయి.
BalaArka retweeted
నీ బాస్ సొంత చెల్లెలిపైనే, నువ్వు CEO అవ్వగానే ఇలా రాయించడం రోతగా ఉంది.
కొంచెమైనా సిగ్గుండాలి @KarthikYells
BalaArka retweeted
రామోజిరావు గారికే కాదు, దాదాపు 20 మంది తెలుగు ప్రముఖల జయంతి/ వర్దంతులను రాష్ట్ర పండుగగా ప్రకటించారు ఈ సంవత్సరం!
రామోజి రావు గారు .. కేవలం ఈ ఐదారేళ్లలో చేసిన డొనేషన్సె వరకే చూస్తే .. కొవిడ్ టైంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డొనేషన్ 20 కోట్లు , హైదరాబాద్ & విజయవాడ వరదలపుడు 10 కోట్లు, అమరావతికి 10కోట్లు, పెదపారపూడి లాంటి కొన్ని గ్రామాలని దత్తత తీసుకొని దాదాపు 10 కోట్ల పనులు, 55 స్కూల్స్ , 4 వృద్దాశ్రమాలు, ఇంకో వంద ఆశ్రమాలకి సాయాలు ! అక్షయపాత్ర, LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం హాస్పిటల్ కి సాయాలు, రామోజి ఫౌండేషన్ ఇలా ఎన్నో ! వేలాది మందికి ఉపాధితో పాటు.. ఇలా తెలుగువారి చాలా అవసరాల్లో అత్యంత ఎక్కువ సాయమందించిన వారిలో రామోజి గారు ముందు వరసలో వుంటారు !
ఆయన అందరిలా ఒక వ్యాపారవేత్త మాత్రమే అయుంటే .. అన్నదాత లాంటి నష్టం వచ్చే పత్రికలని అంతే కొనసాగించరు .. స్వతంత్ర అమృత మహాత్సవం అని ఏడాదిపాటు ఎడిటోరియల్ ఇవ్వరు .. వ్యూస్ రాని నీతిసూక్తుల కార్యక్రమాలు చెయ్యరు .. ఇలా చెబుతా పోతే ఎన్నో ! అదాని & టాటా ఇద్దరూ వ్యాపారవేత్తలే .. అలాగని ఇద్దరినీ ఒకేగాటిన కట్టలేం !
తెలుగు బాషాభివృద్దికి కృషి చేసిన వారిలో , తెలుగువారికి సాయమందించిన వారిలో , తెలుగువారికి అత్యధిక ఉపాధి కల్పించిన వారిలో .. రామోజి గారు ముందు వరసలో వుంటారు ! దేశ రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న అతి కొద్దిమంది తెలుగువారిలో రామోజి గారు ఒకరు ! #Ramojirao
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function.
November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government
#RamojiRao
BalaArka retweeted
రాష్ట్రానికే రాజధాని అమరావతి పై దుష్ప్రచారం
కోస్తా, ఉత్తరాంధ్ర కీ నీటి ప్రాజెక్టుల్లో అన్యాయం
రాయలసీమ కి నీటి ప్రాజెక్టుల్లో అన్యాయం
ఉత్తరాంధ్ర కి వైజాగ్ లో ల్యాండ్ మాఫియాతో ఘోరం
మొత్తం రాష్ట్రానికే మోడరన్ లైఫ్ లైన్ అనదగ్గ పోలవరం నిర్వీర్యం
ఇవన్నీ పక్కన పెడితే... #Subabul (Leucaena leucocephala) ప్రకాశం లో సుబాబుల్ రైతులకు ...నెత్తిన చేయి
కావాలా జగన్ పాలన మరొకసారి 2029లో ?
#మేత ( వైస్ )లెటర్ రాస్తే ఆంధ్రాకి లగెత్తుకొచ్చి కియా ప్లాంట్ పెట్టారనే పరమ సిల్లీ బుర్రకతల బుగ్గన కబుర్లను నమ్మే గొర్రెల్ని... సోషల్ మీడియాలోనే కాదు రియల్ గా కూడా చూశాను నేను !
కమిషన్ల కక్కుర్తితో వోక్స్ వ్యాగన్ కంపెనీని mingబెట్టిన వాడు... నేను హెలికాప్టర్ ఎక్కి పంచ భూతాల్లో కలిసిపోయిన తరవాత మీరు ఆంధ్రాకి వచ్చి కంపెనీ పెట్టండ్రా అని లెటర్ రాశాడని చెబితే నమ్మేసే ఎర్రగొర్రెలు ఉన్న రాష్ట్రం మనది !
ఇక్కడ చూడండి కియా కంపెనీ సిఈవో & కియా ఇండియా ఎండీ గ్వాంగ్ లీ ఏం చెబుతున్నారో !
"ఆంధ్రప్రదేశ్‌లో కియా ఇండియాను 2017లో ఏర్పాటు చేశాం. సీఎం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, కేవలం 14 నెలల రికార్డు సమయంలో తొలి తయారీ ప్లాంట్‌ను ప్రారంభించాం.
ఏడేళ్లలో 20 లక్షల వాహనాలు ఉత్పత్తి చేశాం. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారి చొరవ, నిబద్ధత ఎంతో కీలకపాత్ర పోషించాయి" --గ్వాంగ్ లీ.
#AndhraPradesh #CIIPartnershipSummit2026
BalaArka retweeted
తిరుమల వెళ్ళే ప్రతి భక్తుడు తెలుసుకోవలసిన నిజాలు, ఒక మూడు నిమిషాల సమయం కేటాయించి చూడండి 🤌🏻
ధన్యవాదాలు @ncbn లీడర్ 🫡
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻
BalaArka retweeted
For #jspabusers, abusing people and resorting to character assassination seem to be the only things they do consistently.
It’s truly shameful to see them stoop to such a pathetic level.😱🤮
Original video oka north handle lo padindhi. Check the time
Same video ni download chesi….idhi nene ani indirect ga ruddataniki @NagaBabuOffl gaari batch trying ani info vochindi
Evening ki inka few accounts ninchi padatay same video
CHIRU..Nagababu and PK ki kooda daughters unnaru but still this gang is so mercilessly harassing me with fake videos
Plsssss interfere @KChiruTweets @PawanKalyan @IamNiharikaK
BalaArka retweeted
Me personal friendships kosam spaces petti oka batch ycp boothu batch ni inko batch jsp boothu batch ni venkavesukini vosthunnaru, siggu anipinchatam leda?
A laki batch andarini tittinavalle kada? Ila siggu vodili ela samardhincha galugutunnaru?
Me friends kosam evaranna tweets vesthe ventane vallaki dm lu chesi memu party vallam, maaku office nundi phone vochhindhi adi delete cheyyandi ani cheyinchina valle kada melo chala mandhi?
Melanti buradha lo bathukuthunna valla valla ma lanti vallu ee peda purugulu kanna heenam ayyina vallatho addamaina thitlu thintunnam...
Meeru elanu anni vodilesuku vochharu ani ardham avvutondhi so me intlo vallaki me lanti vallu and meeru support chese valla lanti vallu tagalakoodadhu ani korukuntunna..
Note: idi ila support chesthunna andarini vuddesinchi antunna mata.. ada vallu ayyina maga vallu ayyina, meeru andaru groups katti chesedi ide pani 💦
మిత్రుడు, పోరాట యోధుడు, దొంగ బాబాలని, చెడ్డ సైనికులను 🤙🤙🏾🤙🏿అభిమానించే @GOODSAINIK గారికి జన్మదిన శభాకాంక్షలు 💐🎂
BalaArka retweeted
కాపు వనభోజనాలు 🤗
మన కాపుల ఐకమత్యమే మన బలం ❤️
కలిసుంటే కొండనైనా కదిలించగలం…
మన ఐక్యతే మన గౌరవం,
మన అభివృద్ధికి పునాది!
BalaArka retweeted
Twitter లో గొడవలు బలే వుంటాయి 😉...space లు పెట్టుకుని మరి entertain చేస్తున్నారు...Keep Going 😂
చిన్న suggestion: వాళ్ల మధ్యలోకి ఎవరూ వెళ్లకండి...కొన్ని రోజుల్లో వాళ్లు వాళ్లు కలిసిపోతారు...అప్పుడు మధ్యలో దూరిన వాడు VP అవుతారు 🤠
గమనిక: Recorded spaces పెట్టండి please 😉
టీడీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన బ్రాహ్మిన్ కార్పొరేషన్ కి 2019-24లో ఫండ్స్ ఆపేశారు
గుళ్ళల్లో దేవుళ్లకి ధూప దీప నైవేద్యాలకి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి,అనేక గుడులు ధ్వంసం చేసి పూజారుల ఉసురు పోసుకున్నారు
ఇలాంటి Anti-Hindu కార్యకలాపాలకి పాల్పడిన వైసీపీ అంటే ఎంత ప్రేమో 🤔
BalaArka retweeted
Original video oka north handle lo padindhi. Check the time
Same video ni download chesi….idhi nene ani indirect ga ruddataniki @NagaBabuOffl gaari batch trying ani info vochindi
Evening ki inka few accounts ninchi padatay same video
CHIRU..Nagababu and PK ki kooda daughters unnaru but still this gang is so mercilessly harassing me with fake videos
Plsssss interfere @KChiruTweets @PawanKalyan @IamNiharikaK
BalaArka retweeted
జీ3గారి ఆవేదనలో అర్థముంది..
గతంలో ఒక విషయంలో తనపై బీజేవైసీపీ కార్యకర్తలతో కలిసి ఈ ముసుగు జనసేన పాశవికంగా దాడి చేశారు. ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందికాబట్టి తాను కూడా దాడికి దిగుతోంది.
ఇప్పటికైనా జనసేన ముసుగులో ఉంటూ నోటికి అడ్డూ అదుపూ లేకుండా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణతో పాటుమహిళలను అసభ్యంగా తిట్టడం ఆపితే మంచిది. మీ సమయం అయిపోయింది. ఇకపై ఎవరూ మిమ్మల్ని వదిలిపెట్టరు.
ఇప్పటికైనా మార్చుకుంటే మంచిది.
టీడీపీ వాళ్లు కూడా మీ వ్యక్తిగత అహంకారం కోసం జనసేనలోని ఇలాంటి లోఫర్లను సమర్థించడం మానేస్తే మంచిది.
BalaArka retweeted
తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు మేనమామ ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు వదిలి
పారిపోయారంట.
ఏమన్నా ఉపయోగం ఉందా?
ఇక్కడ మీతో పాటు స్పేసుల్లో కూర్చుని మీకు చప్పట్లు కొట్టిన వాళ్ళు అసలు వాడికి పార్టీకి సంబంధం ఏమిటి అంటున్నారు.🤦♂️
నా పిల్లల్ని తిట్టిన రోజు చెప్పా నీ కర్మ ఉంది రా దగ్గరలోఅన్ని
BalaArka retweeted
#JSPAbuser Ratnam has deleted all his old tweets and changed his X handle to @thetelugudaily.
teapawt.net/thetelugudaily_?s=11





























