Bhogila Srinivas Patnaik retweeted
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు డేగ్లూరు నుంచి ప్రచారాన్ని శనివారం ఉదయం ప్రారంభించారు. డేగ్లూరులోని హెలిప్యాడ్ దగ్గర బీజేపీ, ఎన్డీయే పక్ష నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి పోటీ చేస్తున్న శ్రీ జితేశ్ రావ్ సాహెబ్ అంతాపుర్కార్, ఆయన కుటుంబం హారతులిచ్చి సత్కరించారు.
#PawanKalyanForMaharashtra
Bhogila Srinivas Patnaik retweeted
దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. దేశాన్ని రక్షించుకోవాలంటే ఆ నిర్ణయం మీచేతుల్లో ఉంది. విడిపోయి బలహీనపడదామా? కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి అస్థిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా కలసి బంగారు భవిష్యత్తు నిర్మిద్దామా? విడిపోయి అరాచకతత్వానికి స్థానం కలిపిద్దామా? కలిసి అభివృద్ధి, సంక్షేమం వైపు పయనిద్దామా? ప్రాంతాలను దాటి సనాతన ధర్మం ఉండే నేల ఇది.
•ప్రజల హక్కుల గురించి, వాటి శక్తుల గురించి రామ్ ధారీ సింగ్ దినకర్ గారి మాటల్లో చెబుతాను. ప్రజలంతా కలిసి కట్టుగా ఒక్కసారి ఊపిరి తీస్తే దేన్నయినా ఎదుర్కొగలరు. బలంగా నీ శ్వాస వదిలితే తలలకు పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది.
•దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి కొంత మంది వచ్చి మాకు 15 నిమిషాలు ఇవ్వండి అని కథలు చెప్ప్తారు. పాత బస్తీలో కూర్చుని పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం అంటారు. ఇది చత్రపతి శివాజీ పుట్టిన నేల, మా సహనం పరీక్షించకండి.
Bhogila Srinivas Patnaik retweeted
మహారాష్ట్ర వ్యాప్తంగా చత్రపతి శివాజీ మహారాజ్ పోరాడిన దుర్గాలన్నీ దక్షిణ భారతాన్ని హిమాలయ పర్వతంలా కాపాడాయి. ఆక్రమణ దారుల్ని రానివ్వకుండా చేశాయి. దీంతో దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి నేను మహారాష్ట్ర నేల, వీరులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విశాల్ ఘఢ్ ఖిల్లా అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు కైవసం చేసుకున్నారు. చత్రపతి శివాజీ పోరాడింది వీరి మీదే. ఇప్పుడు మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Bhogila Srinivas Patnaik retweeted
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా డేగ్లూర్ సభలో జనసేన అధ్యక్షులు, రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు.
• నేను ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన నేల, ఎందరో సాధువులు నడిచిన నేల, మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను.
• చత్రపతి శివాజీ పుట్టిన నేల.. మన హక్కుల మీద పోరాటం నేర్పిన నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాను.. స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన నేలపై నాకున్న గౌరవం తెలపడానికి వచ్చాను.
• బాబా సాహెబ్ అంబేద్కర్ కర్మ భూమిగా నిలచిన గొప్ప భూమిపై గౌరవం తెలపడానికి వచ్చాను. రాజ మాత జీజీయా భాయ్ నేర్పిన విలువలతో ఈ నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను.
• మరాఠాలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. మాట్లాడేప్పుడు తప్పులు ఉంటే క్షమించండి.
• బాలా సాహెబ్ ఠాక్రేను జీవించి ఉండగా కలిసే అవకాశం రాలేదు. అన్యాయాలు, అక్రమాలు ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో ఆయన నాకు స్ఫూర్తి. జనసేన ఏడు సిద్దాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ స్ఫూర్తి. ఏ విషయాన్ని అయినా ధైర్యంగా చెప్పడం.. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం. అధికారంతో సంబంధం లేకుండా మన సిద్దాంతాలకు బలంగా కట్టుబడి ఉండడం బాలా సాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాను.
• గడచిన పదేళ్లుగా దేశంలో ఎన్డీఏ పాలనను గమనిస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కనబడుతుంది. దివ్య రామమందిరంతో అలంకరించిన ఆయోధ్య కనబడుతుంది. ప్రపంచ పటంపై.. తిరంగా రెపరెపలాడుతూ కనబడుతోంది.
• ఎన్డీఏ పాలనలో దేశ నలూములలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి. పల్లెపల్లెకు విస్తరించిన రోడ్లు కనబడుతోంది.
• గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరింది. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చింది.
• గత పదేళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా శ్రీ నితిన్ గడ్కరీ గారు 11 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి థానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ది మహామార్గాన్ని నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం.
• 2028 లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషించబోతోంది.
• ఇలాంటి తరుణంలో డేగ్లూర్ నియోజకర్గ అభివృద్ధి చాలా కీలకం. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ విశ్రాంతి గృహం, డేగ్లూర్, బిలోమీ పోలీస్ స్టేషన్లు, కోర్టుల నిర్మాణం, హేమంత్ పంత్ ఆలయ నిర్మాణం, కుందల్ వాడీ బేవలీ రోడ్డు మార్గం నిర్మాణం పూర్తి చేసింది.
• హర్ ఘర్ జల్ యోజన కింద 50 శాతం పనులు పూర్తయ్యాయి. డేగ్లూర్ నియోజకవర్గంతో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే, మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలి. మీ కలలన్నీ సాకారం కావాలి అంటే ఎన్డీఏకు డేగ్లూర్ యువత, ఆడబిడ్డలు ప్రజల మద్దతు కావాలి.
• మహారాష్ట్ర చరిత్రను చూస్తే ఎంతో మంది సనాతన ధర్మాన్ని రక్షించేందుకు కృషి చేశారు. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో పాల్గర్ లో సాధువులు వేడుకున్నా వదలకుండా చంపేశారు. విశాల్ ఘడ్ చారిత్రక ఖిల్లాను ఆక్రమించారు. ఒక వర్గం ప్రజలను శాంతింపచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.
• మనకి కావాల్సింది ఇలాంటి ప్రభుత్వాలు కాదు. సాధువుల్ని, సంతవుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం మనకు కావాలి.
• మహారాష్ట్ర వ్యాప్తంగా చత్రపతి శివాజీ మహారాజ్ పోరాడిన దుర్గాలన్నీ దక్షిణ భారతాన్ని హిమాలయ పర్వతంలా కాపాడాయి. ఆక్రమణ దారుల్ని రానివ్వకుండా చేశాయి. దీంతో దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి నేను మహారాష్ట్ర నేల, వీరులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విశాల్ ఘఢ్ ఖిల్లా అన్యాక్రాంతం అయిపోయింది. ఆక్రమణదారులు కైవసం చేసుకున్నారు. చత్రపతి శివాజీ పోరాడింది వీరి మీదే. ఇప్పుడు మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
#PawanKalyanForMaharashtra
Bhogila Srinivas Patnaik retweeted
ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల పై అడుగు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది.
#PawanKalyanForMaharashtra
Bhogila Srinivas Patnaik retweeted
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో
ఎంఐఎం పై @PawanKalyan కామెంట్స్..
#maharastraelections #PawanKalyan #MIMParty #Janasena
*ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పండుగలు ప్రారంభం లో భాగంగా గత మూడు నెలల పెన్షన్ లో వెయ్యి రూపాయలు కలుపుకుంటూ 3000 మరియు ఈ నెల పెంచిన 4000 పెన్షన్ తో కలుపుకొని 7000 రూపాయలు పెన్షన్ ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం లో పంపిణీ
*ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పండుగలు ప్రారంభం లో భాగంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ భోగిల శ్రీనివాస పట్నాయక్ గారు ఉమ్మడి నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు హాజరై గడపగడపకు సచివాలయం సిబ్బందితో వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది.*
*విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డు, ఉషోదయ జంక్షన్ మరియు ఆదర్శనగర్ జంక్షన్ వద్ద ఈరోజు జనసేన పార్టీ 17వ వార్డు అధ్యక్షులు శ్రీమతి భోగిల భాను శ్రీ, మరియు జనసేన పార్టీ రాష్ట్ర వారాహి కోర్ కమిటీ మెంబర్ శ్రీ భోగిల శ్రీనివాస్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ
*జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకోబోతున్న శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
*జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఇట్లు
భోగిల శ్రీనివాస్ పట్నాయక్
జనసేన పార్టీ
*జనసేన పార్టీ PAC చైర్మన్ మరియు ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఇట్లు
భోగిల శ్రీనివాస్ పట్నాయక్
జనసేన పార్టీ
*జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే జనసేన దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారికి, విశాఖ తూర్పు నియోజకవర్గం,వీర మహిళలు మరియు జనసైనికులు తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.*
*జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారికి, విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డు వీర మహిళలు జనసైనికులు తరఫున జన్మదిన శుభాకాంక్షలు
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారితో ఎన్నికల తర్వాత 17వ వార్డు జనసైనికులతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
*విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డు, పెద్ద వాల్టేర్ లో నివసిస్తున్న జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసైనికులు శ్రీ పితని అప్పలరాజు(కుమార్) గారికి ప్రమాదవశాత్తు చెయ్య విరగడం వలన జనసేన పార్టీ తరఫున మా వంతు సహాయం చేయడం జరిగింది.
*విశాఖ తూర్పు నియోజకవర్గం, 17వ వార్డు, పెద్ద వాల్టేర్ లో నివసిస్తున్న జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసైనికులు శ్రీ పితని అప్పలరాజు(కుమార్) గారికి ప్రమాదవశాత్తు చెయ్య విరగడం వలన జనసేన పార్టీ తరఫున మా వంతు సహాయం చేయడం జరిగింది.
*ఆంధ్రప్రదేశ్ లో బంగారు ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకి ఓటు హక్కును వినియోగించుకొని భారీ ప్రజా తీర్పునిచ్చారు.*✊🏻✊🏻✊🏻
*విశాఖ దక్షిణ నియోజకవర్గం లో నిర్వహించిన వారాహి విజయభేరి ఉమ్మడి భారీ బహిరంగ సభ విజయవంతంగా జరగడానికి, కష్టపడి పనిచేసిన ప్రతి జనసేన వాలంటీర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.*
ఇట్లు
జనసేన పార్టీ రాష్ట్ర వారాహి వాలంటీర్ కోర్ కమిటీ
#VarahiVijayaBheri
#PrajaGalam
#APVotesForNDA☝️
*విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఈరోజు జరగబోవు వారాహి విజయభేరి ఉమ్మడి బహిరంగ సభ విజయవంతం జరగటానికి వాలంటరీ వ్యవస్థ ఏర్పాట్లపై పర్యవేక్షించడం జరిగింది .*
ఇట్లు
జనసేన పార్టీ రాష్ట్ర వారాహి వాలంటీర్ కోర్ కమిటీ
#VarahiVijayaBheri
#PrajaGalam
#APVotesForNDA☝️


































