BigTV APP retweeted
జూబ్లీహిల్స్ ఉప ఎనిక ఫలితాలపై సర్వే రిపోర్టు వెల్లడించిన చాణక్య స్ట్రాటజీస్ సంస్థ
బీఆర్ఎస్ 43%
కాంగ్రెస్ 38%
బీజేపీ 10%
ఇతరులు 9%
BigTV APP retweeted
HYD: హీరో నాగార్జునకు GHMC అధికారులు షాక్ ఇచ్చారు. మాధాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించారు. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి భవనాన్ని నిర్మించారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
BigTV APP retweeted
ఇండోనేషియాలో కంపించిన భూమి
రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో వచ్చిన భూకంపం
వెల్లడించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ
#earthquake #Indonesia #Earthquakes #LatestNews
BigTV APP retweeted
HYD: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ వద్ద మహేశ్‌బాబు కటౌట్స్.
#MaheshBabu𓃵 #GunturKaaram #GunturKaaramTrailer #Trivikram #GunturKaaramTrailerExplosion #GunturKaaramOnJan12th #GunturKaaramPremiersOnJan11
#Trivikram
@MusicThaman
@sreeleela14
@meenakshiioffl
@vamsi84
BigTV APP retweeted
ద్వీపదేశమైన మాల్దీవులకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ యాష్ టాగ్ ట్రెండవుతోంది. దీనికి వెనుక దాగిన అసలు కథ తెలియాలంటే పై వీడియో చూడండి.
#BoycottMaldives #MaldivesOut #Lakshadweep
#Maldivians #NarendraModi #Modiji #PMModi
#MaldivesOut #Bharat #IndiaOut #Indians
BigTV APP retweeted
అంబటి రాయుడు రాజీనామాపై స్పందించని వైసీపీ నేతలు.. 10 రోజుల కిందట వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ రాయుడు ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు.
#YSRCP #YSRCongressParty #ambatirayudu #AndhraPadesh
వైసీపీకి మరో షాక్ ...
పార్టీ నుంచి వైదొలిగిన అంబటి రాయుడు.. అంబటి రాయుడిని ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలకు అంబాసిడర్ గా నియమించింది.
#BreakingNews #ambatirayadu #YSJagan
#YSRCParty #AndhraElections2024 #TeluguNews
BigTV APP retweeted
కేసీఆర్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనాలు కొని విజయవాడలో దాచిపెట్టారు : సీఎం రేవంత్‌రెడ్డి
#RevanthReddy #TelanganaCM #kcr #BRSParty
#congressparty #revanthreddycm #Telangana
#TelanganaCongress #tspolitics #chotanews
BigTV APP retweeted
ఇది సోనియమ్మ హామీ.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల ₹2500,
కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్,
ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.
ఇది కాంగ్రెస్ హామీ. మేము కర్ణాటకలో చేశాం, తెలంగాణలో కూడా చేసి తీరుతాం.
#CongressVijayabheri
#VijayaBheri
BigTV APP retweeted
రైతు భరోసా..
ఇది మా రెండో హామీ..
ప్రతీ ఏటా ₹15,000 రైతులకు & కౌలు రతులకు.
₹12,000 వ్యవసాయ కూలీలకు.
రైతన్న క్షేమం, కాంగ్రెస్ లక్ష్యం.
#CongressVijayabheri
#VijayaBheri
BigTV APP retweeted
ఇది రాహూల్ గాంధీ గారి హామీ.
ఇది జరగడం ఖాయం.
ఇందిరిమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని హామీ.
#CongressVijayabheri
#VijayaBheri
BigTV APP retweeted
The Mace is ours!
Congratulations to captain Pat Cummins and our men’s national team on becoming World Test Champions 🏆
BigTV APP retweeted
A moment of great pride for Telugu people across the world. The City of Charlotte in the US will observe May 28th as "Telugu Heritage Day," which also coincides with the birth anniversary of the legendary NTR.
#100YearsOfNTR
#NTRCentenaryCelebrations
BigTV APP retweeted
ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಹಾಗೂ ಹಿರಿಯ ನಾಯಕರಾದ ಶ್ರೀ ಎಸ್.ಎಂ. ಕೃಷ್ಣ ಅವರ ನಿವಾಸಕ್ಕೆ ಇಂದು ಭೇಟಿ ನೀಡಿ ಅವರ ಆಶೀರ್ವಾದ ಪಡೆದೆ. ಇದೇ ವೇಳೆ ಬ.ನ. ಸುಂದರ ರಾವ್ ಅವರು ಬರೆದಿರುವ ಬೆಂಗಳೂರು ಇತಿಹಾಸ ಎನ್ನುವ ಪುಸ್ತಕವನ್ನು ಉಡುಗೊರೆಯಾಗಿ ನೀಡಿದೆ.
BigTV APP retweeted
Had a good meeting with leaders from Telangana today and am happy that they have renewed their resolve to fight unitedly against both the state and central government.























