Building Babai retweeted
I will brief media from Telangana Bhavan at 3 PM today.
Please stay tuned to know the truth.
Satyameva Jayate.
🙏🏼
Building Babai retweeted
Our swaero daughters never stop filling our hearts with tons of joy.💐💐💐
At Suryapet General Hospital with the students of BSc Nursing!
Building Babai retweeted
అయ్యోనివా,నువు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలను ఒక్క తాటి పైకి తీసుకురావడంలో,తన పాటలతో,కలంతో అలుపెరుగని పోరాటం చేసిన, ఆదిలాబాద్ మట్టి బిడ్డ గూడ అంజన్న జయంతి నేడు.
ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జోహార్ గూడ అంజన్న ✊
Building Babai retweeted
దివంగత ఐపీయస్ సహచరుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పార్థివ దేహానికి ఈరోజు రాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో నివాళులు అర్పించడం జరిగింది. మరణం కేవలం భౌతిక అచేతనావస్థ మాత్రమే. మనిషి స్మృతులు మన మస్తిష్కాల్లో అతన్ని సజీవంగా ఉంచుతాయి. మీకు మరణం లేదు బాల సర్.🫡
Building Babai retweeted
టామ్ కామ్ సారీ టామ్ స్కాం పేరుతో, వందలాది మంది నిరుద్యోగ యువతను విదేశాలకు పంపిస్తామని నోటిఫికేషన్లు,అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చి ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండండి.
ప్రభుత్వమే కదా నమ్మి పోతే పుస్తెల దగ్గర నుండి అమ్మించి,అప్పుల పాలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
అరచేతిలో స్వర్గం చూపించి,రెండేళ్లలో జర్మనీకి పంపి ధనవంతులు అవుతారని భ్రమలు కల్పించి ఒక్కొక్కరి దగ్గర 4.1 లక్షలు వసూలు చేసి నిండా ముంచింది.
జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి,అధికారంలోకి వచ్చాక స్కాం ల క్యాలెండర్ తెచ్చింది రేవంత్ సర్కార్.
టామ్ కామ్ సంస్థ ఫెయిర్ స్ట్రీట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని,జర్శనీకి పంపకుండా,ఉద్యోగాలివ్వకుండా రెండేళ్ల పాటు కాలయాపన చేసి, నిరుద్యోగుల విలువైన జీవితాలను ఆగం చేసింది.
మోసపోయిన యువత డబ్బులు వాపస్ ఇవ్వమంటే,ఫెయిర్ స్ట్రీట్ కంపెనీని అడుక్కోండి అంటుంది.
ప్రభుత్వ ఖర్చుతో జపాన్,జర్మనీ,దక్షిణ కొరియా దేశాలు తిరిగి,నిద్యోగులను ఎలా మోసం చేయవచ్చో నేర్చుకున్నారా మంత్రి వివేక్ గారు?
రేవంత్ రెడ్డి గారు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి, పేద నిరుద్యోగ యువత నుండి వసూలు చేసిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించండి.
లేక పోతే చీటింగ్ కేసుతో పాటు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్,వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి బజారుకీడుస్తాం. ముక్కుపిండి పేద బిడ్డల పైసలు వసూలు చేస్తం.
నిరుద్యోగ యువతకు గమనిక:
ఈ మోసగాళ్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని మీ దగ్గరికి వస్తారు జాగ్రత్త. గల్లా పట్టి టామ్ కామ్ స్కాం గురించి నిలదీయండి, మోసానికి గురైన యువతకు న్యాయం చేయమని అడగండి.
@BRSparty @BRSHarish @KTRBRS @TelanganaCMO @revanth_anumula @VivekVenkatswam
Building Babai retweeted
Medigadda Conspiracy 2.0
మల్లన్న సాగర్ కట్ట పక్కనే అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు
ఇరిగేషన్ అధికారుల పర్మిషన్ లేదు, పోలీసుల పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ లేదు
ఎలాంటి అనుమతులు లేకుండా కట్టకు 100 మీటర్ల లోపలే బ్లాస్టింగ్ చేస్తున్నారు
బ్లాస్టింగ్ వల్ల కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలోని ఇండ్లకు పగుళ్లు వచ్చాయి
బ్లాస్టింగ్ తర్వాత కట్ట నుంచి లీకేజీ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు
మల్లన్న సాగర్‌ను కూల్చాలని కుట్ర చేస్తున్నారా?
మేడిగడ్డకు చేసినట్లు ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని చూస్తున్నారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
Building Babai retweeted
Sudden demise of our senior colleague Sri. Balasubramanyam, IPS (AP Cadre-94) is really heartbreaking 💔.
He was a man of vision, fortitude, and integrity. His services to the nation as SP of Mahabubnagar and Prakasham and as Transport Commissioner, AP are widely respected. He brought Jagtial from the brink of chaos during peak of left wing extremism. It was in fact a case study in many police academies.
Rest in peace, Bala Sir. @IPS_Association @dgpapofficial
🇮🇳🫡
Building Babai retweeted
Rapthadu -Ananthapur School crime on 31 Oct 2026 is truly horrifying. This has eerie similarities with recent Shabad massacre in Telangana. 90% of the times, such hate crimes are committed by the people who are known to victims.
Many crimes can be prevented if everyone is vigilant and act (not just police).
See something. Tell someone.🙏🏼
21-yr Hemanth entered ZP High School with a power saw and attacked Class 10 girl who had allegedly rejected him. Her friend got injured while trying to save her friend.
Why youth turn possessive & cruel - 10 signs to spot early:
1. Love becomes ownership: “I like her" slowly becomes "She is mine only". He can't accept No.
2. Can't handle rejection: Takes No as insult, not as her choice. Feels humiliated and angry.
3. Stalking pattern: Follows her to school/tuition, calls from many numbers, checks her Instagram, waits outside class. Shabad incident happened in the same way. So was Rapthadu.
4. Isolation: Stops studies/work, stays alone, talks only about her, says "If not me, no one can have her".
5. Threat as love: Says "I will die if you don't talk", "I will spoil your face / kill you". This is not love, it's control.
6. Victim's signal: Girl becomes silent, scared, avoids school, wants to change route. Friends must notice.
7. Weapon search is last warning: Buying knife, acid, chainsaw - like in this case - means he has already decided.
How parents, teachers, police can STOP such crimes:
8. Parents: Don't hide. If son follows a girl after No, take him away, engage him in work, get counselling at Govt hospital or inform police or elders.
9. Teachers / Girls: Don't force girl to "just talk once to calm him". On first day of harassment, inform parents + Headmaster + 112 / SHE Team / 100. File written complaint. In AP/TS, Disha / Women Safety Wing will act confidentially.
10. For everyone - 72-hour rule:mMost attacks happen within 72 hours of final rejection. That is the most dangerous time. Act fast, shift the girl to safety, put police watch on the boy, take preventive bond.
One line message to Youth:
Love can never be forced. A No means NO. That’s it. Walking away with dignity makes you a man, attacking makes you a criminal for life.
We keep contributing to yourule.in
on such important public issues. Please keep visiting it and contribute info in whatever way you can to make our country safer for everyone.
#RapthaduIncident
Andhra Pradesh Chainsaw Horror
Class Teacher at Raptadu Zilla Parishad School who witnessed the whole incident kept breaking down while speaking with the media.
She said she was in shock and stayed immobile for a while. Everything is hazy and according to her, there was too much blood. Children kept running & absolute chaos.
If this is the state of a teacher, can’t imagine the trauma the classmates of the victims will go through for the rest of their lives…!!!
And can’t even think of the trauma of the victims and their families.
21 year old Hemanth who happens to be uncle of the 14 year old victim Gopika got enraged after she rejected his “love” proposal.
He attacked her with a chainsaw in her classroom. Another girl also was grievously injured.
Both victims are hospitalized and are in critical condition. Gopika is battling for her life. 🙏🏽
Hemanth, was caught by the police hours after the incident and has zero remorse or regret. According to the reports, he is an orphan and was raised by his aunt.
PS: One of the professional hazard we journalists face is having to witness / watch unedited footage of such horrific incidents. It disturbs us and scares us. And most of us don’t like to share those horrific imagery with the rest of the world…because very little good can come out of it.
There are many who share unedited footage too. Since morning the incident’s images are being shared as if it is an achievement. Please do the world a favour and stop circulating such horrific unedited footage 🙏🏽
Building Babai retweeted
ఆసిఫాబాద్ అడవి బిడ్డ.
ఆదివాసుల హక్కుల బాటసారి.
అన్యాయంపై ఆయుధమెత్తిన పోరాటవీరుడు.
కొమురంభీమ్ వర్థంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం.
జై కొమురం భీమ్ జై ఆదివాసి
🙏🙏🙏
Building Babai retweeted
గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న NHM ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ రోజు ఇందిరాపార్క్ లో @BRSparty తరపున సంఘీభావం ప్రకటించాను.
ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తూ, కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి 4 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడిన ఉద్యోగులు నేడు రోడ్ల మీద అర్తనాదాలు చేస్తుండడం బాధ కలిగిస్తున్నది.
2018లో కేసిఆర్ గారు జీతాలు పెంచి ఆదుకున్నపుడు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు జీతాలు పెంచడం లేదు?
ఒక పక్క రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగం చేత పట్టుకొని తిరిగుతున్నడు,కానీ మరో పక్క అదే కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీసం ప్రసూతి సెలవులు ఇచ్చే దిక్కు లేదు. ఉద్యోగ భద్రత లేదు,ఆఖరికి ఆరోగ్య భద్రత కూడా లేదు.
మీరేమో బాత్రూంలు రిపేర్ చేసుకోవడానికి, వాచ్ టవర్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తరు,ఉద్యోగులకు మాత్రం భీమా ప్రీమియం కట్టలేరా?
ప్రభుత్వం మెడలు వంచి, NHM ఉద్యోగుల డిమాండ్లు నెరవేరేదాక పోరాడుతం. ఉద్యోగులను కాపాడుకుంటం.
జై తెలంగాణ.
#NHM
Building Babai retweeted
మేడిగడ్డ బ్యారేజీ కూలలేదు,కూల్చేశారని ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన 174/2023 కేసును విచారించకుండా అర్థాంతరంగా మూసివేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
దీనిపై సిట్ వేసి, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్,వారి వెనుక ఉన్న స్ట్రాటజిస్టులు, వారితో సంబంధాలున్న కొంతమంది మాజీలను వారి ఫోన్ కాల్ డాటా ఆధారంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నాం.
నేడు తెలంగాణలో ఉన్న కరువు ఎల్ నినో వల్ల వచ్చింది కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిందే. ఎంత కరువు వచ్చినా కాపాడే కాళేశ్వరం కడితే,
ఆంద్రకు నీళ్లు పంపడం కోసం,కేవలం 30 కోట్లతో కాఫర్ డ్యాం కుట్టకుండా పంటలు ఎండబెడుతున్నారు.
కేసిఆర్ గారు రైతులకు కష్టం రాకుండా ఎలా కాపాడాలని రివ్యూ చేసేవారు, కానీ రేవంత్ రెడ్డి రోజుకు ఎన్ని డబ్బులు జేబులల్లకు వస్తున్నాయని రివ్యూ చేస్తున్నారు.
బిఆర్ఎస్ చెప్పినప్పడే కనీసం కన్నెపల్లి పంపులు ఆన్ చేసినా,పంటలు ఎండిపోయేవి కావు.
కరువు కాంగ్రెస్ తెచ్చిందే. ముఖ్యమంత్రి అవివేకం,అనాలోచిత,అవినీతి వల్ల తెలంగాణ ఆగమైతున్నది.
#ElCongo
#TelanganaSinking
Building Babai retweeted
పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చి,దొరికిన పని చేసుకొని బతికే భవన నిర్మాణ కార్మికుల నుండి అందిన కాడికి దోచుకొని కోట్ల రూపాయలు దండు కుంటున్న ఎల్ కాంగో (కాంగ్రెస్) తీరుపై నేడు కార్మిక సంక్షేమ భవన్ ముందు ధర్నాలో పాల్గొన్నాను.
కేంద్ర ప్రభుత్వం కార్మికుల భీమా పథకం కింద రూ.436 ప్రీమియం కట్టమని చెబుతుంటే, ఎల్ కాంగో ప్రభుత్వం మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ₹1666/- ప్రీమియం కట్టించుకుంటూ కార్మికులను పీడిస్తున్నది.
ఏడాదికి సహజంగా మరియు ప్రమాదంలో మరణించిన వారికి చెల్లించే భీమా చెల్లింపులు 216 కోట్లు అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళారీ సంస్థలకు చెల్లిస్తున్నది అక్షరాల 346 కోట్లు. అదనపు 136 కోట్లు ఎవరి జేబులకు పోతున్నాయో ఎవరికీ తెలియదు.
ఈ దళారి భీమా కంపెనీలను వెనుక ఉండి నడిపించేది,రేవంత్ రెడ్డి సోదరుడు మరియు సీయం కార్యాలయం లోని ఒక అధికారి అని కార్మిక సోదరులు కోడై కూస్తున్నారు.
త్వరలో ఇందిరమ్మ కుటుంబ భీమా కింద రేవంత్ రెడ్డి అల్లుని జేబులు నింపడానికి మరో వెయ్యి కోట్ల కుంభకోణానికి పథక రచన చేస్తున్నారు.దీన్ని ఎవరు ప్రశ్నించాలి?
దేశంలో ఎక్కడా లేని విధంగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, నకిలీ ఎఫ్ఐఆర్ (FIR) లు,ఫేక్ డెత్ సర్టిఫికెట్లు,ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగుతుంది.
10 లక్షల భీమా రావాలంటే లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనని ట్రయల్ బ్లెజర్ కంపెనీ దళారులు కార్మికులను వేధిస్తున్నా, పట్టించుకునే నాధుడే లేడు. వాళ్ల మీద ఇప్పటికీ క్రిమినల్ కేసులు లేవు.
కార్మిక సంక్షేమ భవన్ లో వెంకట్ రెడ్డి అనే అధికారి ఎవరు? అతనికి రేవంత్ రెడ్డి,తిరుపతి రెడ్డికి మధ్య సంబంధం ఏంటి? అయినా మహబూబాబాదు లో ఉద్యోగం చేయవలసిన వ్యక్తి హైదరాబాదు లో తిష్టవేసి ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు? @TelanganaACB ఎందుకు కళ్లు మూసుకున్నది?
అసలు సంక్షేమ బోర్డు చేయాల్సిన చెల్లింపులు ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారు? ఇందులో సూత్రధారులు ఎవరు? పాత్ర దారులు ఎవరు?
సమగ్ర విచారణ జరిపి,ముందుగా రేవంత్ రెడ్డి పై మిగతా అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసే దాక బిఆర్ఎస్ పోరాటం ఆపదు.✊️
#TelanganaSinking
#ElCongo
Building Babai retweeted
మేడిగడ్డ పిల్లర్ 99% బాంబు పేలుడు (controlled explosion) వల్లనే కుంగి పోయింటదని నేను సంవత్సరం క్రితమే చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడిన తరువాతనే చెప్పిన. దాని తర్వాత ఇసుక దందా కోసం కొన్ని చెక్ డ్యామ్ లను కాంగ్రేసు నాయకులు పేల్చి వేశారు కూడా.
వీటిని పూర్తిగా దర్యాప్తు చేయకపోవడం కూడా నేరమే.
@TelanganaDGP
Building Babai retweeted
Thumbnails can be erased, but not the Truth. If anyone thinks memory is just digital, he/she is patently wrong.
You cannot erase memory, you only exile it. It returns louder in dreams, in fear, in love, in flutter the disturbs the so called image you are seeking to protect.
Building Babai retweeted
నిజానికి ఎమ్మెల్యే గారి ఆగడాలను బయటికి తీసుకొచ్చినందుకు ఈ యువకులకు ‘మహిళా మిత్ర’ అవార్డు ఇచ్చి సత్కరించాలి. SHE Teams లోకి తీసుకోవాలి.
నిజానికి కేసు పెట్టాల్సింది ఎమ్మెల్యే రంగారెడ్డి గారి మీద. ఆయన్ను జైలుకు పంపకపోయినా కనీసం భరోసా సెంటర్ లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి కదా..
ఎట్ల దిగజారిపోయింది పోలీసు వ్యవస్థ!
Building Babai retweeted
సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదివిన బీఆర్ఎస్ 'సంధ్యా రావు' ట్వీట్, కాంగ్రెస్ సోషల్ మీడియా సృష్టించిన ఫేక్ ప్రొఫైల్.
బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి కాంగ్రెస్ ఇలాంటి కల్పిత పాత్రలను సృష్టిస్తోంది.
ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే నాయకులకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి.
పట్టభద్రులంతా ఫామ్-18 ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వెంటనే ఓటరుగా నమోదు చేసుకోండి.
మీరు ఓటరుగా నమోదైన వీడియోలను ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లలో పోస్ట్ చేసి యువతలో అవగాహన కల్పించండి!.
-RSP
@RSPraveenSwaero
Building Babai retweeted
మన్నె క్రిశాంక్‌పై నమోదైన కేసులో పోలీసుల రిమాండ్ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.
కోర్టు తీర్పు మరోసారి ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది:
అమలవుతున్నది డా. బి.ఆర్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా?
లేక రేవంత్ రెడ్డి అనుముల గారి రాజ్యాంగమా?
ప్రజలే నిర్ణయిస్తారు.
డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
@RSPraveenSwaero
@Krishank_BRS
Building Babai retweeted
This will be a blockbuster in @netflix . Money making has never been so easy…🥰














