Bhavishyathuku Babu Guarantee (@CBNAgain) header
Bhavishyathuku Babu Guarantee (@CBNAgain) profile picture

This page is a people-powered initiative to revive Andhra Pradesh holistically, with better welfare, better development & good governance. JOIN NOW – BE A HOPE

Joined July 2022
Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)Photo by Bhavishyathuku Babu Guarantee (@CBNAgain)
మంగళగిరిలో పేదల సొంతింటి కలకు నిజరూపం కల్పిస్తూ మంత్రి నారా లోకేష్ అడుగులు.. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 6 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించి, రూ.2,000 కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కులు కల్పించిన యువనేత నారా లోకేష్. #CheppaamChestunnaam #APLocalBodyElections #NaraLokesh
32
కనెక్టివిటీకి కొత్త దిశ.. మంగళగిరి అభివృద్ధికి రవాణా మార్గాల విస్తరణ! మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మంగళగిరి నియోజకవర్గంలో శరవేగంగా ముందుకు సాగుతున్న కీలక మౌలిక వసతుల పనులు.. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
🤖 Made with AI
1
35
నేతన్నల సంక్షేమానికి, చేనేత రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న మంత్రి నారా లోకేష్. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
31
సాధారణ కుటుంబ నేపథ్యం.. ప్రజా సమస్యలపై అవగాహన.. అభివృద్ధిపై స్పష్టమైన ఆలోచన! #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
6
16
262
పారిశుధ్యంలో ఆధునికత.. ప్రజారోగ్యానికి పెద్దపీట.. స్వచ్ఛ మంగళగిరే లక్ష్యం! #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
27
4 నెలల పసికందు బాధ్యత ఉన్నా, తన ఉన్నత చదువు సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలనే సంకల్పంతో.. నారా లోకేష్ గారి స్ఫూర్తితో ప్రజాసేవలోకి అడుగుపెట్టిన 50వ డివిజన్ అభ్యర్థిని నెమలికంటి గౌరీ మేరీ లావణ్య గారు! #CheppaamChestunnaam #APLocalBodyElections #NaraLokesh
8
107
గాడి తప్పిన రాష్ట్రాన్ని.. ప్రగతి బాట పట్టిస్తున్న నాయకత్వం! సంక్షోభం నుండి సంపద సృష్టి వైపు.. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రస్థానం! #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
1
4
153
విశాఖపట్నం మేయర్ ముక్కా శ్రావణి తండ్రి, టీడీపీ సీనియర్ నేత ముక్కా ముత్యాల నాయుడు మృతిచెందడంతో మంత్రి నారా లోకేష్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. విశాఖలోని మేయర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. #NaraLokesh #AndhraPradesh
22
341
మంగళగిరిలో క్రీడా మౌలిక వసతుల కల్పన మరియు క్రీడాకారులకు నగదు బహుమతుల ప్రోత్సాహంతో క్రీడారంగ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
5
91
ఆధునిక పారిశుధ్య వాహనాలు, ఈ-టాయిలెట్లు, ప్రకాష్ నగర్‌లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ మరియు పాఠశాలల్లో ఆధునిక టాయిలెట్ల ఏర్పాటుతో మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయి #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
2
64
ఏపీ అభివృద్ధికి యువ నాయకత్వం.. నారా లోకేష్‌పై రామ్ మాధవ్ ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో మంత్రి నారా లోకేష్ కీలక శక్తిగా ఎదిగారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ కొనియాడారు. #ASEANIndia #MaritimeConclave #NaraLokesh #AndhraPradesh
2
14
181
ఏపీని పెట్టుబడులు, సాంకేతికతకు గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా మంత్రి నారా లోకేష్ పిలుపు. మారిటైమ్ కనెక్టివిటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ ASEAN దేశాలతో భాగస్వామ్యానికి ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు #ASEANIndia #MaritimeConclave #NaraLokesh
40
మంగళగిరి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో పార్కుల అభివృద్ధి కార్పొరేషన్ ఎన్నికల్లో మంగళగిరిలో టీడీపీని గెలిపిద్దాం.. సరికొత్త మంగళగిరిని నిర్మించుకుందాం! #CheppaamChestunnaam #APLocalBodyElections #NaraLokesh
2
6
126
ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య భరోసా! మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో వైద్య సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. #CheppaamChestunnaam #APLocalBodyElections
3
9
98
మీ రుణం తీర్చుకుంటూ.. మంగళగిరి అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటా! నన్ను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించిన మంగళగిరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా జీవిత ఆశయం. #CheppaamChestunnaam #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
2
11
192
విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణిని పరామర్శించిన మంత్రి లోకేష్ #NaraLokesh #AndhraPradesh
5
33
674
ఆలోచనలో స్పష్టత.. మాటలో ధైర్యం.. అడుగులో వేగం.. మన నారా లోకేష్! #NaraLokesh #AndhraPradesh
6
19
207
విశాఖపట్నంలోని నోవాటెల్‌లో థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం, బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. #NaraLokesh #AndhraPradesh
1
6
143
విశాఖలో జరుగుతున్న 'ఆసియాన్–ఇండియా మారిటైమ్ కాన్‌క్లేవ్' ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు. #ASEANIndia #MaritimeConclave #NaraLokesh
2
20
310
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జడ్పీ చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన పరిటాల శ్రీరామ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. #ParitalaSreeram #NandamuriBalakrishna #APLocalBodyElections
10
89
808