దోమల వృద్ధికి బాటిల్ క్యాప్ అంత నీరు చాలు!
మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రై డే పాటించండి. దోమల వృద్ధిని అరికట్టి, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకోండి.
#FridayDryDay #DengueAlert #SwachhAndhra #CDMA #PreventDengue #StaySafe #AndhraPradesh #StopMosquito
ఒకే క్లిక్‌తో… మూడు చెల్లింపులు క్లియర్! ఇకపై ప్రతి మున్సిపల్ బకాయిని విడివిడిగా చెల్లించాల్సిన పనిలేదు. పురమిత్ర యాప్, CDMA వెబ్ సైట్ లేదా మనమిత్ర వాట్సాప్ సేవలను ఉపయోగించి 'యూనిఫైడ్ పేమెంట్' ద్వారా మీ ఆస్తి పన్ను, నీటి చార్జీలు, మురుగునీటి చార్జీలను ఒకేసారి చెల్లించండి. #Puramithra #ManaMithra #UnifiedPayment #APGovt #PropertyTax #WaterCharges #DigitalPayments #UrbanDevelopment #CDMA_AP #AndhraPradesh #SmartGovernance
డ్రైనేజీల్లో పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలే నీటి ప్రవాహానికి అడ్డంకులుగా మారి, మురుగునీరు రోడ్లపైకి చేరేందుకు కారణమవుతాయి. మన పరిసరాల పరిశుభ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత. చెత్తను ఎప్పుడూ డస్ట్‌బిన్‌లోనే వేయండి. డ్రైనేజీల్లో వ్యర్థాలు వేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించండి.
మన నగరం పరిశుభ్రంగా ఉండాలంటే.. మార్పు మన నుంచే ప్రారంభం కావాలి!
#SwachhAndhra #SwarnaAndhra #CleanAndhraPradesh #CleanCity #CivicResponsibility #SayNoToPlastic #CDMAAP
మీ పట్టణ సమస్యలకు సత్వర పరిష్కారం మీ చేతుల్లోనే!
వీధి దీపాలు వెలగకపోవడం, డ్రైనేజీ సమస్యలు, రోడ్లపై పడిపోయిన చెట్లు, నీటి నిల్వలు వంటి ఏ సమస్యలనైనా పరిష్కరించేందుకు పురమిత్ర యాప్ అందుబాటులో ఉంది. QR కోడ్ స్కాన్ చేసి లేదా యాప్ ద్వారా మీ ఫిర్యాదు నమోదు చేయండి, నిర్ణీత సమయంలో పరిష్కారం పొందండి.
#Puramithra #CDMA_AP #AndhraPradesh #UrbanDevelopment #CitizenServices #GrievanceRedressal #SmartGovernance #APGovt #CleanAP #MunicipalAdministration
Ensuring transparent and systematic conduct of ULB Elections 2026.
Sri S. Suresh Kumar IAS Principal Secretary MA&UD and Dr. P. Sampath Kumar IAS C&DMA oversee the election counting process through real-time monitoring at the command control center (CCC) ensuring effective supervision and coordination.
#ULBElections2026 #ElectionCounting #RealTimeMonitoring #MAUD #CDMA #AndhraPradesh
డిజిటల్ చెల్లింపులు చేద్దాం.. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం! ఇక మున్సిపల్ చెల్లింపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుంచే పురమిత్ర, మనమిత్ర (WhatsApp) మరియు అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా డిజిటల్ చెల్లింపులు పూర్తి చేసి మీ విలువైన సమయాన్ని ఆదా చేసుకోండి. మీ చెల్లింపులు.. మీ చేతుల్లోనే!
సందర్శించండి: cdma.ap.gov.in
#SmartAndhraPradesh #PuraMithra #ManaMithra #DigitalAP #MunicipalServices #CDMA_AP #DigitalPayments #EaseOfLiving #AndhraPradesh
మురసు తుఫాను ప్రభావంతో నవంబర్ 2, 3 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు #CycloneAlert #APWeather #StaySafeAP #HeavyRains #CycloneUpdate #AndhraPradesh #DisasterManagement #APGovt #CDMAAP
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం!
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహిద్దాం. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో మనమూ భాగస్వాములమవుదాం.
మన చిన్న మార్పు.. పర్యావరణానికి గొప్ప మేలు!
#SayNoToSingleUsePlastic #PlasticFreeAndhraPradesh #BeatPlasticPollution #SwachhAndhra #CleanAndGreen #CDMA #AndhraPradesh
Principal Secretary, MA&UD Department, Exercises His Right to Vote in the 2nd Ordinary Elections – 2026
Sri S. Suresh Kumar, IAS, Principal Secretary to Government, Municipal Administration & Urban Development Department, Andhra Pradesh, exercised his franchise at the polling station located at Loyola College, Vijayawada, on 01.11.2026, as part of the 2nd Ordinary Elections to Urban Local Bodies – 2026
#MunicipalElections2026 #UrbanLocalBodyElections #AndhraPradesh #RightToVote #MAUDDepartment
Our municipal staff are working tirelessly to keep our beaches clean and beautiful. Let’s join hands to protect our precious coastline. Say NO to single-use plastics, avoid littering, use designated waste bins, and dispose of waste responsibly. Every small action makes a big difference in preserving our beaches and marine environment.
#KeepOurBeachesClean #CleanCoastline #SwachhBharat #CleanAndGreen #BeachCleanliness #WasteManagement #PublicResponsibility #GreaterVisakhapatnam #AndhraPradesh
ఈ ఆదివారం మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా క్లాత్ లేదా జూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లండి. చిన్న మార్పుతోనే పర్యావరణానికి మేలు చేద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుతూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములవుదాం!
#SundayMarket #SayNoToPlastic #PlasticFreeAndhraPradesh #ChooseClothBags #SwachhAndhra #CleanAndGreen #CDMAAndhraPradesh
Dr. P. Sampath Kumar, IAS, Commissioner & Director of Municipal Administration, visited the Command and Communication Centre (CCC) at the Office of the CDMA and reviewed the ongoing polling activities across Urban Local Bodies (ULBs).
He monitored polling progress, reviewed real-time updates from various ULBs and assessed the overall election arrangements to ensure smooth and systematic conduct of the 2nd Ordinary Elections to Urban Local Bodies – 2026.
#CDMA #MunicipalElections2026 #UrbanLocalBodies #ElectionMonitoring #CommandAndCommunicationCentre #AndhraPradesh
Review of Election Arrangements at Strong Room & Counting Hall – Tenali
As part of the preparations for the 2nd Ordinary Elections to Urban Local Bodies – 2026, Sri S. Suresh Kumar, IAS, Principal Secretary to Government, MA&UD Department, visited Tenali Municipality to assess the readiness of the Strong Room and Counting Hall.
He examined the security protocols, infrastructure, and essential arrangements in place to ensure the secure storage of election materials and the orderly conduct of counting operations.
During the visit the importance of maintaining election procedures, ensuring operational readiness, and strengthening coordination among concerned officials was highlighted.
#TenaliMunicipality #UrbanLocalBodyElections2026 #ElectionPreparedness #ElectionManagement #StrongRoom #CountingHall #ElectionSecurity #MunicipalAdministration #MAUDDepartment #AndhraPradesh #LocalBodyElections #ElectionArrangements #PublicAdministration #CivicGovernance
Inspection of Election Material Distribution Centre – Vijayawada
Principal Secretary, MA&UD, Sri S Suresh Kumar, IAS, along with VMC Commissioner Sri Dhyanachandra H M, IAS, inspected the Election Material Distribution Centres and reviewed logistical arrangements to ensure smooth conduct of the Urban Local Body Elections 2026.
#UrbanLocalBodyElections2026 #ElectionPreparedness #VMC #MAUD #AndhraPradesh
Inspection of Election Material Distribution Centre – Guntur
Principal Secretary to Government, MA&UD Department, Sri S. Suresh Kumar, IAS, along with District Collector, Sri C. M. Saikanth Varma, IAS, and Guntur Municipal Commissioner, Sri Kathawate Mayur Ashok, IAS, inspected the Election Material Distribution Centre at Andhra Muslim College, Guntur, in view of the 2nd Ordinary Elections to Urban Local Bodies – 2026.
During the inspection, they reviewed the arrangements for the systematic distribution of election materials, availability of essential facilities and logistical support, and the overall preparedness of officials.
They also emphasised the importance of effective coordination among departments and clear communication at every level for necessary support to personnel for the smooth conduct of election activities.
#UrbanLocalBodyElections2026 #MunicipalElections #ElectionPreparedness #Guntur #MAUDAndhraPradesh #AndhraPradeshGovernance #ElectionManagement #CDMAAP
నీటి భద్రతే.. ఆరోగ్యానికి రక్ష!
కలుషిత నీరు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే తాగే నీటిని తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాతే వినియోగించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రంగా ఉంచడం, అపరిశుభ్రమైన ఆహారం మరియు నీటికి దూరంగా ఉండటం ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చు.
జాగ్రత్తలు పాటిద్దాం.. నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికడదాం.. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం!
@ssureshias @sampathpommala @mlkhattar @CDMA_Municipal @SwachhaAndhra @SwachhBharatGov
@SwachSurvekshan @MoHUA_India @Vdhar2001
#WaterSafety #SafeDrinkingWater #WaterBorneDiseases #PublicHealth #HealthAwareness #Sanitation #SwachhAndhraPradesh #CDMA #AndhraPradesh
Committed to Public Safety, Even in the Face of Cyclones
Amid cyclone-induced challenges, sanitation workers and Municipality teams work tirelessly on the ground, responding promptly to emerging issues and ensuring public safety, effective sanitation, and the swift restoration of normalcy. Their unwavering commitment reflects the importance of timely action and coordinated efforts in building safer, more resilient cities.
@ssureshias @sampathpommala @mlkhattar @CDMA_Municipal @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @Vdhar2001
#CycloneAlert #CycloneResponse #DisasterManagement #SanitationWorkers #PublicSafety #UrbanResilience #MunicipalServices #GroundLevelWorkers #EmergencyResponse #PublicService #CleanAndSafeCities #AndhraPradesh #APGovernment #CDMA
మన నగరాల అభివృద్ధికి, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మీ ఓటే పునాది.
ప్రలోభాలకు లొంగకుండా, ఆలోచించి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, బాధ్యతగల పౌరులుగా ఎన్నికల్లో తప్పక పాల్గొనండి.
పోలింగ్ తేదీ: నవంబర్ 1, 2026
సమయం: ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 వరకు
మీ ఓటు – మీ హక్కు, మీ బాధ్యత. తప్పక ఓటు వేయండి!
@ssureshias @sampathpommala @CDMA_Municipal @Vdhar2001
#VoteResponsibly #EveryVoteCounts #YourVoteMatters #GoVote #VoteForChange #Democracy #VotingIsYourRight #BeAResponsibleCitizen #AndhraPradesh #MunicipalElections #CivicResponsibility #VoteForDevelopment #StrongDemocracy #VoterAwareness
దోమల నివారణే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణకు తొలి అడుగు!
ప్రతి శుక్రవారం కేవలం 10 నిమిషాలు కేటాయిద్దాం. నీటి ట్యాంకులకు మూతలు పెట్టి, పాత టైర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి దోమల వృద్ధిని అరికడదాం. ఫ్రైడే డ్రై డే పాటిద్దాం.. ఆరోగ్యకరమైన పరిసరాలను నిర్మిద్దాం!
@ssureshias @sampathpommala @mlkhattar @CDMA_Municipal @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @Vdhar2001
#FridayDryDay #DenguePrevention #PublicHealth #CDMA_AP #CleanSurroundings #AndhraPradesh
Together, Let’s Keep Our Streets Clean!
Clean streets begin with collective action and responsible habits. Let’s work together to remove roadside garbage, prevent Garbage Vulnerable Points (GVPs), and keep our surroundings clean and healthy. Every small effort makes a big difference in building cleaner, greener, and more beautiful cities.
Let’s pull together today for a cleaner Andhra Pradesh tomorrow!
@ssureshias @sampathpommala @mlkhattar @CDMA_Municipal @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @Vdhar2001
#CleanAndhraPradesh #SwachhAndhraPradesh #UrbanGovernance #MunicipalAdministration #cdma























