C-PAC retweeted
గొప్పగా, ఉన్నతంగా ఉండాల్సిన తెలంగాణ తల్లిని బీదరాలిగా ఎందుకు చూపెట్టారు ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు..?
బాధలను తీర్చే తల్లిగా దైవత్వంతో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని,
తెలంగాణ బ్రతుకు జీవన విధానంతో ముడిపడి ఉన్న బతుకమ్మను చెతబట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడాన్ని ఏ ఒక్క తెలంగాణ పౌరుడు కూడా అంగీకరించడు
Promo of my interview with #TelanganaThalli statue sculptor B.V.R. Chary
C-PAC retweeted
మీరు అబ్సర్వ్ చేశారా ? 😳
ప్రభుత్వం లో ఉన్నప్పటి కన్నా , ఇప్పుడే మన @BRSparty
లీడర్లు తేజ్ గా మాట్లాడుతున్నారు ! క్యాడర్ ఉత్సాహంగా పని చేస్తుంది ! టైం పాస్ గాళ్లు తక్కువ అయ్యిండ్రు ! కేవలం , కష్టపడే వాల్లే ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు ! సోషల్ మీడియా లో అయితే గులాబీ జాతర అయితుంది ! అధిష్టానం కూడా లిగల్ సెల్ పెట్టించి..రక్షిస్తుంది..అలా సాగుతూన్న మనం !
తిరిగి పూర్వ వైభవం వచ్చే సూచన ఇదే !
Let’s work more ! And bring back KCR !
C-PAC retweeted
నా రెండో పుస్తకం 'పెన్ డ్రైవ్' మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. సాహితీ బుక్స్, అమెజాన్, విశాలాంధ్ర, హైదరాబాద్ నవోదయ బుక్స్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.
#pendrive
#books
#journalistrehana
#sahithibooks
sahithibooks.com/ProductDeta…




