పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ ఐటిఐ గ్రౌండ్ లో అభివృద్ధి పనులను పరిశీలించి, వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేయడమైనది.
పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద జరుగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను & జెండా చౌరస్తాలో ఏర్పాటు చేసే భారీ జాతీయ జెండా స్థల పరిశీలన.
3
159
ప్రమాదాలకు వెరవక, కష్టనష్టాలకు కృంగక గంగమ్మనే నమ్ముకుని బతుకు నావను నడిపిస్తున్న మత్స్యకారులందరికీ..ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు...
#WorldFisheriesDay
పెద్దపల్లి నియోజకవర్గానికి మరో రెండు నూతన సింగిల్ విండో సొసైటీలు.
#ThankYou #CMRevanthanna #Vijjanna #MLAPeddapalli #ChinthakuntaVijayaRamanaRao
@revanth_anumula @Tummala_INC @OffDSB @Congress4TS @INCTelangana @TelanganaCMO
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి బస్తీ దవాఖాన వద్ద ఏర్పాటుచేసిన ఇందిరమ్మ బీమా పథకం ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసి బీమా పోస్టర్లను ఆవిష్కరించడమైనది.
104
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో డియంఎఫ్టి నిధుల ద్వారా రూ. 30 లక్షల రూపాయలతో 03 వ వార్డులోని గౌరెడ్డిపేట బిటి రోడ్డు నుండి శాంతినగర్ బ్రిజ్ వైపు వరకు సీసీ రోడ్డు & డ్రైనేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రోజున పెద్దపల్లి మండల సర్వసభ్య సమావేశం.
సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో& పెద్దపల్లి పట్టణంలో ఇందిరమ్మ బీమా పథకం ఆన్ లైన్ విధానాన్ని ప్రారంభించడంతో పాటు బీమా పోస్టర్లను ఆవిష్కరించి పథకాన్ని ప్రారంభించడమైనది..
ఇందిరమ్మ గృహాన్ని సందర్శన తదుపరి సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాల మైదానంలో కోకో క్రీడల పోటీలను ప్రారంభించడమైనది.
78
సిద్దిపేట నియోజకవర్గం :-
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ₹5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది..
@revanth_anumula @TelanganaCMO
పెద్దపల్లి అభివృద్ధికి మరో రూ.13.20 కోట్లు మంజూరు!
ఓదెల, పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో నూతన బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు..
#MLAPeddapalli #TelanganaGovtwhip #ChinthakuntaVijayaRamanaRao #TelanganaPrajaPrabhutvam #PrajaPalana #TelanganaCongress
@revanth_anumula
46
సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు సహచర శాసనసభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది...
#Siddipeta #CMRevanthReddy #TelanganaGovtWhip #ChinthakuntaVijayaRamanaRao
@revanth_anumula @TelanganaCMO @INCIndia @INCTelangana
106
సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ గ్రామంలో ఉన్న శ్రీ విద్యా సరస్వతీ శనైశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది...
ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారు పాల్గొన్నారు..
#Gajwal #Siddipeta #TelanganaGovtWhip #MLAPeddapalli
@revanth_anumula
భారతదేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు, దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#IndhirammaJayanthi
@revanth_anumula
రాష్ట్ర వ్యాప్తంగా 4.63 లక్షల మందికి నూతన పింఛన్లు మంజూరు...
@revanth_anumula @TelanganaCMO @INCTelangana @INCIndia
పెద్దపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం...
#TelanganaPrajaPrabhutvam #PrajaPalana #Vijjanna #MLAPeddapalli #TelanganaGovtWhip #ChinthakuntaVijayaRamanaRao #ManaVijjanna_ManaPeddapalli #Congress #TelanganaCongress
@revanth_anumula
ప్రతి కుటుంబానికీ ఒక భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా...
#IndhirammakutubaJeevithaBhima #CMRevanthReddy #Revanthanna #Vijjanna #MLAPeddapalli #TelanganaGovtWhip #ChinthakuntaVijayaRamanaRao #TelanganaPrajaPrabhutvam #PrajaPalana
@revanth_anumula @INCTelangana @TelanganaCMO
పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలో అర్హులైన లబ్దిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. మండలంలో కొత్తగా 664 మందికి పింఛన్లు మంజూరు చేయడం సంతోషంగా ఉంది..
#Vijjanna #MLAPeddapalli #TelanganaGovtWhip #ChinthakuntaVijayaRamanaRao
@revanth_anumula
పెద్దపల్లి మండలంలో ముత్తారం గౌరెడ్డిపేట,రాఘవాపూర్,సబ్బితం,రంగాపూర్,దేవునిపల్లి,అందుగులపల్లి,బ్రాహ్మణపల్లి,రాగినేడు,అప్పన్నపేట గ్రామాల్లో సింగిల్ విండో & ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాల స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది.
#ChinthakuntaVijayaRamanaRao
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 733 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పెన్షన్ పెన్షన్ మంజూరి పత్రాలను పంపిణి చేయడం జరిగింది...
@revanth_anumula @TelanganaCMO @INCTelangana
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని ప్రసన్న గార్డెన్స్ లో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 664 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాలు పంపిణి..
మండలంలోని వివిధ గ్రామాలకు 43 చెందిన లబ్ధిదారులకు రూ. 43,04,988 విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి
4
119
4,63,857 మందికి కొత్త పింఛన్లు.. లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా…
"సంక్షేమానికి పెద్దపీట.. పింఛన్తో ప్రతి కుటుంబానికి భరోసా"
#TelanganaGovtWhip #MLAPeddapalli #ChinthakuntaVijayaRamanaRao #ManaVijjanna_ManaPeddapalli #Congress #TelanganaCongress
@revanth_anumula @INCIndia























