shravan (@Chary_004) header
shravan (@Chary_004) profile picture

సామాజిక కార్యకర్త..... #తెలంగాణ ఉద్యమ కార్యకర్త.

Peddapalli
Joined October 2023
Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)Photo by shravan (@Chary_004)
ఎవరైనా EV వెహికిల్ అమ్మే వాళ్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్........
2
UAEలో నిర్మాణ రంగ ఉద్యోగాలు! హెల్పర్స్, కార్పెంటర్స్, స్టీల్ ఫిక్సర్స్, మేసన్స్ పోస్టులకు నియామకాలు. ఉచిత విమాన టికెట్లు, వసతి, భోజనం & రవాణా. వయస్సు: 22–42 | రెండేళ్ల ఒప్పందం. పూర్తిగా ఉచిత నియామకాలు. సర్వీస్ ఛార్జీ లేదు! Call: 08035524946 #TOMCOM #UAEJobs #FreeRecruitment
3
5
496
శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో మహిళా/ పురుష అభ్యర్థులకు సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి . మీ ఇంటి నుంచి వర్క్ పూర్తి వివరాలకు శ్రావణ్ కుమార్ (BDE) Shriram life insurance. 9701509253.
3
🇮🇳✈️🇦🇪 UAEలో నిర్మాణ రంగ ఉద్యోగాలు! 🔹 జనరల్ హెల్పర్స్: AED 1050/నెల 🔹 కార్పెంటర్స్, స్టీల్ ఫిక్సర్స్, మేసన్స్: AED 1350/నెల ఉచిత విమాన టికెట్, వసతి, 3 పూటల భోజనం, రవాణా వయస్సు: 22–42 ఒప్పందం: 2 సంవత్సరాలు హెల్పర్స్‌కు స్కిల్ టెస్ట్ లేదు 📞 08035524946 #TOMCOM #UAEJobs #UAE
1
3
435
ట్విట్టర్ మిత్రులారా ఎవరైనా ఒక పాలసీ చేయించుకోవాలని మనవి? మీ ఇన్సూరెన్స్ సలహాదారుడు A.Shravan Shriramlifeinsurance
1
రామగిరి ఖిల్లా అడ్వెంచర్ కాంటెస్ట్‌కు మీరు సిద్ధమేనా? పర్యాటక రంగంలో పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా, రామగిరి ఖిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ అడ్వెంచర్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. పోటీ నిబంధనలు & పాల్గొనే విధానం: ✅ రిజిస్ట్రేషన్: రీల్ డిస్క్రిప్షన్‌లోని లింక్ ద్వారా లేదా కింద ఇవ్వబడిన అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా మీ పేరును నమోదు చేసుకోండి. ✅ రూట్ ట్రాకింగ్: బేగంపేట్ ప్రారంభ స్థానం (Starting point) నుండి మొదలుపెట్టి, కోటలోని ప్రతి గేటు వద్ద టైమ్‌స్టాంప్ (timestamp) మరియు లొకేషన్ ట్యాగ్‌తో ఫోటోలు తీయాలి. ✅ ముగింపు: చివరగా, హనుమాన్ టెంపుల్ వద్ద మీ ట్రెక్కింగ్ అనుభవానికి సంబంధించిన ఒక సెల్ఫీ మరియు ఒక చిన్న వీడియోను రికార్డ్ చేయాలి. ✅ పోస్ట్ & ట్యాగ్: ఈ ఫోటోలు మరియు వీడియోలను మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తప్పనిసరిగా #HiVamsiItsMe అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎంపీ వంశీ కృష్ణ గారి అధికారిక ఖాతాను ట్యాగ్ చేయాలి. ముఖ్యమైన భద్రతా నిబంధనలు: గ్రూప్ ట్రెక్కింగ్ తప్పనిసరి: భద్రతా కారణాల దృష్ట్యా, కనీసం ముగ్గురు(3) సభ్యులు ఉన్న సమూహంగా (Group) మాత్రమే ట్రెక్కింగ్ చేయాలి. ఒంటరిగా (Solo/Single person) ట్రెక్కింగ్ చేయడానికి అనుమతి లేదు. సమయ పరిమితి: ఖచ్చితంగా ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే ట్రెక్కింగ్‌కు అనుమతి ఉంటుంది. అత్యవసర సమాచారం: ట్రెక్కర్స్ అందరూ తప్పనిసరిగా మీ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC ఎమర్జెన్సీ నంబర్) నంబర్‌ను మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. గమనిక: ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2026 వరకు మాత్రమే అధికారిక రిజిస్ట్రేషన్ లింక్: ramagiri-trek.delightfulwate… ట్రెక్కింగ్‌లో మీ ప్రతిభను చాటండి.. ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి మన కోట.. మన గర్వం.. రామగిరి ఖిల్లా అత్యవసర సహాయం కోసం 9000355937 (నిర్వాహక సభ్యుడు) ఎఫ్.ఎస్.ఓ (FSO) రామగిరి కోట +919951257764 112 – ఆల్-ఇన్-వన్ అత్యవసర హెల్ప్‌లైన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్.ఐ) +918712656532 #RamagiriKhilla #AdventureContest #MPVamsiKrishna #Peddapalli #HiVamsiItsMe #TrekkingRules #SafetyFirst #TelanganaTourism
4
10
250
ఇలాంటివి వున్నప్పుడే ఇది మన ఆటా అనిపిస్తుంది....... లవ్ యు డార్లింగ్... @TilakV9
తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ ఎంత బాగుందో ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍
2
49
ఒరేయ్ అసలు ఆంధ్ర లో em జరుగుతుంది రా నామినేషన్ కే ఎలా రా ఇలా #AndhraPradeshPolitics
4
🇮🇳✈️🇦🇪 Dubai is hiring! Apply for E-Bike Rider jobs through TOMCOM with attractive salaries, company benefits and end-to-end overseas recruitment support. Limited positions! Registration: forms.gle/daKf5zque8E1EDF8A Helpline: 08035524946 / 04023342040 #TOMCOM #DubaiJobs #UAEJobs
2
8
564
In telanagana birth management system website nor working how get login to search to find detailed information.. @ArogyaTelangana
3
Happy విజయ దశమి Do you remember when you joined X? I do! #MyXAnniversary
1
8
పెద్దపల్లి, 2026 అక్టోబర్ - 12: ---------------------------------------- *తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలి... జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ----------------------------------------- రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన గోదావరిఖనిలో మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ పరీక్షల సన్నద్ధతను అంచనా వేసుకుని, పోటీ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు ఈ మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్ష ఉపయోగపడుతుందని తెలిపారు. అక్టోబర్ 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రోత్సాహకంగా మొదటి బహుమతిగా రూ.10,000, రెండో బహుమతిగా రూ.5,000, మూడో బహుమతిగా రూ.2,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 100 మంది అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు forms.gle/EwsqCLeErjgEPTih6 లింక్ ద్వారా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మెగా మాక్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 7780543055, 8886304040 నంబర్లలో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
2
4
566
అందరికీ సాఫ్ట్వేర్, బిజినెస్ లే కావాలి కదా, డబ్బులు మాత్రమే కావాలి. ... వ్యవసాయం చేయమంటే ఒక్కడు చేయడు. కరువు రమ్మంటే రాదా, రేట్లు పెరుగుతాయి అంటే పెరగక ఊరికే ఉంటాయ... #El-nenoeffect
6
స్వర్ణకారులకి ఇప్పుడు ఎందుకు ఆదరణ పోయింది? Corporate gold shops/ వీరు మోసం, కల్తీ, చేస్తారు, బంగారం కొట్టేస్తారు అనా
14
24
2
260
27,786
రోడ్లు భవనాల శాఖ మంత్రి కాస్తా గాలి మంత్రి అవుతారు......
అప్పుడు ఇక రోడ్లు వెయ్యరేమో!
2
10
Happy birthday darling 💓 @PuriConnects
4
Bro am interested can you share me full details @Srinivasa451709
CMR SHOPPING MALL 4 VACANCIES UNNYAI ANY CANDIDATES INTREST JOB ROLE : FLOOR MANAGER 💪 SALARIES : 23k To 28k Per annum : 2.3 lakh to 3.6lakh DONT MISS OPPURINTY JOBS LEKUNDA CHALA MANDI UNNARU CHANCE VACHINAPUDU USE CHESKONDI MALLS LONI GA HAPY GA MONTH END KI 25K + EARN CHESKUNTARU EVARU KI AYINE INTREST UNTE DM CHEYAINDI NENU CHEPTA MAA MAMMAYA NAKU DETAILS PETURU SO INTERSTED CANDIDATES DM ME 🫂
38