
Former Vice President @BJP4Telangana, Former MLA Khairathabad Assembly Constituency, Ex-TTD Board Member (Tirupati Devastanam)
Hyderabad,Telangana
Joined November 2014
- Tweets8.5K
- Following33
- Followers8.4K
- Likes1.5K
Chintala Ramachandra Reddy retweeted
Sharing my remarks during the joint press meet with PM Balendra Shah of Nepal. @ShahBalen @PM_nepal_ teapawt.net/i/broadcasts/2evjOdqLb…
Chintala Ramachandra Reddy retweeted
Happy to join the Shabad Kirtan marking the Parkash Purab of Sri Guru Nanak Dev Ji. teapawt.net/i/broadcasts/2vyYMVekn…
Chintala Ramachandra Reddy retweeted
Glad to see actor Shri Akkineni Nagarjuna Garu extend his support to the 'Nasha Mukt Yuva for Viksit Bharat' mission and my initiative, 'Hyderabad Walks for Nasha Mukt Bharat', which will be held from 25 to 27 November 2026, covering the route from Amberpet to Jubilee Hills.
Don't let drugs dictate your life.
Looking forward to walking with you all. See you soon!
డ్రగ్స్ రహిత హైదరాబాదే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటులు శ్రీ అక్కినేని నాగార్జున గారు మద్దతు తెలపడం అభినందనీయం.
మీ జీవితాన్ని డ్రగ్స్ శాసించనివ్వకండి..
ఈ యాత్రలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రతిఒక్కరిని కోరుతున్నాను.
📍అంబర్ పేట ➡️ జూబ్లీహిల్స్
@iamnagarjuna
#NashaMuktBharat #HyderabadWalks4NashaMuktBharat
Chintala Ramachandra Reddy retweeted
𝟐 𝐃𝐀𝐘𝐒 𝐓𝐎 𝐆𝐎!
Addiction steals dreams, but our unity saves futures. With just two days left, let us rise together to protect our youth, strengthen our families, and build a healthier, safer society. Making Hyderabad drug-free is a shared commitment towards a Nasha Mukt Bharat.
Step out and join me in the ‘𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐖𝐚𝐥𝐤𝐬 𝐟𝐨𝐫 𝐍𝐚𝐬𝐡𝐚 𝐌𝐮𝐤𝐭 𝐁𝐡𝐚𝐫𝐚𝐭’ walkathon as we stand together for a drug-free future.
📍 Amberpet ➡️ Jubilee Hills
🗓️ 25–27 November 2026
𝐎𝐧𝐞 𝐌𝐢𝐬𝐬𝐢𝐨𝐧, 𝐎𝐧𝐞 𝐕𝐢𝐬𝐢𝐨𝐧 – 𝐃𝐫𝐮𝐠-𝐅𝐫𝐞𝐞 𝐍𝐚𝐭𝐢𝐨𝐧!
📲 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐭𝐡𝐞 𝐍𝐚𝐬𝐡𝐚 𝐌𝐮𝐤𝐭 𝐘𝐮𝐯𝐚 𝐀𝐩𝐩 𝐚𝐧𝐝 𝐣𝐨𝐢𝐧 𝐭𝐡𝐞 𝐦𝐨𝐯𝐞𝐦𝐞𝐧𝐭:
𝐀𝐧𝐝𝐫𝐨𝐢𝐝: play.google.com/store/apps/d…
𝐢𝐎𝐒: apps.apple.com/in/app/id6814…
📞 Helplines:
Anti-Narcotics: 1933 | De-Addiction: 14446
#NashaMuktBharat #HyderabadWalks4NashaMuktBharat #NashaMuktYuva
Chintala Ramachandra Reddy retweeted
India’s greatest asset is our youth—the talent, energy, and vision driving global innovation today. Protecting them is not just the government’s duty; it is a collective responsibility that must begin at every home, school, and village.
Having seen the devastating toll drugs have taken on once-pioneering states like Punjab, we must unite now to ensure this menace never steals our youth's potential. While the @narendramodi government is committed 1,00,000% to this mission, real change begins when every parent and citizen joins hands to build a Nasha Mukt Bharat. 🤝
#NashaMuktBharat #YuvaShakti #DrugFreeIndia
హిమాయత్ నగర్ డివిజన్ బీజేపీ బూత్ అధ్యక్షులు, నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేశాను. అలాగే, నషా ముక్త్ భారత్ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాను.
#BJP #NashaMuktBharat
1
49
Chintala Ramachandra Reddy retweeted
धृतिर्दाक्ष्यं संयमो बुद्धिरग्र्या धैर्यं शौर्यं देशकालोऽप्रमादः।
स्वल्पस्य वा महतो वापि वृद्धौ धनस्यैतान्यष्ट समिन्धनानि।।
Chintala Ramachandra Reddy retweeted
Sharing my thoughts during the Diwali Sneh Milan programme in Gujarat. @BJP4Gujarat teapawt.net/i/broadcasts/2NgyXorMe…
Chintala Ramachandra Reddy retweeted
డ్రగ్స్ బారి నుంచి యువతను కాపాడే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ యాత్ర”లో పాల్గొనాల్సిందిగా ప్రముఖ సినీ నటులు శ్రీ ప్రభాస్ గారిని ఆహ్వానించాను.
యువతను, ప్రజలను ఏకం చేసే ఈ మహత్తర ఉద్యమానికి ఆయన తన సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన టీ-షర్టులను వారికి అందజేశాను.
#NashaMuktBharat #HyderabadWalks4NashaMuktBharat
జూబ్లీహిల్స్ డివిజన్‌లో సాగర్ సొసైటీ కార్యాలయంలో బీజేపీ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణ, ప్రజా సంపర్కంపై దిశానిర్దేశం చేశాను. సమిష్టి కృషితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చాను.
ఈరోజు పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశాను. వారి కొత్త జీవిత ప్రయాణం ప్రేమానురాగాలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించాను.
101
SIR పై కాంగ్రెస్, ఇండి కూటమి సాగిస్తున్న విషప్రచారాలను తిప్పికొడుతూ కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి ఘన స్వాగతం.
#NitinNabin #MahaPadayatra #Karimnagar #BJPTelangana
79
Chintala Ramachandra Reddy retweeted
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి పిలుపు మేరకు 2029 నాటికి దేశంలోకి ఒక్క గ్రాము డ్రగ్ కూడా రాకుండా, బయటకు వెళ్లకుండా చేయడమే లక్ష్యం. ఇందులో భాగంగా కేంద్రమంత్రి @kishanreddybjp గారు ఈ నెల 25 నుండి 27 వరకు అంబర్‌పేట నుండి ఫిలిం నగర్ వరకు పాదయాత్ర చేయనున్నారు.
నక్సలిజాన్ని రూపుమాపిన తరహాలోనే ప్రజా ఉద్యమం ద్వారా డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసి, భావితరాలను కాపాడుకోవాలి. దీనిని రాజకీయాలకు అతీతంగా ప్రధాని పిలుపుగా భావించి అందరూ భాగస్వాములు కావాలి.
-శ్రీ @ChintalaRReddy గారు, బిజెపి మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’లో పాల్గొనాల్సిందిగా సినీనటులు శ్రీ విక్టరీ వెంకటేష్ గారిని, కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారితో కలిసి ఆహ్వానించడం జరిగింది.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత, ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.
Visited Hyderabad’s historic Falaknuma Palace with the Hon’ble Governor of Tripura, Sri Nallu Indrasena Reddy garu.
@TripuraGovernor
Join Union Minister Shri @kishanreddybjp ji's 3-Day Maha Padayatra from Amberpet to Jubilee Hills (Nov 25–27, 2026) under Nasha Mukt Bharat Abhiyaan. Let’s walk together to protect our youth and build a drug-free society
#NashaMuktBharatAbhiyaan #SayNoToDrugs #DrugFreeIndia
5
105
బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపునకు కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారు అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేయడం జరిగింది.
1
3
92
Chintala Ramachandra Reddy retweeted
अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्।।
Chintala Ramachandra Reddy retweeted
It was a pleasure to meet Their Royal Highnesses The Prince and Princess of Wales.
Appreciate the Earthshot Prize’s efforts in championing innovative climate solutions worldwide and also showcasing Indian ingenuity in addressing global environmental challenges.
Look forward to further strengthening the India-UK Comprehensive Strategic Partnership and building on the momentum of the recently implemented Comprehensive Economic and Trade Agreement, for the shared prosperity of the people of our nations and the wider world.
@KensingtonRoyal
@RoyalFamily








































