VENKAT FILM JOURNALIST (@CinemaPosts) header
VENKAT FILM JOURNALIST (@CinemaPosts) profile picture

అందరు బాగుండాలి!Telugu Cinema Exclusive Updates & Reviews 🔥 [email protected]

India
Joined February 2023
Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)Photo by VENKAT FILM JOURNALIST (@CinemaPosts)
Include

Only show posts containing:

Exclude

Hide posts containing:

Time range
-
Minimum likes
🔥 #CULT కంటెంట్ వీక్ అయితే.. ఆడియన్స్ ఇచ్చే షాక్‌కు మీ హార్ట్ తట్టుకుంటుందా? 💥 ఇది మామూలు సినిమా కాదు.. WILD.. WILD.. FILM! 🔥🔥 @VishwakSenActor #CULT #VishwakSen #Tollywood
3
9
11
85
విశ్వక్‌సేన్‌ను ప్రెస్‌మీట్‌లో అడగడానికి ఏ ప్రశ్న బాగుంటుంది!? #CUIT ప్రెస్‌మీట్‌లో @VishwakSen ను అడగాల్సిన ప్రశ్న ఏంటి? 🤔🔥 మీ ప్రశ్నను కామెంట్ చేయండి.. మీ పేరు చెప్పి విశ్వక్‌సేన్‌ను అడుగుతా! 🎤 #CUIT #VishwakSen #TeluguCinema #CinemaPosts #PressMeet
7
13
16
207
🔥 #RC17 BIG UPDATE! నిన్న హీరోయిన్ #SaraArjun తో ఫొటోషూట్.. 📸 ఈరోజు స్టాలియన్ #RamCharan తో ఫొటోషూట్! 🐎🔥 మెగా పవర్ స్టార్ సందడి మొదలైంది! ❤️‍🔥 #RamCharan #RC17 #Sukumar
5
9
12
135
నా భర్తలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఇవే: సాయిపల్లవి ❤️ “నా కాబోయే భర్తకు మంచి మనసు ఉండాలి. తాను చేసిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే మనస్తత్వం ఉండాలి. స్వార్థంగా ఉండకూడదు. తన తప్పులకు ఇతరులను నిందించకూడదు.” — #KBC కార్యక్రమంలో #SaiPallavi | #Ramayana #SaiPallavi #KBC #Ramayana #RelationshipGoals #Love #Marriage #Tollywood
5
10
11
201
🔥 వయసు 51.. పార్ట్‌నర్ వయసు 39.. ప్రేమకు ఏజ్ అడ్డంకి కాదంటున్న సుసానే ఖాన్! హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్.. అర్స్లాన్ గోనితో తన బంధంపై ఓపెన్ కామెంట్స్ చేసినట్లు సమాచారం. వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమేనని, ఈ బంధంలో తాను సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. #SussanneKhan #HrithikRoshan #ArslanGoni #Bollywood #Love
2
9
9
168
VENKAT FILM JOURNALIST retweeted
#EXCLUSIVE 🔥 చిరంజీవి #MEGAVERSE’ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ కమల్ హాసన్! #KamalHaasan #Chiranjeevi #Megaverse #Kaaka #CINEMAPOSTS
1
8
7
87
VENKAT FILM JOURNALIST retweeted
men in love ❤️
341
2,014
157
25,436
1,741,234
Cyclone అని మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాన్సల్ చేసారు. మరి అడియన్స్ కూడా cyclone అని అంటే థియేటర్స్ పరిస్థితి ఏంటి? Mass Ka Das @VishwakSenActor #CULT IN CINEMAS ON OCTOBER 30th 💥 #Vishwaksen ❤️‍🔥 A @RaviBasrur Musical 🎶 #CULTonOCT30th #GayathriBharadwaj #SandeepKakarala #TarakCinemas @tarakponnappa #TharunBhascker #AravindViswanathan #RavitejaGirijala #ArvindMule @adityamusic #CultMovie
6
13
19
285
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ 🔥💥 మెగాస్టార్ #Chiranjeevi నటిస్తున్న #Viswambhara డిసెంబర్ 4న రిలీజ్? 👀🔥 #Viswambhara #MegastarChiranjeevi #MegaFans #Tollywood #TeluguCinema
3
10
14
184
Replying to @18fMovies
అన్ని డైరెక్ట్ గా చెప్పరు నారాయణ.
1
6
🔥 హాలీవుడ్‌లో ‘రామాయణం’ గ్లోబల్ సెన్సేషన్! రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రామాయణం’ వరల్డ్ ప్రీమియర్ లాస్ ఏంజిలెస్‌లో గ్రాండ్‌గా జరిగింది. 🌍🔥 🎬 హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక 3D ప్రదర్శన.. 🌎 ప్రపంచ ప్రేక్షకుల ముందుకు భారతీయ ఇతిహాసం! నవంబర్ 5న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై అంతర్జాతీయ మీడియా రివ్యూలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరం! హాలీవుడ్ వేదికగా మొదలైన రామాయణం గ్లోబల్ జర్నీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి! 🔥 #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #NiteshTiwari #Hollywood #IndianCinema
#Ramayana Nation we won😭🔥 Unanimous positive reviews are coming 😭
1
7
7
55
🔥 హాలీవుడ్‌లో ‘రామాయణం’ గ్లోబల్ సెన్సేషన్! రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రామాయణం’ వరల్డ్ ప్రీమియర్ లాస్ ఏంజిలెస్‌లో గ్రాండ్‌గా జరిగింది. 🌍🔥 🎬 హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక 3D ప్రదర్శన.. 🌎 ప్రపంచ ప్రేక్షకుల ముందుకు భారతీయ ఇతిహాసం! నవంబర్ 5న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంపై అంతర్జాతీయ మీడియా రివ్యూలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరం! హాలీవుడ్ వేదికగా మొదలైన రామాయణం గ్లోబల్ జర్నీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో చూడాలి! 🔥 #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #NiteshTiwari #Hollywood #IndianCinema
7
7
36
🔥 మైసూర్‌లో బాలయ్యకు లైన్.. నెక్స్ట్ ఏంటి? 👀 #Dadaa షూటింగ్‌లో బాలయ్యకు కథా లైన్ వినిపించిన #ShivaNirvana.. లైన్ నచ్చడంతో హైదరాబాద్‌లో ఫుల్ నేరేషన్‌కు ప్లాన్! 🔥 #Balakrishna #NBK #Tollywood
1
5
6
82
🚨 షాకింగ్.. కాలేజీల్లో సినిమా ఈవెంట్లకు బ్రేక్! కాలేజీ లో ’ ట్రైలర్ లాంచ్‌పై విమర్శల నేపథ్యంలో కాలేజీలు, యూనివర్సిటీల్లో సినిమా ఈవెంట్లకు అనుమతులు నిలిపివేయాలని మేనేజ్‌మెంట్లు నిర్ణయించినట్లు టాక్! ఇప్పటికే ఈవెంట్లకు ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులకు సారీ చెబుతూ మెయిల్స్, మెసేజ్‌లు పంపిస్తున్నాయట యాజమాన్యాలు! #Tollywood #TeluguCinema #MovieEvents #FilmUpdates
6
8
69
🔥 రిలీజ్‌కు రెడీ.. దర్శకుడి నిర్లక్ష్యంపై నిర్మాత గుర్రు! సినిమాపై నమ్మకంతో కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతకు ఇప్పుడు దర్శకుడి తీరే తలనొప్పిగా మారిందట! సినిమా పూర్తయి రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నా.. ప్రమోషన్స్‌పై దర్శకుడు కనీస ఆసక్తి చూపించడం లేదట. బయటకు చెప్పుకోలేక, దర్శకుడిని నిలదీయలేక నిర్మాత లోలోపలే మదనపడుతున్నాడట! #Tollywood #TeluguCinema #FilmGossip #Producer #Director #MoviePromotions
6
1
7
77
Sir, With all Due Respect First You have to learn the Spelling of "PRABHAS" And then, You can File a Complaint Before pulling down the Teaser. First you pull down this Letter and Re write again with Correct spelling. We, the Fans of Prabhas are feeling bad as you felt
The teaser of Fauzi ought to be pulled down, corrected and released again. Should our concern regarding Netaji be resolved (for the teaser as well as for the Movie), my best wishes go out for #Prabhas and the entire team @FauziTheMovie . Hope @hanurpudi realises the seriousness @narendramodi @AshwiniVaishnaw @SuparnoSatpathy
8
39
3
289
22,311
VENKAT FILM JOURNALIST retweeted
The Ramayana will always be closest to me and most of us, just waiting for the movie to release😊 . #Ramayana #RanbirKapoor @TheNameIsYash @Sai_Pallavi92 @niteshtiwari22 @raviedubey
23
348
4
5,047
87,741