శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్ సర్వేయర్ శ్రీనివాసులు తో కలిసి రీ సర్వే పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు , వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో SIR-2026 ప్రక్రియ,ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణతదితర అంశాలపైరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లోకలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరిష్ హాజరయ్యారు.
శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో *ఇన్చార్జి డిఇఓ, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు.
శుక్రవారం హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో విద్యాశాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, హౌసింగ్, భూసేకరణ, విబిజి రాంజీ పథకంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా సుదర్శన్ రెడ్డి సర్ 2026, శాసన మండలి పట్ట భద్రుల ఓటరు నమోదు తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ సమావేశానికి కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికలఅధికారి స్నేహ శబరిష్ పాల్గొన్నారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన ప్రత్యేక జిల్లా స్థాయి కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రివ్యూ కమిటీ బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ నెల్లికుదురు మండలం నైనాల, పార్వతమ్మ గూడెం ప్రాథమిక పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. 2 నుండి 5వ తరగతి పిల్లల FLN సామర్థ్యాలను స్పాట్ అసెస్‌మెంట్ ద్వారా స్వయంగా పరీక్షించారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఇంటర్మీడియట్, వొకేషనల్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు, సంక్షేమం, వారి సమగ్ర అభివృద్ధిపై మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదర్, పది జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో కానిస్టేబుల్, ఎస్.ఐ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,జిల్లా ఎస్పీ డా. శబరీష్ సందర్శించి స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.
సోమవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియ పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు,తుది ఓటర్లజాబితా ప్రచురణకుచేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన వి.సి లో కలెక్టరేట్ హాల్ నుండి కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు.
సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారిని నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిపిఓ రేవంత్, న్యాయసేవ సహకారసంస్థ ప్రతినిధి లతో కలిసికలెక్టర్ స్నేహ శబరిష్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి, జాతీయ సమైక్యతదినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్ ప్రధానసమావేశ మందిరంలోఅదనపు కలెక్టర్ (రెవెన్యూ)కె.అనిల్ కుమార్, డి.ఆర్.ఓ నాగలక్ష్మి,జిల్లా అధికారులతో కలిసిశ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలువేసిఘనంగానివాళులర్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా చేపట్టిన'VIVO' భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలోపనుల పురోగతి,VBG రాంజీపథకం ద్వారా గ్రామాల అభివృద్ధిపైచర్చించడం జరిగింది.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ టెంపుల్ జంక్షన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోడ్డు వైన్డింగ్ మోడల్ మార్కెట్ తదితర పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాలతో గురువారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన జనగణన-2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించడానికి ఎన్యుమరేటర్లకు 2 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు.
మహబూబాబాద్ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. ఈ సందర్భంగా స్వయంగా విద్య విధానం గురించి పరిశీలించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా, వీబీ-జీ రామ్ జీ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా, వీబీ-జీ రామ్ జీ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.








































