మందమర్రి బి-1 క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారితో కలిసి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 68 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద గారు.-1/3
@TelanganaCMO
మందమర్రిలో సింగరేణి భూమిని సేకరించి సుమారు 1,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి పనులు చేపడుతున్నామని-2/3
హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు,సంబంధిత జిల్లా అధికారులతో ప్రభుత్వపథకాల అమలు,అభివృద్ధి పనులపురోగతిపై సమీక్షసమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు.
@TelanganaCMO @TelanganaCS
బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగది, భోజనశాల పరిశీలించి, విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/5
@TelanganaCMO @TelanganaCS
మండల తహసిల్దార్తో కలిసి ప్రారంభించారు. తాండూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్తో కలిసి సందర్శించి ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులతో సమీక్షించారు. భూభారతి దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా-4/5
ఐడిఓసి కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డితో కలిసి సర్వేయర్లకు జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను అందజేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు. భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని,-1/3
@TelanganaCMO @TelanganaCS
సంబంధిత రైతులకు ముందుగా సమాచారం అందించి, ప్రతి రైతు రీ సర్వేలో హాజరయ్యే విధంగా టామ్ టామ్ ద్వారా తెలియజేయాలని తెలిపారు. రీ సర్వే ద్వారా భవిష్యత్తులో భూ సమస్యలు ఉండవని తెలిపారు. ప్రక్రియ నిర్వహణ కొరకు సర్వేలో వినియోగించే 12 రోవర్లను అందించడం జరిగిందని,-2/3
జైపూర్ మండల కేంద్రంలో సమత రైస్ డిపో వారు ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, మండల తహసిల్దార్తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/4
@TelanganaCMO @TelanganaCS
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు. 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. న్యూ రైస్ బ్యాగ్ ను 1 వేయి 352 రూపాయలు, స్టీమ్ రైస్ ను 1 వేయి 482 రూపాయలు, పాత బియ్యం 1 వేయి 638, హెచ్.ఎం.టి-3/4
భీమిని మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు,భోజన శాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.మండలంలోని మల్లిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి,-1/5
@TelanganaCMO
పూర్తయిన భోజనశాలను పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంటశాల నిర్వహణ, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికలో ఉపాధి హామీ పథకం క్రింద నిర్వహిస్తున్న వి బి జి రామ్ జి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.-4/5



























