Congress For AndhraPradesh (@Congress4AP_) header
Congress For AndhraPradesh (@Congress4AP_) profile picture

Covers Updates/News of AndhraPradesh Congress Committe #Congress4AP

AndhraRatna Bhavan, Vijayawada
Joined April 2018
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం, రాజ్యాంగం అందించిన హక్కులు, విలువలను కాపాడటం కోసం ఇప్పుడే కాదు.. ఎప్పుడైనా, దేనికైనా సిద్ధంగా ఉంటామని మరోసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రజాస్వామ్య విలువల కోసం మా పోరాటం కొనసాగుతుంది. #ConstitutionDay
1
36
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన సోషల్ మీడియా ఛైర్మన్‌గా నియమితులైన శ్రీ మనోహర్ గంగిరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు! 💐✊🏻 #SocialMedia @manoharInc
1
51
జగన్ గారూ.. సొంత చెల్లిపైనే తప్పుడు రాతలు రాయిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న మీరు.. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లను ఎలా గౌరవిస్తారు? @ysjagan @realyssharmila @SakshiNews #ShameOnYSJagan #Sakshi
44
చీరాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున 10 స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేసిన శ్రీమతి మేడిదా దివ్య గారికి, శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
2
29
2
157
2,062
చీరాల మున్సిపాలిటీలోని 1, 21, 25, 33 వార్డుల నుంచి విజయం సాధించిన అభ్యర్థులందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవలో ముందుండి, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాము.
7
1
32
2,146
Back in congress 🔥🔥
9
32
3
557
18,007
Hats Off to Murthy Garu! 🫡 For fearlessly raising your voice for Indian Democracy and questioning the functioning of the Election Commission. A voice that deserves to be heard. #TV5News #Murthy #IndianDemocracy #ElectionCommission
1
3
592
శ్రీ రాహుల్ గాంధీ గారు – శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కలిసి ముందుకు సాగాలని, ప్రజా ప్రయోజనాల కోసం రెండు పార్టీల మధ్య సానుకూల ఐక్యత ఏర్పడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రజల కోసం కలిసి నడిచే ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలాన్నిస్తుంది. #RahulGandhi #YSJagan
1
390
కేరళలో, తెలంగాణలో జరిగిందా? అని కాదు బీజేపీ నాయకులారా… కర్ణాటకలో రాహుల్ గాంధీ ఆధారాలతో లేవనెత్తిన ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి? సమాధానం చెప్పకుండా తెలంగాణ, కేరళ, కర్ణాటక పేర్లు ప్రస్తావించడం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమే.. #ShameOnBJP #AndhBakths
కళ్లు మూసుకొని చూస్తే ఎలా @RahulGandhi గారు? ఒక్కసారి బైనాక్యులర్‌కి ఉన్న క్యాప్‌లు తీసి చూడండి నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి. #RahulGandhiExposed #Scamgress
212
ఒక తల్లిని గౌరవించడం సంస్కారం అయితే… సోనియా గాంధీ గారిని, ఇందిరా గాంధీ గారిని అవమానించిన మాటలను మర్చిపోయారా? మార్ఫింగ్ చేసిన ఫోటోలను మీ అధికారిక ఖాతాల్లో పెట్టుకున్నప్పుడు… దాన్ని ఏమంటారు? సంస్కారం మాటల్లో కాదు… చేతల్లో కనిపించాలి! #AndhBhakths #PoliticalHypocrisy
ఒకవైపు వృద్ధురాలైన తల్లికి ప్రధాని మోదీ అందించిన ప్రేమాభిమానాలు... మరోవైపు తన కార్యక్రమంలో అదే తల్లిని హేళన చేసిన రాహుల్ గాంధీ! ఇదీ సంస్కారానికి, సిగ్గులేని రాజకీయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం! గౌరవించాల్సిన వయసులో ఉన్న ఒక తల్లిని ఎగతాళి చేయడం రాహుల్ గాంధీ దిగజారిన మనస్తత్వానికి నిదర్శనం కాదా?
1
3
216
అవసరాన్ని బట్టి కులం... అవసరాన్ని బట్టి మతం... అవసరాన్ని బట్టి మాటలు! ప్రజల కోసం మాటలు చెప్పే నాయకుడా... తన రాజకీయ అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టే మాటల మాంత్రికుడా? మాటల మాంత్రికుడు మన పవన్ కళ్యాణ్ — 55 Shades of Deputy CM! @PawanKalyan Happy Birthday Pawan Kalyan! #PawanKalyan
167
తెలుగు ప్రజల గుండెల్లో YSR ఒక చెరగని ముద్ర.. ఆయన చిరునవ్వు ఒక మరపురాని స్మృతి..! Dr Ys Rajashekar Reddy   A Man with Golden Heart ❤️ #YSRLivesOn ♥️
1
123
మోడీగారు చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు భాగమైయ్యారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్ తాకట్టు పెడుతున్నారు. #YSSharmila #APCongress #RahulGandhi
1
1
126
ప్రజల కోసం అడుగు... ప్రజల సమస్యల కోసం పోరాటం... అదే వైఎస్ షర్మిలమ్మ ప్రయాణం. ప్రజల మధ్యకు వెళ్లి వారి మాట వినడం నుంచి, వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం వరకు... ప్రతి అడుగులోనూ ప్రజల పక్షాన నిలబడే నాయకత్వం. పదవుల కోసం కాదు... ప్రజల కోసం నిలబడే ప్రయాణం.
82
మోదీ గారూ, నాకు ఒక చిన్న డౌట్… మీ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి విభాగం ABVP కూడా మీరంటున్న ‘దిమాగీ నక్సల్స్’ కిందకే వస్తుందా? 😏 Modi Ji, does ABVP also count as “Dimagi Naxals”? 😏 @ABVPVoice @BJP4India #JustAsking
3
2
131
గౌరవనీయులైన @narendramodi గారికి, జాతీయ పతాకం మన దేశ గౌరవానికి ప్రతీక. దానిని ప్రదర్శించే ప్రతి సందర్భంలో భారత జెండా నియమావళి (Flag Code of India)ను తప్పనిసరిగా పాటించాలి. దేశభక్తి మాటల్లో మాత్రమే కాదు, జాతీయ పతాకానికి ఇచ్చే గౌరవంలో కూడా కనిపించాలి.
54
Forget the politics for a second — just look at the execution. 250+ Students Goonj Parks organised by IYC across India, with thousands watching Rahul Gandhi’s interaction from Prayagraj together. Pulling this off simultaneously at this scale is seriously impressive. 👏🔥
1
46
మోదీ గారూ... చివరికి కాంగ్రెస్‌ సూచనలకే తలవంచారు. నందన్ నీలేకణి గారిని హై పవర్ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‌గా నియమించడం ద్వారా రాహుల్ గాంధీ గారి ఆలోచనలే సరైన దిశ అని మీరే ఒప్పుకున్నట్టైంది. #RahulGandhi
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted. @NandanNilekani
1
157
Get well soon ma'am 🙏 @realyssharmila
I’m happy to share that I’m recovering well from the necessary abdominal surgery I recently had. A big thank you to all my well-wishers for your kind thoughts and support.
1
2
228