Creator (@Die4Ntr) header
Creator (@Die4Ntr) profile picture

Best of me coming 🔥🔥🔥🔥mad fan of virat kohli #NTR#Balayya#Sehwag

Joined January 2023
Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)Photo by Creator (@Die4Ntr)
కాలం ముందుకు సాగిపోతుంది… కానీ కొన్ని పేర్లు మాత్రం కాలాన్ని దాటి నిలుస్తాయి. నటనలో దేవుడయ్యారు… ప్రజల హృదయాల్లో తండ్రయ్యారు… ఆత్మగౌరవానికి ఊపిరి పోసారు. మీ స్వరం నిశ్శబ్దమైనా… మీ ఆలోచనలు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాయి. మీ అడుగుల ముద్రలు ఈ తెలుగు నేలపై చెరగవు. #NTRliveson #NTR
1
2
7
1,223
ఒసేయ్ మా బాలయ్య పైన పడి ఏడిచే ముండల్లారా translate చేసుకొని మరీ వినండి 👂 ఎన్ని అలగా, లాత్కోర్ ముండలు నీపై ఎన్ని అభాండాలు వేసినా… నీ కీర్తి ఎప్పుడూ తగ్గదు, ఎందుకంటే బురద చల్లినంత మాత్రాన సూర్యుడి కాంతి మసకబారదు… కుక్కలు మొరిగాయని సింహం తన గర్జన ఆపదు! 🔥 #JaiBalayya
3
85
418
12,145
నందమూరి 💥💥💥💥
1
4
179
Creator retweeted
Replying to @greatandhranews
మొన్న ఎవరో బిజినెస్ మెన్ కొడుకు హీరో అయ్యితే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ ఇలాంటి అందరు ప్రమోట్ చేసారు, కానీ మీరు అలాంటి వాటిల్లో బాలయ్యను చూడరు, బాలయ్య కనపడేది ఇలాంటి సామాన్య అభిమానుల ఇళ్ళల్లో..
2
83
1
373
8,533
Too long without cricket. This winter is officially going to feel like summer….time to get back out there and play! 🏏🔥 Feels great stepping onto the pitch with a brand new bat engraved with the boss name CBN @ncbn. 🙌
2
71
10 th paper CHORI! Chelli property CHORI! babai life CHORI!
Credit Chori! Vote Chori! Data Chori! చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ! అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే @naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు! Hey Ram! Save Andhra!
11
28
12
116
6,184
ఇవన్నీ నాకు తెలియదు . కానీ ఒక విషయం చెప్తాను . I handed over few PPE kits, masks and other Covid relief material to Hindupur govt hospital and just left my phone number with the duty nurse there that day. One month later, I got a call from Hindupur MLA office asking to come and see Balayya garu. Upon reaching the place, the kind of welcome I received at his residence is still unforgettable. Never met him before , never even saw him in person .He called me Varun garu and thanked me for handing over them . They already had enough Covid relief material. Mine was just an addition which may or may not have been useful, but they didn’t forget it. They passed on my name and number to Balayya garu. I got an invitation to meet . Two minutes after I met him, Balakrishna garu took me to the dining area and made me have lunch with him . He made sure I ate comfortably while talking to me about various issues . I didn’t believe I was having lunch with such a big star. మా వాళ్ళకి అవసరానికి covid material ఇచ్చావ్, నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా , నువ్వు తినకపోతే ఎలా .. these were the words . Nothing more to say except …. You all know … జై బాలయ్య.
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
43
549
26
2,487
137,694
మన పోరాటం మెరుగైన పాలన కోసం... మెరుగైన జీవన ప్రమాణాల కోసం! ✊ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల్లో మీకు క్లాసిక్ అభిమానులు ఉండటానికి కారణం ఇదే బాస్! @ncbn 👏👏👏👏👏👏 @JaiTDP #BetterGovernance #Leadership #CBN
షర్మిల - చంద్రబాబు చెట్టపట్టాల్ : వార్తా కథనంపై సీఎం చంద్రబాబు స్పందన : వైఎస్ ఉన్నప్పుడు కూడా పెళ్లిళ్లకు ఆహ్వానించారు. ఆయన కొడుకు, కూతురి పెళ్లిళ్లకు కూడా వెళ్లాను. వైఎస్, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కలిసి తిరిగేవాళ్లం సొంత చెల్లెలు.. రక్తసంబంధం ఉన్న చెల్లి విషయంలో అలా రాస్తారా? రాప్తాడు బాలికను ఆదుకునేందుకు మేము సాయం చేశాం.. అదే సమయంలో వైసీపీ నిందితుడి కోసం PIL వేసింది. @ncbn #Chandrababu #sharmila #Jagan
2
101
మనోడైనా… పగోడైనా అందరూ అదే బ్యాచ్ అమ్మా అది నిప్పులాంటి నిజాయితీకి ఉన్న బలుపు🔥🔥🔥🔥🔥 ఆ గట్స్, ఆ యాటిట్యూడ్ …అదే అసలైన బాలయ్య కోర్! 💥💪💪💪💪 జై బాలయ్య ❤️❤️❤️❤️ జై జై బాలయ్య ❤️❤️❤️❤️ #JaiBalayya #BalayyaForever
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
1
43
262
5,916
ఇది ప్రతీ ఒక్కడికి తెలిసిందే గా…. బాలయ్య అభిమానులకు ఇంకా బాగా తెలుసు 👌👌 చాలా మంది gen Z యువత బాలయ్య అభిమానిగా మారటానికి ఇది కూడా ఒక reason 💪💪
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
9
1
44
1,400
ఇదిరా Dance లో ఊపు, హుషారు అంటే బాంచట్ థియేటర్స్ దద్దరిల్లిపోయినాయి.Oppositions కి ఉచ్చపడ్డాయి. Dance అయిన Dialogue అయిన మా బాల దిగనంతవరకే once he step in దబిడి దిబిడె. ఆ energy, speed, floor movements match చేయడం ఎవడి వల్లా కాదు KING OF KINGS..BREAK DANCER 🩰
45
53
5
257
18,805
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
1
24
96
1,114
పగ వాడు కూడా జై బాలయ్య అంటే ఆ కిక్ నే వేరు అబ్బా 🤌🤌 Live like king size బాలయ్య 🥰🤌
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
3
51
260
2,559
హోదా తో పని లేదు… వక్తిత్వం నచ్చితే చాలు మా బంగారు బాలయ్య కి..
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
22
173
1,844
ఇంతకన్నా పెద్ద elevation ఏమి వుంటుంది 🔥 మా బాలయ్య వ్యక్తిత్వం గురించి 3 లైన్ లలో చెప్పాడు జై బాలయ్య 🦁 #NBK
బాలకృష్ణ స్టైలే సెపరేటు! బడా వ్యాపారుల పార్టీల్లో కనిపించరు; డబ్బున్న దిగ్గజాలు పిలిస్తే వాలిపోరు; ఆయనకు నచ్చాల్సింది డబ్బు కాదు.. వ్యక్తి! ఒక సినీ ప్రముఖుడి వెల్లడి!
9
123
1
633
21,637
అతి త్వరలో #Telangana Government ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. #NandamuriBalakrishna 🦁
33
184
1,858
రూ.9 కోట్ల మందును రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు అరుదైన జన్యుపరమైన వ్యాధి AHDSతో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే టిరాట్రికాల్ (Tiratricol) మెడిసిన్ ధరను భారీగా తగ్గించేలా డాక్టర్ శివరంజని సంతోష్ కృషి గతంలో ఏడాది చికిత్సకు ఒక్కో చిన్నారికి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యేది ఇప్పుడు నెదర్లాండ్స్‌లోని ఫార్మసీ సహకారంతో మందును కేవలం రూ.2.5 లక్షలే ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేత
26
362
21
1,800
53,520
Hyderabad doctor brings down🔻 rare disease drug💊 cost from ₹9⃣ crore to ₹2⃣.5⃣ lakh 7⃣ children diagnosed with Allan-Herndon-Dudley syndrome (AHDS) are set to receive a 🗓️year’s supply of the medicine tiratricol #free of cost @The_SidSingh thehindu.com/news/cities/Hyd…
88
1,525
120
5,609
383,272