Pinned Tweet
నల్లమల పులి 🔥🔥
@revanth_anumula
అధ్యక్షా...
ఇక్కడకి ఒక్కొక్కని తొక్కుకుంటూ వచ్చిన..
ఎదురొచ్చినోన్ని ఏసుకుంటా పోతా...
🔥ప్రజలు పెద్ద బాధ్యత ఇచ్చారని ఓపిక సహనం తో ఉన్నా...
@KTRBRS @BRSHarish @KCRBRSPresident లాగులు తడిసిపోయినాలే ఒక్కొక్కడికి
Kalyan Dilli 𝕏 retweeted
హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026ను ప్రారంభించాను. పౌల్ట్రీ పరిశ్రమ కేవలం కోళ్లను, గుడ్లను ఉత్పత్తి చేసే రంగమే కాదు.. రైతుల ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు ఉపాధిని అందిస్తున్న రంగం.
గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు అందించేలా మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశాను.
పౌల్ట్రీ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా విధానాలను రూపొందిస్తామని చెప్పాను. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పరిశ్రమకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాను.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయాణంలో పౌల్ట్రీ పరిశ్రమ కూడా కీలక భాగస్వామి కావాలని పిలుపునిచ్చాను.
#PoultryIndiaExpo2026
Kalyan Dilli 𝕏 retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy attends Poultry India Expo 2026, organised by IPEMA, at HITEX, Hyderabad. teapawt.net/i/broadcasts/2gqMRMQyg…
Kalyan Dilli 𝕏 retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy addresses the media at Bodhi Pavilion, Hyderabad. teapawt.net/i/broadcasts/2AMjjmNnr…
Kalyan Dilli 𝕏 retweeted
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించాను.
మన సంస్కృతి ప్రతిబింబించేలా సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని అధికారులకు స్పష్టం చేశాను.సమ్మక్క సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలతో తెలంగాణ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాను.
దేశవిదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ప్రవేశం, మెరుగైన ఇంటర్నెట్, ఫుడ్ కోర్టులు, ప్రత్యేక లైజనింగ్ అధికారుల వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించాను.
ప్రపంచప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఎడ్యుకేషన్ పెవిలియన్‌లో పాల్గొనేలా చూడాలని సూచించాను.
#InvestTelanganaGlobalSummit
Kalyan Dilli 𝕏 retweeted
As the wonderful couple - Kavya and Anirudh - start a new phase of life together, on their most special day, joined them and their family to shower our blessings and best wishes.
Superstar Thiru Rajnikant garu and Thiru M. K. Stalin garu were among the many wonderful guests who joined in wishing the newly married couple.
Kalyan Dilli 𝕏 retweeted
I am delighted to share that the Praja Prabhutvam (People’s Government) efforts to encourage manufacturing and exports are bearing fruit.
In last three years, Telangana's merchandise exports have been 68% higher than in the previous three years.
Our growing aerospace and engineering exports, and strong growth in districts like Mahabubnagar, show that progress is reaching every part of the state.
This is what proactive governance and ease of doing business look like. We work very hard to keep the environment in Telangana business-friendly.
And this is only the beginning. Our CURE–PURE–RARE framework, part of the #TelanganaRising2047 vision, will increase economic activity across the state in an even bigger way.
I have no doubt that Telangana will be a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047.
#TelanganaRising
Kalyan Dilli 𝕏 retweeted
చదువుల చుక్కాని, తరతరాలకు మార్గదర్శి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యానగర్‌లోని వారి నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను.
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజల పక్షాన నిలిచిన సామాజికవేత్త, ఐఐటీ విద్యను తెలుగు విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప వ్యక్తిత్వం రామయ్య గారిది.
శాసనమండలిలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రశ్నించడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆయన వందేళ్ల జీవితంలో ఎన్నో తరాలను చూశారు.. ఎన్నో తరాలకు దారి చూపించారు.
రామయ్య గారు ఆయురారోగ్యాలతో మన మధ్య ఉంటూ, తన అనుభవాన్ని , ఆలోచనలను రాబోయే తరాలకు పంచి స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#ChukkaRamaiah #TelanganaPride
Kalyan Dilli 𝕏 retweeted
కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చి సంజీవనిలా కాంగ్రెస్‌ను కాపాడాడు రేవంతన్న. అదే నువ్వు కాంగ్రెస్ ను కష్టకాలంలో వదిలి కాంట్రాక్టుల కోసం అమిత్ షా పక్కన చేరి, ఇప్పుడు పదవుల కోసం పిచ్చి కుక్కలా మొరుగుతున్నావు. నువ్వు రేవంతన్న గురించి మాట్లాడుతున్నావా? @rajgopalreddy_K 💦
1/2
Kalyan Dilli 𝕏 retweeted
ఉద్యమాల కోట ఉనికిని చాటింది…
సిద్దిపేట గడ్డ ఉప్పెనై కదిలింది..
#siddipet #Telangana
ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు..
- @rajgopalreddy_K
అది అదృష్టం కాదు రాజగోపాల్ గారు.. రేవంతన్న చెమట, పోరాటం!
అధికారం లేక నీరసించిన కాంగ్రెస్‌లో చేరి, పీసీసీ చీఫ్‌గా నిద్రలేని రాత్రులు గడిపి, ప్రతి కార్యకర్తను భుజం తట్టి నడిపించారు.
నికార్సుగా KCR అహంకారంపై ఉప్పెనలా విరుచుకుపడి, ఆయనను ఫామ్ హౌస్ గోడలకే పరిమితం చేశాడు..
చావుబతుకుల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరి పోసింది రేవంతన్న ఒక్కరే!
రేవంతన్న భుజాన కాంగ్రెస్ జెండా మోస్తూ పోరాడుతుంటే..
మీరు బీజేపీ , TRS కాంట్రాక్టులతో జేబులు నింపుకుంటూ రాజకీయ వ్యాపారం చేశారు.
———-
మీ మాటలు ఎవరికి మేలు చేస్తాయో అందరికీ తెలుసు రాజగోపాల్ గారు!
మీ యుద్ధం ఎవరిపై? ఆ జిత్తులమారి నక్క హరీష్ రావు నీడలోంచి బయటకు వచ్చి నిజాయితీగా మాట్లాడండి…
Kalyan Dilli 𝕏 retweeted
It was an honour to attend the launch of Belonging: A Journey of Love, the autobiography of CPP Chairperson
Smt @SoniaGandhi ji.
A life’s journey, shaped by experiences, relationships and enduring values, offers reflections that go beyond the individual and inspire generations. Such works are a valuable contribution to our collective understanding of life and leadership.
#SoniaGandhi
Kalyan Dilli 𝕏 retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy will attend the Foundation Stone Laying Ceremony and unveil the Campus Master Plan of the PHFI Institute of Public Health Sciences at Taj Krishna, Hyderabad. teapawt.net/i/broadcasts/2lgQrzPXO…
Kalyan Dilli 𝕏 retweeted
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, along with Hon’ble Leader of the Opposition in the Lok Sabha Sri Rahul Gandhi ji, attends the Valedictory Session of the BHARAT SUMMIT at HICC, Hyderabad. teapawt.net/i/broadcasts/2pelKgmbY…
Kalyan Dilli 𝕏 retweeted
Today, I inaugurated the rejuvenated #ThammidikuntaLake in Madhapur, expanding it from 14 acres to 30 acres and dedicating it to the people.
Hyderabad’s identity must extend beyond its impressive skyline. Its lakes, green spaces and natural ecosystems are equally integral to the city’s character and future. We cannot allow these precious water bodies to disappear while families continue to suffer from urban flooding even after brief spells of rainfall.
Our vision is to restore the Musi, and transform #Hyderabad into a truly world-class global city — one that balances economic progress with environmental responsibility.
Kalyan Dilli 𝕏 retweeted
మూసీ నది ప్రక్షాళన చేయాల్సిందే...
ఏ ఒక్కరికి నష్టం కలగకుండా పునరుద్ధరించే బాధ్యత నాది..
రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు అందరూ కలిసిరావాలని కోరుతున్నా...
Kalyan Dilli 𝕏 retweeted
జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా బంజారా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాను. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి స్ఫూర్తితో తెలంగాణలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం.
మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, సంక్షేమ పథకాల పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాం.
ప్రతి తల్లిదండ్రులకు నాదొక విజ్ఞప్తి.. మీ పిల్లలను బాగా చదివించండి. వారి ప్రతిభను గుర్తించి నైపుణ్యాల్లో, క్రీడల్లో ప్రోత్సహించండి. మీ బిడ్డల కలలు నెరవేరాలి.. మీ కుటుంబాలు ఉన్నతంగా ఎదగాలి. అందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాను.
#NationalEducationDay
#MaulanaAbulKalamAzad
Kalyan Dilli 𝕏 retweeted
Protecting lakes is not just about saving a place..
It is about saving future generations..
With HYDRA, Revanth Anna has taken up this great cause..
Giving life back to many lakes, including Tummidi Kunta, Revanth Anna stands as the Guardian of Telangana's Lakes..
Reviving not just lakes, but hope for generations..
Kalyan Dilli 𝕏 retweeted
ప్రజల సమక్షంలో నేడు తమ్మిడికుంట చెరువు… ప్రారంభోత్సవం…
#CityofLakes గా హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడమే నా సంకల్పం..!
భావితరాలకు ఉపయోగపడేలా, హైడ్రా @Comm_HYDRAA ఆధ్వర్యంలో 30 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువును అద్భుతంగా అభివృద్ధి చేసి, నేడు ప్రజలకు అంకితం చేయనున్నాము.
ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు కూకట్‌పల్లి నల్లచెరువు, బతుకమ్మ కుంట, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువులను అభివృద్ధి చేసి ప్రారంభించగా, తమ్మిడికుంట నాలుగో చెరువుగా నిలవనుంది.
అతి కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణ పనులు పూర్తికానున్న మరిన్ని చెరువులను కూడా ప్రారంభిస్తాము.
#Thammidikunta
🤖 Made with AI





































