Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets) profile picture

Former National Spokesperson, Youth Wing — BC Welfare Association

Joined March 2023
Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)Photo by Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets)
Wish you a Happy birthday CM Shri @revanth_anumula garu. May almighty bless you with health, happiness & long life in service of people. May your leadership take Telangana to greater heights of progress & success. Wishing you many more years of public service and success.
110
May this festival of Diwali, which dispels darkness and brings in light, fill everyone’s life with new radiance. Wishing you all a joyful and safe celebration of this festival of lights! Warm Diwali wishes to you and your family. #HappyDiwali 2026
2
215
పార్టీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ @DuvvadaSrinivas అన్న గారిని తిరిగి @YSRCParty వైయస్సార్ సిపి పార్టీలోకి తీసుకోండి మాజీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan
22
167
1,306
I extend my heartfelt congratulations to all those who defeated the coalition government in the local bodies MPTC ZPTC elections and won @YSRCParty MPTCs 1600 and ZPTCs 60 across the state of Andhra Pradesh under the leadership of Andra Pradesh former Chief minister @ysjagan Garu
26
502
🇸🇱 @ysjagan
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
3
204
అల్లూరి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పీఠం కైవసం చేసుకోనున్న YSRCP 💥💥💥
1
15
123
1,030
మన్యం కురుపాం టీడీపీ MLA జగదీశ్వరికి షాక్.. MLA ప్రభుత్వం విప్ సొంత మండలంలో YSRCP గెలుపు.. గుమ్మలక్ష్మీపురం ZPTC YSRCP కైవసం..
122
జనసేన mla భార్య దారుణ ఓటమి 🚨🚨 రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి బత్తుల వెంకయ్యలక్ష్మి గారి పై YSR Congress Party - YSRCP జడ్పీటీసీ అభ్యర్థి కందుకూరి హరిబాబు గారు 2600 ఓట్లు తేడాతో ఘనవిజయం.
6
182
గన్నవరంలో వైసీపీ జెండా! ఎమ్మెల్యే యార్లగడ్డకు షాక్! గన్నవరం ZPTC స్థానంలో YSRCP అభ్యర్థి విజయం. అనగాని రవి 64 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
108
Wishing Member of Parliament Shri Govindbhai Dholakia (@GovindLDholakia) ji, Happy Birthday. Have a Healthy Year!
76
Happy birthday, MP @ikamalhaasan JI Wishing you continued good health, happiness and a life filled with joy and creative fulfilment. May your extraordinary talent continue to inspire generations and enrich Indian cinema for many, many years to come. Have a wonderful year ahead!
3
78
Birthday greetings to Shri Abhishek Banerjee ji, Lok Sabha MP from Diamond Harbour (West Bengal). May you be blessed with good health and long life. @abhishekaitc
76
పులివెందుల 19192 ఓట్ల ఆధిక్యంలో బత్తల వెంకట శివమ్మ వేంపల్లి జెడ్పిటిసి అభ్యర్థి గెలుపు..*
5
137
Congratulations to the newlyweds, Shreya & Ujwal! 🤍 Wishing you both a lifetime of love, happiness, and togetherness! Hearty congratulations and warm wishes to Anil Anna and Malini Akka on this joyous occasion! ❤️
3
28
435
Congratulations to the scientists and engineers at @isro on the successful launch of NVS-03. It is an important step in strengthening NavIC, India's own navigation system that helps transport, communications and public safety.
103
Heartfelt birthday wishes and congratulations to the Honorable Union Minister of State (Independent Charge), Shri @DrJitendraSingh ji. We pray to Lord Ganesha, the remover of obstacles, to grant you excellent health, a long life, and the strength to continue serving the people.
96
శ్రీమహాలక్ష్మి అనుగ్రహంతో సిరిసంపదలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ ధనత్రయోదశి జయంతి శుభాకాంక్షలు!
1
14
413
A BEAUTIFUL NEW CHAPTER BEGINS WITH THE BLESSINGS OF LOVED ONES ❤️✨ Mega Supreme Hero @IamSaiDharamTej & #Kiran Garu embark on their forever journey with an engagement ceremony today Wishing them endless love, happiness and togetherness.. #KiranTejForever
1
718
సమాజంలో మనం గతనచ్చినట్లు బ్రతకడానికి ఇది సినిమా కాదు నమ్ముకున్న వాళ్ళ కోసం నలుగురిలో నవ్వుతూ లోపల బాధను దాచుకునే నిజ జీవితం ఇక్కడ ప్రతి చిరునవ్వు వెనక చెప్పలేని కన్నీటి కథ ఉంటుంది ప్రతిరోజు ఒక పోరాటం ప్రతి చిరునవ్వు ఒక త్యాగం
123
చెన్నై: శ్రీ వైఎస్ అనిల్ రెడ్డి గారి కూతురి వివాహం లో గౌరవ తమిళనాడు సీఎం శ్రీ జోసెఫ్ విజయ్ సార్ గారు & ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, తెలంగాణ మాజీ మంత్రి శ్రీ కేటీఆర్ గారు . @ysjagan @YSRCParty @TVKVijayHQ @actorvijay @KTRBRS
3
17
315