DRO Sircilla (@DroSircilla) profile picture
Joined July 2017
Photo by DRO Sircilla (@DroSircilla)
జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణ ప్రగతి,ప్రగతి భవన్ నిర్మాణం లకు వీలుగా స్థలాల గుర్తింపు పై రెవిన్యూ, రహదారులు,భవనాల శాఖ అధికారులతో కలెక్టరేట్ నందు సమీక్ష
2
9
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరిస్తున్న దృశ్యం #SIRCILLA #RAJANNASIRCILLA #Telangana
4
16
తంగళ్ళపల్లి మండలంలో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం పై సOబంధిత సర్పంచ్ లతో కలెక్టరేట్ నందు జిల్లా రెవిన్యూ బాధ్యులు శ్యాం ప్రసాద్ లాల్ సమీక్ష
3
23
సిరిసిల్ల పట్టణం సిరిసిల్ల ఫంక్షన్ హాల్ లో సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలాల క్రైస్తవ సోదరీ,సోదరీమణులకు ప్రభుత్వ కేటాయించిన గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణి. అనంతరం విందు భోజనం ఏర్పాటు
3
9
డయల్ యువర్ #కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో ప్రజల ఫోన్ కాల్ ఫిర్యాదులనుస్వీకరిస్తున్న దృశ్యం
3
20
Minister @KTRTRS reviewed the progress of various development works undertaken in Rajanna Sircilla Dist along with Sri Chennamaneni Ramesh, MLA Vemulawada and @Collector_RSL
25
28
2
539
RT Collector_RSL "wtchyd2017 మహా సభల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా సిరిసిల్ల పట్టణం లో తెలుగు సాంప్రదాయ ఉట్టి పడే వస్త్రాలను ధరించి భారీ ఊరేగింపు -- ప్రముఖతెలుగు కవులు వేషధారణలో చిన్నారులు https://teapawt.net/t.co/Jz4wBMyCi5"
3
7
RT Collector_RSL "wtchyd2017 మహా సభల సన్నాహక కార్యక్రమాలలో భాగంగా సిరిసిల్ల పట్టణం లో తెలుగు సాంప్రదాయ ఉట్టి పడే వస్త్రాలను ధరించి భారీ ఊరేగింపు #SIRCILLA #RAJANNASIRCILLA #Telangana https://teapawt.net/t.co/3VmW4CXS8H"
1
4
10
భూరికార్డుల ప్రక్షాళనలో రాజన్న సిరిసిల్ల నంబర్ వన్ ..ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి @KTRTRS @MinIT_Telangana @Collector_RSL #landrecordssurvey ntnews.com/TelanganaNews-in-…
5
9
2
116
ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన భూ దస్త్రాల శుద్దికరణ లో రాష్ట్రంలోనే మొదటగా రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్యం ను సాధించన సందర్భంగా కలెక్టరేట్ నందు పాత్రికేయుల సమావేశం
5
3
23
ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన భూ దస్త్రాల శుద్దికరణ లో రాష్ట్రంలోనే మొదటగా రాజన్న సిరిసిల్ల జిల్లా లక్ష్యం ను సాధించన సందర్భంగా కలెక్టరేట్ లో సంబురాలు
3
1
14
జిల్లాలో ఈ నెల 4 వ తేది నుంచి 9 వ తేది వరకు ప్రపంచ తెలుగు మహా సభల సన్నాహక కార్యక్రమాలు వేదిక,కార్యక్రమాల వివరాలు సంగ్రహంగా .... భాషాభిమానులకు ఇదే మా ఆహ్వానం అందరూ ఆహ్వానితులే ... #SIRCILLA , #RAJANNASIRCILLA #Telangana
5
26
DRO Sircilla retweeted
My compliments to @Collector_RSL & Team on being the first district in Telangana to complete land records updation project👏👏 97.26% clear by extent 96.26% clear by Survey number Huge relief to Farmers 👍😊 Sircilla was also the first district to be declared ODF in the state
59
73
8
904
సిరిసిల్ల పట్టణం పొదుపు భవన్ లో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల పై జిల్లా అధికారులతో సమీక్ష
2
21
సిరిసిల్ల పట్టణం స్వశక్తి పొదుపు భవన్ లో జిల్లా భాషా,సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన సాహితి వేత్తలతో ప్రపంచ తెలుగు మహా సభలు - 2017 సన్నాహక సమావేశం. #WorldTeluguConference , #Sircilla #RajannaSircilla #telangana
3
8
కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా రెవిన్యూ అధికారి శ్యాం ప్రసాద్ లాల్ జాతీయ సమైక్యతా వారోత్సవాల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమావేశం
1
16
DRO Sircilla retweeted
Visited several villages in Siricilla today. Loved interacting with the people who made me what I am today #Gratitude 🙏
87
85
9
922
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి కలెక్టరేట్ నందు జిల్లా రెవిన్యూ బాధ్యులు శ్యాం ప్రసాద్ లాల్ నివాళి . సిరిసిల్ల ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలు
4
18
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల, అంకిరెడ్డిపల్లి, రామచంద్రాపురం , తంగళ్ళపల్లి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేసిన గౌ.మంత్రి శ్రీ @KTRTRS
3
24
జాతీయ ఏకతా దినోత్సవం ను పురస్కరించుకొని దేశ ప్రథమ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు కలెక్టరేట్ లో ఘననివాళి #RashtriyaEktaDiwas
2
20