
Official handle of East Godavari District Police. Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 WhatsApp #9490760794
Joined December 2019
- Tweets3.7K
- Following44
- Followers4.3K
- Likes5.6K
రాజమండ్రిలో LOT మొబైల్ షాప్ దొంగతనం కేసును ఛేదించి, రూ.6.97 లక్షల విలువైన 10 సెల్ఫోన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు అభినందించారు.@APPOLICE100
20
భార్య, అత్తమామలను హత్య చేసి మరో మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు అంబటి కృష్ణంరాజుకు జీవితఖైదు, 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన రామచంద్రపురం 13వ అదనపు జిల్లా కోర్టు.@APPOLICE100
1
59
కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. @APPOLICE100
జిల్లాకు విచ్చేసిన గౌరవనీయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి లీసా గిల్ గారిని మధురపూడి విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్,ఐపీఎస్ గారు.@APPOLICE100
ఎన్నికల నామినేషన్ల వేళ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్. @APPOLICE100
స్థానిక సంస్థల ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ సమీక్ష నిర్వహించి, దేవరపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేశారు.@APPOLICE100
3
137
గోదావరి పుష్కరాలు–2027కు భక్తులకు మెరుగైన రవాణా, పటిష్ట భద్రత, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు ఆదేశించారు.@APPOLICE100
50
ఉండ్రాజవరం గంజాయి కేసులో 3 నేరస్తులకు ఒక్కొక్కరికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.20,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు.@APPOLICE100
భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఘన నివాళులు.@APPOLICE100
జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్. గారు. @APPOLICE100
రాజానగరం, కోవ్వూరు, నిడదవోలు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు – ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యేక నిఘా – BNSS సెక్షన్ 163 నిషేధాజ్ఞలు అమలు – కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు: జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్.@APPOLICE100
తూర్పుగోదావరి జిల్లాలో 21 మండలాల్లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను TRACK యాప్, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
2
116
గోపాలపురంలో భారీ వర్షపు నీటిలో చిక్కుకున్న ఎన్నికల సిబ్బందిని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, ఐఏఎస్, ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు సమన్వయంతో సురక్షితంగా రక్షించాయి.@APPOLICE100
3
181
తూర్పుగోదావరి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ, ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరానికి చెందిన మాదకద్రవ్యాల నేరస్థుడిపై PIT NDPS చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు విజయవంతంగా అమలు చేశారు.@APPOLICE100
*కోవ్వూరు, మండపేట, నిడదవోలు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు – ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యేక నిఘా – BNSS సెక్షన్ 163 నిషేధాజ్ఞలు అమలు – కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు: జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐ.పి.ఎస్.*@APPOLICE100
*ప్రార్థనా మందిరంలో రాజకీయ ప్రచారం – MCC ఉల్లంఘనపై కేసు నమోదు*
*దేవరపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం. 246/2026 నమోదు – ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్.* @APPOLICE100
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు. @APPOLICE100
1
101
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం – ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారు. @APPOLICE100



























