Lord Frieza retweeted
వామ్మో ఇదేమిట్రా బాబు
ఇంత లెవెల్లో Destruction జరుగుతుందా విశాఖపట్నం లో
ఒకటి కాదు రెండు కాదు లెక్క లేనన్ని కొండలు తొవ్వేస్తున్నారు
#SaveVizag #VizagDestruction
Lifetime fanisam cheyochu...
Sir ki...🔥
vammoo edhi antha pedha mafia ra ayya 😳
Film industry
Media houses
Health industry
Educational industry
Pedha eco system run chesthunnaru ga
villa only Target @ysjagan because
Cm ga vuntte villa atalu sagavaru
Jagan ki plp support vundhi kabbati saripoindhi lekkuntte 😐
Aat power star fan 🔥
బండ్ల గణేష్ కి ఏడాది జైలు... రూ.95 లక్షల జరిమానా..!
చెక్ బౌన్స్ కేసులో టాలీవుడ్ నిర్మాతకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.
సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించింది. జరిమానా మొత్తంతో పాటు బాధితుడి కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది.
గతంలోనూ పలు చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేష్‌కు శిక్షలు పడగా, ఆయన అప్పీల్‌కు వెళ్లారు.
17
Lord Frieza retweeted
Telangana State Festival: Batukamma🌸
Where as
AP Festival: 🤔
Ramojirao Jayanti అంటా
Jai CBN Jai Jai CBN
3rd & 4th Year Fees ki dabbulu unnayaa athani deggara ??
Yes fee reimbursement
Monthly expenses ki Stree Shakti Scheme , Aadabidda Nidhi
Pillalaki Thalliki Vandanam
Thank you CBN
Lord Frieza retweeted
ఐటీ మినిస్టర్ Vs బూతుల మినిస్టర్..
2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకుని, అవి వాస్తవరూపం దాల్చేలా కృషి చేసిన అప్పటి ఐటీ మినిస్టర్ @gudivadaamar గారు..
బూతులు, అరాచకాలతో పరిశ్రమలు, పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరిమికొడుతున్న ఇప్పటి బూతుల మినిస్టర్ @naralokesh.
#PappuLokesh
#JaganannaConnects
Lord Frieza retweeted
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.





























