Pinned Tweet
Jagan Anna 2.0 Digital Book 🔥
అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్
YSJ2.O retweeted
40 సంవత్సరాలుగా టీడీపీ గెలుస్తున్న జగ్గయ్యపేట 14 వ వార్డు
250 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచింది.
మొదట రెండు గంటల పాటు టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేసినా
నాయుడుపేట మున్సిపాలిటీలో వైసీపీ ముందజలో ఉంది.
YSJ2.O retweeted
Elections Will Not Take Place!
Elections Will Be Rigged!
Elections Will Become Mere Nominations!
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
YSJ2.O retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
YSJ2.O retweeted
పోలైంది 92 వేలు ఓట్లు అయితే 96 వేలు ఎక్కడి నుంచి వచ్చాయి రా!
@ECISVEEP
YSJ2.O retweeted
అమలాపురం నాలుగో వార్డులో 1002 ఓటింగ్ పోలు అయ్యింది..
అందులో
YCP : 989 ఓటు
JSP: 01
Nota : 12
YSJ2.O retweeted
హిందూపూర్ మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపి 10 వార్డుల్లో గెలుపు..
6, 9,19,21,22,23,34,36,41,43.
18 వ వార్డు వైసిపి రెబల్ విజయం
YSJ2.O retweeted
మోసం చేసిన @ncbn ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత..
పోస్టల్ బ్యాలెట్‌లో అనేక చోట్ల వైయస్ఆర్సీపీ లీడ్..
ముగ్గురూ కలిసినా వైయస్ జగన్ గారిని ఎదుర్కోలేమనే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు..
#CBNJungleRaj
YSJ2.O retweeted
Anthe ga @ncbn
YSJ2.O retweeted
వైసీపీ అభ్యర్థులు గెలిచిన చోట.. రీ-కౌంటింగ్‌ల పేరుతో టీడీపీ కుట్రలు
హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
12వ వార్డు వైసీపీ అభ్యర్థి బాబా 6 ఓట్లతో విజయం
టీడీపీ నేతల ఒత్తిడితో రెండు సార్లు రీకౌంటింగ్ చేసిన అధికారులు
రెండు సార్లు రీ-కౌంటింగ్ చేసినా 6 ఓట్ల ఆధిక్యత ఉన్న వైసీపీ అభ్యర్థి
మూడోసారి రీ-కౌంటింగ్ కు పట్టుబట్టిన టీడీపీ నేతలు
తీవ్ర మనస్తాపంతో వైసీపీ అభ్యర్థి బాబా ఆత్మహత్యాయత్నం
టీడీపీ నేతల బరితెగింపు పై సర్వత్రా విమర్శలు
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం లో ఘటన
YSJ2.O retweeted
కడప 46 వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి జమీల్ సోదరుడు అఫ్రోజ్ పై టీడీపీ ఏజెంట్ల దాడి
కౌంటింగ్ కేంద్రంలోనే దాడికి దిగిన టీడీపీ నాయకులు
జమీల్ మొదటి రౌండులోనే 272 ఓట్ల మెజార్టీ
అక్కసు పట్టలేక జమీల్ సోదరుడి అఫ్రోజ్ పై దాడి
YSJ2.O retweeted
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీ!
నేపాల్‌లోని పెరిచే వద్ద ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో ఫిష్‌టెయిల్ ఎయిర్, ఎయిర్ డైనాస్టీకి చెందిన రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి.
ఉదయం 8:15 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారతీయుడు వసంత్ కుమార్ మృతి చెందగా, ఇద్దరు పైలట్లు సహా మరో వ్యక్తి శైలేష్ కృష్ణ పటేల్ గాయపడ్డారు.






















