Gudem Mahipal Reddy retweeted
నకిలీ ఎక్స్ ఖాతా ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి
రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సెప్టెంబర్ 9, 2026న తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నకిలీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలోని పోస్టును ఆధారంగా చేసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేశారని, పవిత్రమైన శాసనసభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ శాసనసభ నియమావళి రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు.
ఈ మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, పటాన్ చెరువు ఎమ్మెల్యే @GMRMLAPTC గూడెం మహిపాల్ రెడ్డి గారు కలిసి అసెంబ్లీ సెక్రటరీ శ్రీ రెడ్ల తిరుపతి గారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు.
చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ‘బీఆర్ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి సంధ్యారావు’ పేరిట ఉన్నట్లు పేర్కొన్న నకిలీ ఎక్స్ ఖాతాలోని పోస్టును శాసనసభలో చదివి వినిపించారని వారు తెలిపారు. బీఆర్ఎస్లో లేని ‘అంతర్జాతీయ కార్యదర్శి’ పదవిని సృష్టించి, ఆ పేరుతో రూపొందించిన నకిలీ సోషల్ మీడియా ఖాతాలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రస్తావించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు.
పవిత్రమైన చట్టసభలో అవాస్తవ, నిరాధార మరియు వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ప్రదర్శించడం ద్వారా సభా గౌరవానికి భంగం కలిగించడంతో పాటు, సభ్యులను తప్పుదోవ పట్టించే పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపించారు.
అందువల్ల నకిలీ ఎక్స్ ఖాతాలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని శాసనసభలో వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిపై రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశామని తెలిపారు.
ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని వారు కోరారు.
మోసకారి కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట🔥
ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి..
నేటికి ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనగా..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్స్ ఫేజ్-2 వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే @GMRMLAPTC, సీనియర్ నాయకుడు ఆదర్ష్ రెడ్డి.
Gudem Mahipal Reddy retweeted
పటాన్చెరువు నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి విజయోస్తావాల కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలను, ప్రమాద భీమా చెక్కులను పంపిణి చేసిన జిల్లా కలెక్టర్, MLC అంజిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana
Gudem Mahipal Reddy retweeted
నిన్న రైతు కంట కారిన కన్నీటి బొట్టు…
నేడు ఆనంద బాష్పంగా రూపు మార్చుకున్నది.
నీతో రుణం తీరిపోయిందని…
అప్పు రైతుకు వీడ్కోలు చెప్పింది.
నీతో నాకిక పని లేదని…
నిరాశ అన్నదాత వద్ద సెలవు తీసుకుంది.
ప్రజా పాలనలో…
తమ ఆలనా పాలనా…
చూసుకుంటారన్న
“నమ్మకం” రైతుకు కనిపించింది.
#TelanganaRunaMafi
#TelanganaPrajaPrabhutwam
Gudem Mahipal Reddy retweeted
మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా
సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు..
మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు..
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు
పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు.. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచింది.
ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నాం
భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయం
సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు..
మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు..
అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇది
ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిది
నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిది
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గులాబీ పార్టీ గెలుపు కోసం శ్రమించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి గుండెల నిండా కృతజ్ఞతలు... శుభాకాంక్షలు... అభినందనలు...
జై తెలంగాణ✊
Gudem Mahipal Reddy retweeted
బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేటీఆర్ కామెంట్స్ 👇👇
🔹గత పదేళ్లలో ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలి
🔹కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తోంది
🔹గత పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ద, కక్షతో వ్యవహరిస్తోంది
🔹పదేళ్లలో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలి
🔹పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మూర్ఖ, మొండి వైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తోంది
🔹కేసీఆర్ గారికి పేరు రావొద్దొని, కేసీఆర్ గారి పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది
🔹తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయి. కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం
🔹తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
🔹చార్మినార్‌ను తొలగించటమంటే ప్రతి హైదరాబాదీని అవమానపర్చినట్టే.. ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టే
🔹మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చామని, మేలు చేయమని, పథకాలు అమలుచేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని
🔹ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి.. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకండని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
🔹తెలంగాణ షాన్ హైదరాబాద్.. హైదరాబాద్ ప్రతీక చార్మినార్
🔹ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే దాని ప్రతీక చార్మినార్ అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది
🔹తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
🔹వీటిని ఇప్పుడు తీసేయాల్సిన అవరసం, అర్జెన్సీ ఏమీ వచ్చిందని ప్రశ్నిస్తున్నాం
🔹ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
🔹ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతాం
🔹ప్రభుత్వం ఇప్పటికైనా తన మూర్ఖపు వైఖరి మానుకోవాలని కోరుతున్నాం.
Gudem Mahipal Reddy retweeted
సిగ్గు సిగ్గు!
జర్నలిస్ట్ - "దేశంలో ధనవంతులు మరియు పేదల మధ్య అంతరం పెరుగుతోంది, ధనికులు మరింత సంపన్నులు అవుతున్నారు, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు అని ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?".
ప్రధాని మోడీ - "ఏంటి ఇప్పుడు అందరూ పేదవాళ్ళు అవ్వాలా? అప్పుడు ఏం తేడా ఉండదు."
దేనికైనా సమాధానం తెలియనప్పుడు ఒక చీప్ జోక్ వేసి తప్పించుకోవడం విశ్వగురు లేకితనానికి నిదర్శనం.
Gudem Mahipal Reddy retweeted
తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిద్దాం..
కాంగ్రెస్ - బీజేపీ ఢిల్లీ గులాంలకు బుద్ధి చెబుదాం.
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
#VoteForCar
#LokSabhaElections2024
Gudem Mahipal Reddy retweeted
మోడీ అడ్డం పడినా అనేక కంపెనీలను తెలంగాణకు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ది.. ఉన్న కంపెనీలను మోడీ తరలించుకుపోతాడని చెప్తున్న చేతగాని సీఎం రేవంత్
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥
#VoteForCar
#LokSabhaElections2024
Gudem Mahipal Reddy retweeted
పటాన్ చెరులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకి తరలివచ్చిన జనసునామీ.
“నా ప్రాణం ఉన్నంత వరకు.. తెలంగాణ కోసం పోరాడుతా..” అంటూ గర్జించిన కేసీఆర్
మెదక్ పార్లమెంట్ గడ్డపై మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమైంది.
#VoteForCar #LokSabhaElections2024
Gudem Mahipal Reddy retweeted
Request all fellow citizens to stock up on the following products
Six Guarantees 😄
1. Inverter
2. Charging bulbs
3. Torch lights
4. Candles
5. Generators
6. Power Banks
Remember it’s the Congress Govt, Not BRS’
Vote wisely on 13th May 🙏
#Vote4Car #KCRForTelangana
Gudem Mahipal Reddy retweeted
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా పటాన్చెరులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షో
ఊరికే గుడ్డిగా ఓట్లు వేస్తే మన పిల్లల భవిష్యత్ పోతుంది. బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి లాభం జరుగలేదు.
పేదలు, గిరిజనులు, మహిళలు, కార్మికుల కోసం ఓ మంచి చట్టం లేదు. కనీస జీతాలు పెంచాలని చట్టాలు తేలేదు.
కానీ పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం
ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరిన కేసీఆర్
#KCRBusYatra #KCRPoruBaata
Gudem Mahipal Reddy retweeted
పటాన్చెరు జన జాతర 💥
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలో ఇసుకేస్తే రాలనంత జనం.. కట్టలు తెంచుకున్న అభిమానం!
#KCRBusYatra #KCRPoruBaata
Gudem Mahipal Reddy retweeted
కేసీఆర్ పాలన విలువ ఇప్పుడు అందరికి తెలుస్తుంది.
రేవంత్ రెడ్డి మస్తు ముచ్చట్లు చెప్పిండు.. కాని ఏమి చేయలె.
- రేవంత్ పాలన ఎలా ఉందో చెప్పిన ఒక యువకుడు
#VoteForCar #LokSabhaElections2024
Gudem Mahipal Reddy retweeted
కాళేశ్వరాన్ని విస్మరిస్తే.. కరువు కాటేసే!
కాంగ్రెస్ రాజకీయ క్రీడలో బలి పశువైన తెలంగాణ రైతు
20 లక్షల ఎకరాలకుపైగా ఎండిపోయిన పంటలు..!
♦️ప్రాణహితను చేజేతులా కడలి పాలు చేసిన కాంగ్రెస్ సర్కార్
♦️జనవరి, ఫిబ్రవరిలో 40 టీఎంసీలకుపైగా మేడిగడ్డ మీదుగా దిగువకు
♦️కేవలం 20 టీఎంసీలు ఇస్తే ఎస్సారెస్పీ ఆయకట్టులో ధాన్యపు సిరులు పండేవి
♦️మరో పది టీఎంసీలతో మండుటెండల్లోనూ.. వేలాది చెరువుల మత్తళ్లు దుంకే అవకాశం
♦️కేవలం కేసీఆర్‌ను బదనాం చేయాలనే ఒక్క ఎజెండాతో కరువు ముప్పు
♦️రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకుపైగా ఎండిపోయిన పంటలు.. ntnews.com/telangana/over-20…
#KaleshwaramProject
Gudem Mahipal Reddy retweeted
కాంగ్రెస్ - బీజేపీ దొంగల లెక్కలు సరి చేసేందుకు పోరు బాటతో వచ్చిన కేసీఆర్ 🔥🔥
జై తెలంగాణ ✊
#KCRPoruBaata
#LokSabhaElections2024
@KCRBRSPresident
Gudem Mahipal Reddy retweeted
రేవంత్ రెడ్డి,
నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?
తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు
వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెసుని బొంద పెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే
డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం అని, చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం
కేసిఆర్ కిట్ ఆగింది,
న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కల్యాణ లక్ష్మి నిలిచింది,
తులం బంగారం అడ్రస్ లేదు.
ఫ్రీ బస్సు అని బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి
అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్ కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని, చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది
Gudem Mahipal Reddy retweeted
జగిత్యాల జనసంద్రం 💥
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల రోడ్‌షోకు జనం నీరాజనం.. అశేషంగా తరలివచ్చిన జనవాహిని.
#LokSabhaElection2024 #VoteForCar #KCRPoruBaata
Gudem Mahipal Reddy retweeted
మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి గారికి మద్దతుగా పటాన్చెరువు బొల్లారంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన
మాజీ మంత్రి హరీష్ రావు గారు.
కాంగ్రెస్ వచ్చాక రైతులకు కష్టాలు వచ్చాయి.
అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు మొదలు అయ్యాయి.
వంద రోజుల్లో చేస్తా అన్న హామీలు అమలు కాలేదు.
దుబ్బాకలో చెల్లని రూపాయి, ఇక్కడ చెల్లుతుందా
బిజెపి అభ్యర్థి బ్లాక్ మెయిలర్ మనకు అవసరమా..
కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది.
హామీలు అమలు కావాలంటే, అసెంబ్లీలో గట్టిగా అడగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా.
మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామ రెడ్డి మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు.
ఆస్తులు పెంచుకునేందుకు కాదు, ఉమ్మడి కుటుంబ ఆస్తి పంచుకునేందుకు వచ్చాడు.
వంద కోట్లతో పేదలకు విద్య అందిస్తాను అని మాట ఇస్తున్నాడు.
పది లక్షల రూపాయల ప్రమాద బీమా చేస్తా అంటున్నారు.
మంచి మనసున్న ఆయన్ని ఎంపీగా గెలిపించాలి.






















