రజినీకాంత్ ధర్మన్ మూవీ లో విలన్ గా హీరో రామ్ పోతినేని
#RAPO #Dharman #SuperstarRajinikanth #KamalHaasan
Celebrating the festival of lights with the #EMI team! 🪔✨
May this Diwali bring endless happiness, prosperity and beautiful moments into everyone's lives. ❤️
Wishing you all a very Happy Diwali! 🎆
#EMIMOVIE 🔥🤩
@DarahasMaturu @Shailaja_Rao_D @nikhilkuvvarapu @sreedharlb @sudheermac @MSheshavapuri @saimaneendhar @prajnayK @kiranrajurk19 #harshavardhan #ravitejanannimala #sandeepagaram #maheedhar #fahadabdulmajeed #madhavprasad #gurubathula #sumanthkacharla #chandramouli #vineeth #vijaynelapati #adithyasivareddy
🪔✨ May this Diwali bring endless happiness, new hopes, and brighter beginnings to everyone! 🎇💫
Wishing you all a Happy & Prosperous Diwali from Team #Tortoise! 🐢❤️
#TortoiseMovie 🐢🎬.
@itsRajTarun @__amruthaaaa__ #SrinivasAvasarala @DhanyaBee @Kkumar1122 @boselyricist @anuprubens @SKGOLDENARTS @PrashvithaEnt9 #NvlCreations @Cinedigital_tfi @GSMediaPRO @LahariMusic
🪔 Srousha Kamala Arts & The Maze Team wishes everyone a very Happy Diwali!
⭐#Sriram @PriyankaOffl @Hrithika_S
youtu.be/ExFNaNRWefo?si=dQ-h…
@SroushaKamala #URCreations @DrBharathReddyg @ravikirangadaly
@MadhuraAudio @Dpyskrishna @laabhadigital
#HappyDiwali #TheMaze
🪔 ఈ దీపావళి వెలుగుల్లో ఒక ప్రత్యేకమైన వేడుక! ✨
Wishing everyone a Happy Diwali filled with happiness, prosperity and endless celebrations! ❤️
Team #KORIVI wishes you all a very Happy Diwali! 🪔🔥
#HappyDiwali #KoriviMovie
Team #SUDHEERSJOKER wishes everyone a very #HappyDiwali 🪔✨
Get Ready for the Blast of Entertainment In Cinemas Soon❤️🔥
#JOKER @sudheeranand @AnandaMediaOffl @VijayDonkada @sridharmak1 @MrSunilPuppala @murlisharma72 #AjayGhosh @IamVishnuOi @leon_james @Dharmi_edits @AhamedSherief #VithalKosanam @saibabuvasiredd
సీఎం రేవంత్ రెడ్డికి తన ఎంగేజ్ మెంట్ ఇన్విటేషన్ అందించిన హీరో తేజ సజ్జ
#TejaSajja
సమ్మర్ హాలీడేస్
ఆర్వీ (అరుణ్ ) చదువు, మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరిగే తన తండ్రి (హర్షవర్ధన్) ఒత్తిడితో సతమతమవుతుంటాడు. వేసవి సెలవుల్లో అమ్మమ్మ సుశీలమ్మ (జయసుధ) ఉండే ఊరికి వెళ్తాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కేవీ (రోహన్ )అనే కుర్రాడు పరిచయమవుతాడు. కేవీ తన తల్లికి ఒక మంచి చీర కొనివ్వాలనే ఆశతో మామిడి తోటను లీజుకు తీసుకుని కష్టపడుతుంటాడు. ఈ ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం, వారి ప్రయాణం, ఒకరి జీవితంలో మరొకరు తెచ్చిన మార్పులు ఏమిటనేదే ఈ చిత్ర కథ.
చిన్ననాటి తీపి గుర్తులను, గ్రామీణ వాతావరణాన్ని, వేసవి సెలవుల సరదాలను చక్కగా ఆవిష్కరించారు. చైల్డ్ ఆర్టిస్టులు రోహన్, అరుణ్ దేవ్ ఇద్దరూ చాలా నేచురల్‌గా నటించారు. సీనియర్ నటి జయసుధ, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
పిల్లలపై కేవలం ర్యాంకులు, మార్కుల ఒత్తిడి తీసురాకూడదని, వారి బాల్యాన్ని ఎంజాయ్ చేయనివ్వాలని చెప్పిన పాయింట్ ఆకట్టుకుంటుంది.
సినిమా కథ కొంత నెమ్మదిగా సాగుతుంది. డ్రామా లేదా పెద్ద సంఘర్షణ లేకపోవడం వల్ల కొన్ని సీన్లు ప్లాట్‌గా అనిపిస్తాయి.
సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఇంకాస్త కామెడీఆశించే ప్రేక్షకులకు నిరాశ కలగవచ్చు.
#SummerHolidaysreview #SummerHolidays #Rohan #Arun
వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న హీరో సాయి దుర్గ తేజ్
కిరణ్ తో జరిగిన ఆయన నిశ్చితార్థం
డిసెంబర్ 10న హైదరాబాద్ లో సాయి దుర్గ తేజ్ పెళ్లి వేడుక
#Saidurghatej
#Venkatesh and #KalyanRam begin an action sequence and a special song shoot in Kazakhstan for #AnilRavipudi’s #January12Vidudala
రామాయణం పార్ట్ 1
భారతీయ పౌరాణిక ఇతిహాసమైన 'రామాయణం' ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మొదటి భాగం రాముడి బాల్యం, సీతా స్వయంవరం, అరణ్యవాసం, మరియు రావణుడు సీతాదేవిని అపహరించే ఘట్టం వరకు కథను ఆవిష్కరిస్తుంది.
సినిమాకి ప్రధాన ఆకర్షణ రాకింగ్ స్టార్ యశ్. రావణుడిగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఇంట్రడక్షన్ సీన్స్, మరియు క్యారెక్టర్ ఇంటెన్సిటీ వేరే లెవెల్‌లో ఉన్నాయి.
శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ అద్భుతంగా నటించారు. సాయిపల్లవి తన సహజమైన నటన, హావభావాలతో ఆకట్టుకున్నారు.
వరల్డ్-క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు రూపొందించారు.
అద్భుతమైన విజువల్స్, యశ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రణ్‌బీర్-సాయి పల్లవిల ఆకట్టుకునే నటనతో తెరకెక్కిన విజువల్ వండర్. బిగ్ స్క్రీన్‌పై తప్పకుండా చూడదగ్గ ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.
#Ramayana #RanbirKapoor #SaiPallavi
















