Gandra Venkataramana Reddy (@Gandraofficial) header
Gandra Venkataramana Reddy (@Gandraofficial) profile picture

Ex-MLA, Bhupalapally Assembly; Former Govt Chief Whip

Bhupalapally, Telangana
Joined July 2020
Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)Photo by Gandra Venkataramana Reddy (@Gandraofficial)
కాళేశ్వరం గుండెకాయ కన్నెపల్లి పంప్‌హౌస్ భూపాలపల్లి జిల్లాలోనే ఉంది. గోదావరి నీళ్లు కళ్ల ముందే వృథాగా పోతుంటే.. రైతు పొలాలు మాత్రం కరువుతో ఎండిపోతున్నాయి. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు! మోటార్లు మూగబోయినా, రైతు కన్నీళ్లు ఆగడం లేదు! #Kaleshwaram
1
1
87
వెలిగే ప్రతి దీపం మీ విజయానికి నాంది కావాలి,మెరిసే ప్రతి కాంతి మీ భవిష్యత్తుకు బాట కావాలి,మీ జీవితమే ఓ అందమైన దీపావళి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు #HappyDiwali #FestivalOfLights #DiwaliCelebrations #SpreadHappiness
1
5
189
ఈ ఏడాది గోదావరిలో 758 TMCలు పారినయ్. ఈ క్షణం కూడా 15-20 వేల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి. కన్నెపల్లి దగ్గర నీళ్లున్నయ్. పంపులున్నయ్. స్విచ్ వేస్తే రిజర్వాయర్లు, చెరువులు నిండుతయ్. కేటీఆర్ గారు 120 రోజుల క్రితమే అక్కడికి పోయి చూసొచ్చి చెప్పినా,ఈ ప్రభుత్వానికి సోయి లేదు.
1
1
81
నోట్ల మూటలు అప్పుడు ఓటు కోసం.. ఇప్పుడు ధర్నా డిల్లీలో.2015ల ఎమ్మెల్సీ ఓటు కోసం డబ్బు సంచితో కెమెరాకు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ల చోరీ ధర్నాలో ముందు కూర్చుంటే అది పోరాటం ఎట్లయితది? రాష్ట్రంలో గ్యారెంటీలు అడిగితే లాఠీలు, డిల్లీల మాత్రం ఓట్ల మీద హడావిడి చేసుడు
68
Gandra Venkataramana Reddy retweeted
రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన చక్రవర్తిని మనమెవరం చూడలేదు. కానీ, కరువుతో రాష్ట్రం అల్లాడుతుంటే మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు దోచుకునే ప్రాజెక్టు టెండర్లు పిలిచిన అభినవ నీరో రేవంత్ రెడ్డి నిర్వాకం చూడండి!
54
2
160
4,881
తెలంగాణ ఆడపడుచుల ఆనందాల వేడుక.. ప్రకృతి ఒడిలో పూల జాతర.. తంగేడు పూలు, గుమ్మడి పూల సింగిడిలా మీ జీవితాలు రంగులమయం కావాలి.. బతుకమ్మ పూల సౌరభంలా మీ ఇళ్లు ఆనందం, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
2
231
Gandra Venkataramana Reddy retweeted
LIVE: బీఆర్ఎస్ "సింగరేణి కార్మిక గర్జన" 📍సింగరేణి స్టేడియం, గోదావరిఖని teapawt.net/i/broadcasts/1nJOLQand…
50
3
136
7,100
Gandra Venkataramana Reddy retweeted
గులాబీమయమైన గోదావరిఖని ✊🏻 సింగరేణి కార్మిక గర్జన సభా ప్రాంగణానికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
2
133
2
888
20,091
జనాభా పెరుగుతోంది. ఓటర్ల సంఖ్య మాత్రం తగ్గుతోందా..? తెలంగాణలో 95 లక్షల ఓట్ల వ్యత్యాసం ఎలా వచ్చింది..? ఇది సాధారణ సవరణా..? భారీ తొలగింపులా..? అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండాల్సిందే. జ్ఞానేష్ కుమార్ ఈ లెక్కకు సమాధానం చెప్పాలి..! #Gyaneshkumarmustresign
2
4
214
తెలంగాణ భవన్ లో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సమీక్షా సమావేశంలో @BRSHarish గారితో కలిసి పాల్గొనడం జరిగింది.. #chaloramagundam #ktr #brsparty #bhupalapallysccl
10
361
రైతుకు కరెంట్ అంటే కేవలం విద్యుత్ కాదు.. పంటకు ప్రాణం. కరెంట్ వస్తుందో తెలియక పొలాల వద్ద రైతుల నిరీక్షణ,రాత్రిళ్లు మోటార్ల కోసం పొలాలకు పరుగులు ఎందుకు.? 24 గంటల విద్యుత్ ఇచ్చిన రాష్ట్రంలో మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. #revanthreddy #congressfails
1
1
161
Live at telangana bhavan
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/1NGaroQRr…
2
143
Gandra Venkataramana Reddy retweeted
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/1NGaroQRr…
9
1
37
3,179
మీ కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయి సార్?2ఏళ్ల క్రితం వరకు బ్యాంకు రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మీ అల్లుడి వ్యాపార పరిస్థితులు ఒక్కసారిగా ఎలా మారాయి?దివాళా నుంచి వేల కోట్ల విలువైన Maxbien Pharma వరకు జరిగిన అసలు పరిణామాలు ఏమిటి? #RevanthReddy #MaxbienPharma #congressfails
5
19
509
Gandra Venkataramana Reddy retweeted
ఈడీ కార్యాలయంలోకి అనుమతించని పోలీసులు @drsanjayBRS
🚨 ఈడీ నే సైలెంట్ చేసిన కేడీ! 🔴 ఈడీ కార్యాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 🔴 ఈడీ కార్యాలయం గేట్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన 🔴 పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం 🔴 తమను ఈడీ కార్యాలయంలోకి అనుమతించాలని డిమాండ్ 🔴 మంత్రి పొంగులేటిపై ఈడీ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతల నిరసన 🔥
2
35
206
4,653
ఈ రోజు నా యొక్క ఆయిల్ ఫామ్ వ్యవసాయ క్షేత్రంలో... ప్రకృతితో మమేకమై, పచ్చని పంటల మధ్య గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలు... #OilPalm #OilPalmFarming #Agriculture #Telangana #రైతు #వ్యవసాయం
1
9
224
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, రానున్న ఎన్నికల సందర్భంగా సింగరేణి సంస్థ బలోపేతం కావాలి,కార్మికుల హక్కులు కాపాడబడాలి, కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలి అనే లక్ష్యంతో TBGKS కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలి.
5
150
తెలంగాణ రాష్ట్రానికి @KCRBRSPresident గారి పాలనే శ్రీ రామ రక్ష... #partyjoinings #brsparty #mogullapally #bhupalapally
1
3
234
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బిఆర్ఎస్ సమరబేరి కార్యక్రమం. #420revanthreddy #whereis6scheme
2
16
317
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని @BRSparty కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ @PSRNSPT గారి సంతాపసభ కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోదకుమార్, @GandraJyothi గార్లతో కలిసి పాల్గొన్ని నివాళులార్పిస్తూ..
3
14
268