Telugu Tier 1 Hero's First 20C Share films
#NTR - 2002 (Aadhi)
#Maheshbabu - 2003 (Okkadu)
#PawanKalyan - 2007 (Jalsa)
#Prabhas - 2005 (Chatrapathi)
#Ramcharan - 2009 (Magadheera)
#AlluArjun - 2012 (Julayi)
Please correct if anything wrong
ఒకప్పుడు ఎవరైనా నేను ఇష్టపడే వ్యక్తి జగన్ ను కానీ ycp నీ కానీ ఇష్టపడితే నాకు ఇష్టముండేది కాదు ..
ఇప్పుడు అలాంటిదేమీ లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరి comfort వాళ్ళది
ముఖ్యంగా నాకు టీడీపీ మీద ఇష్టం తగ్గటం వల్ల కూడా అయ్యుండొచ్చు
3
39
1,945
Loved the way he smiled here when that lady dint even care about Photograph with him..
❤️❤️❤️❤️
Appatike ayipoyindhata …
Anna vodina manchidhi kabatti elections ayyedhaka aagindhi.
Manasu lo antha badha petkoni atla etla navvuthunnav Anna @PawanKalyan 😞 😢 😭
165
🔥 StaRRR Salmon ᴹᵃʰᵃʳᵃᵃʲ🐎 retweeted
This one's going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi
@NANDAMURIKALYAN @NTRArtsOfficial
Good work bro
My First Case as an APNRTS Volunteer ❤️
ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకోవడానికి వచ్చిన ఒక యువకుడు, అనారోగ్య కారణాలతో కేవలం మూడు వారాల్లోనే కన్నుమూయడం జరిగింది 🥲.
ఈ విషయం Europe APNRTS టీమ్‌కు తెలిసే సమయానికి, ఇక్కడ జరగాల్సిన చాలా పేపర్‌వర్క్‌ను అతని స్నేహితులే పూర్తి చేశారు.
విషయం మా APNRTS Germany Team దృష్టికి వచ్చిన వెంటనే, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని, ఎయిర్‌పోర్ట్ నుంచి అతని స్వస్థలం వరకు అంబులెన్స్ సదుపాయం మరియు ఎయిర్పోర్ట్ ఫార్మాలిటీస్ ఏర్పాటు చేయడంలో సహకరించాం.
అప్పుడు వాళ్ల బంధువుల నుంచి వచ్చిన మెసేజ్ 👇…
ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇలాంటి సందర్భాల్లో అవసరమైన పేపర్‌వర్క్, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం, ఇతర విధివిధానాల గురించి పూర్తిగా అవగాహన పెంచుకున్నాను.
ఈ అనుభవం భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరికొందరికి త్వరగా సహాయం అందించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
మనం ఎక్కడ ఉన్నా… మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉండటమే మా లక్ష్యం.
We are here to support our Telugu people, wherever possible. 🙏❤️
@apnrtsofficial
😂😂😂😂🙏🙏🙏🙏
అన్నా నేను బయలుదేరతాను🥰🥰....
పదమ్మా,నేను కూడా వస్తున్నా,నిన్ను పంపించి వస్తాను😍😍....
రెండు నిమిషాలు ఆగండమ్మా,మా అమ్మాయిని పంపించి వస్తాను🥰🥰....
సిఐఐ సమ్మిట్ కు విచ్చేసిన ఆడపడుచు ఉపాసన గారికి ఆహ్వానం పలికి,కార్యక్రమం ముగిసి తాను వెళ్ళే సమయంలో కూడా దగ్గరుండి స్వయంగా వీడ్కోలు పలికిన మంత్రి నారా లోకేష్ గారు 🥰 🥰 😍 😍....
#upasanakaminenikonidela #NaraLokesh
అబే రాజకీయం bro... మనకి చేతకాదు అని మిగతావాళ్ళని చెయ్యోదు అంటే ఎలా..నీకు చెప్పాల్సింది కాదు but ycp did great job in this
అందరూ హ్యాపీ నే గా…..🙏🙏🙏
మీరు @YSRCParty మాతో విజయవంతం గా CII సమ్మిట్ ని పక్క ద్రోవ పట్టించి ….జనసేన భుజాల మీద నుంచి మమ్మలని కాల్చారు…. 🙏
If this had happened ... Situation would have been different for my #Dada
వెళ్ళిపోతాను అంటావు వెళ్ళవు ..ఆధ్యాత్మికత అంటావు..ఇక్కడిక్కడే తిరుగుతుంటావు...అమ్మవారి సేవ కి వెళ్ళి మధ్యలోనే వచ్చేశావు..
ఇప్పుడు మళ్ళీ కార్తీక మాసం సేవ అంటావు వెళ్ళవు
Please bro అమ్మవారి నీ శివయ్య నీ ..పూజ అని చెప్పి ఇలా చేయకు ...ఉంటే అటు అయిన ఉండు లేకపోతే ఇటు అయిన ఉండు...
Mark my words!!
PJ Raghu Ranjith అనే వాడు సచ్చిపోయినా, పవన్ కళ్యాణ్ గారి మీద admiration పోదు 👍🏻
నన్ను నా @PawanKalyan కి దూరం చేసేది నా చావు మాత్రమే 😊
కాకపోతే i prioritise my spiritual path upon everything so వెళ్లాల్సి వస్తోంది 🙏🏻
కార్తీక్ మాసం అయ్యాక మాట్లాడుకుందాం detailed... ఇది right time కాదు
Respect their decision ..it's personal life ..
Best wishes to both of you in the path you chose @PawanKalyan garu and #Anna garu
👍👍👍
Exhibitors happy 😍😍😍
All India Tracked Gross Weekend Box-office Report
#Ramayana
Day 1 : 76.3 Cr
Day 2 : 55.92 Cr
Day 3 : 82.47 Cr
Day 4 : 66.13 Cr
Total Tracked Gross: 280.82 Cr
#Scene
Day 1 : 19.81 Cr
Day 2 : 21.31 Cr
Day 3 : 25.20 Cr 🔥
Total Tracked Gross: 66.30 Cr
#MookuthiAmman2
Day 1 : 2.10 Cr
Day 2 : 2.71 Cr
Day 3 : 5.12 Cr 🔥
Total Tracked Gross : 9.93 Crs






















