Harish Reddy (@HarishReddyRDM) header
Harish Reddy (@HarishReddyRDM) profile picture

A wannabe politician and a passionate farmer, a Sports & Movie freak. All views are personal 🤘🏽

Ramagundam
Joined February 2010
Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)Photo by Harish Reddy (@HarishReddyRDM)
Back in 2023 right before the Assembly election, many people like me have clearly suggested the people not to vote for the Congress because of their corrupt nature. Still the people went ahead abd voted the congress to power and are suffering now. Hope the same poeple bring back KCR garu and save the state. #CongressDestroyedTelangana
1
9
50
642
KA Paul @KAPaulOfficial గారు చెప్పింది ముమ్మాటికి వాస్తవం. రేవంత్ రెడ్డి మరియు అతని అన్నదమ్ములoదరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా దోచుకుతింటూ సర్వనాశనం చేసిండ్రు. తెలంగాణ ప్రజల బాగు కోసం కచ్చితంగా తెలంగాణ ఉద్యమం లాంటి పోరాటం ద్వారా రాబోయే రోజుల్లో ఈ మూర్ఖుడిని దించేసి మళ్లీ కెసిఆర్ గారి పరిపాలన తీసుకురావాల్సిందే.
రేవంత్‌ రెడ్డిని నమ్మి మోసపోయా.. సీఎం పదవి నుంచి దించుతా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఏడుగురు అన్నదమ్ములు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారు ఇప్పటికే లక్ష కోట్లు దోచుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్, జగ్గారెడ్డికి గతంలోనే వార్నింగ్ ఇచ్చా ఇప్పటికైనా రేవంత్ తీరు మార్చుకోవాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దించుతా - కేఏ పాల్ హెచ్చరిక
1
9
74
973
రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే, రైతాంగానికి సాగునీరు లేకుండా చేసి వాళ్ళని రెండో పంట వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వమే హెచ్చరిస్తుంటే, హైదరాబాదులో హాస్టల్లు, స్కూల్లు, కాలేజీలు, యూనివర్సిటీలు ఐటి ఆఫీసులు అన్ని బందు పెట్టి తాగునీళ్ల కోసమై తల్లడిల్లుతుంటే, ఈ సన్నాసి ప్రభుత్వానికి, ఈ దిమాక్ తక్కువ ముఖ్యమంత్రి @TelanganaCMO కి మూసి సుందరీకరణ అవసరమా ఇప్పుడు? ఇది కేవలం మూసి సుందరీకరణ పేరిట చేస్తున్న దోపిడి మాత్రమే. ఒక నదిని క్లీన్ చేయడానికి కావాల్సింది మహా అయితే వందల కోట్లు లేదంటే 15 నుండి 20వేల కోట్లు, అంతేకానీ ఈ సన్నాసి ప్రభుత్వం కేవలం దోపిడీ కోసమే లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అంటే ఏ రేంజ్ లో అవినీతి ఉందో ప్రజలు గమనించాలి. #MusiLoot
Public hearing without public Project bids being called without a DPR (Detailed Project Report) And the irony of it is “Beautification” in the middle of a drought If this ain’t Tughlak Govt, wonder what to call it ? #MusiLoot
1
7
1
60
1,192
ఈ దేశంలోనే అత్యంత సోంబేరి ముచ్చట్లు పెట్టే ముఖ్యమంత్రి @TelanganaCMO రేవంత్ రెడ్డి ఒక్కడే. రాష్ట్రం మొత్తం కరువుతో అల్లాడుతూ, రైతాంగానికి సాగునీరు లేకుండా, సాధారణ ప్రజానీకానికి తాగునీరు లేకుండా దుర్భర పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో సీరియస్ గా కష్టాలను తీర్చాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుల గడ్డాలపై వెంట్రుకలపై అడ్డమైన కూతలు కూస్తున్న రేవంత్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో సురుకుపెట్టి ఇంటికి సాగనంపాల్సిందే. #BakwaasCMRevanthReddy
3
24
136
1,217
ఈరోజు మా కుటుంబసభ్యులoదరితో కలిసి సుఖసంతోషాలతో దీపావళి పండుగ జరుపుకోవడం జరిగింది. #HappyDeepavaliNanba
9
6
270
3,947
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు అన్న గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వ్యాల్ల హరీష్ రెడ్డి గారు. #HappyDeepavali2026
3
9
143
1,324
If anyone wants to know what Telangana people’s genuine opinion on @TelanganaCMO Revanth Reddy is, please click on the below Instagram link and read the comments, instagram.com/p/DfdxIAIiOgk/…
4
4
64
6,331
ఈరోజు హైదరాబాద్ నగరం లంగర్ హౌజ్ యాదవ సంఘం పెద్దలు కర్రావుల వెంకటేష్ యాదవ్ గారు మరియు హరికృష్ణ యాదవ్ గారు వారు నిర్వహిస్తున్న సదర్ సమ్మేళనం కార్యక్రమానికి BRS రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి గారిని ఆహ్వానించారు.
4
122
2,178
ఈరోజు దీపావళి సందర్భంగా మా ఇంట్లో పూజ నిర్వహించి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. #HappyDeepavali2026
14
11
312
3,830
Memorable?? I thought you had memory issues, Kondal! Is everything okay? Btw, have you paid your taxes now?
Wishing you all a very Happy Diwali! 🪔 May this festival bring happiness, prosperity and beautiful new beginnings to you and your loved ones.The lights are on. The celebrations have begun. And I’ve been saving my biggest firecrackers 🧨It’s going to be a spectacular show.P.S. I like my Diwali celebrations memorable. And I always save the best crackers for the end. 😉 #HappyDiwali2026
6
11
4
166
4,378
🙏🙏
"గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థి మహేష్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS చేతుల మీదుగా ల్యాప్‌టాప్ అందజేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన నిరుపేద విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ అందజేశారు. విద్యార్థి మహేష్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేటా అనలిటిక్స్ కోర్సు కోసం సిద్ధమవుతున్నాడు. మహేష్ చదువుకు ల్యాప్‌టాప్ అవసరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు @HarishReddyRDM కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన చేతుల మీదుగా విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థి మహేష్‌ను అభినందించారు. ఉన్నత విద్యలో మరింత రాణించాలని, ఎంచుకున్న కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే @AlaVenkateshwer, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తూ, వారి కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించడమే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం లక్ష్యం. #GiftASmile
8
1
81
871
రాజకీయ నాయకులతో లాభాల కోసం అంటకాగి, వ్యాపారాలు నిర్వహిస్తూ, వాటిని బయట పెట్టినందుకు మళ్లీ ఉల్టా మాపైనే నిందలు వేయడం ఇదెక్కడి వింత పోకడ @TelanganaCMO గారు? మీ కుటుంబ సభ్యుల వ్యాపారాలలో ఇతరులను ఇరికించి వారిని బదనాం చేయించి వారి ప్రతిష్టను దిగజార్చేలా ఎందుకు చేస్తున్నారు మీరు సీఎం గారు?
శిరీష దుంప నాపై రూ.40 లక్షల పరువు నష్టం దావా వేశారు మెడికవర్ ఆసుపత్రిలో టాప్ షేర్ హోల్డర్.. రేవంత్ రెడ్డి కుమార్తె కంపెనీలోనూ టాప్ హోల్డర్‌తో పాటు డైరెక్టర్, పార్ట్‌నర్‌గా కూడా ఉన్నారు.. రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీ మ్యాక్స్‌బీఎన్ ఫార్మా కంపెనీలో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.. అసలు మీకు సంబంధం ఏంటి? అని మేము ప్రశ్నించాం ఇలా ప్రశ్నించడం చట్టవిరుద్ధమా? ఈ ప్రశ్న అడిగినందుకు రూ.40 లక్షలు కావాలని ఆమె దావా వేశారు - మన్నె క్రిశాంక్
10
57
775
నాయకుడిని వదులుకుని మూర్ఖుడిని నెత్తి మీద పెట్టుకున్నందుకు రాష్ట్ర రైతాంగం మొత్తం అనుభవిస్తున్నారు.
1
13
97
768
As part of the "Gift A Smile" initiative started by our working president Shri @KTRBRS garu, I've gifted a laptop to Mahesh from Devarakadra constituency in the presence of Ramanna, Ex MLA Shri Alla Venkateshwar Reddy garu and party Gen Secretary Shri Ravula Chandrashekhar Reddy sir. Mahesh is a hardworking, sincere and bright Engineering graduate from a humble background working hard to learn new technologies in AI and I wholeheartedly thank KTR garu for encouraging several of his followers like me to respond to these kind of requests. Also wished "Happy Diwali" to Ramanna.
3
9
1
63
1,166
Shame on the current CM @TelanganaCMO and his priorities. When there was enough flood water in both the rivers Godavari and Krishna, he didn't even care to lift the water and store that in the reservoirs across the state. In fact, he said he will give the "Belt Treatment" to those who ask him to store the water in reservoirs. He's the most useless CM any state could have. His priorities during this drought time are meeting his Bosses in Delhi and minting money left and right in various shady contracts.
Hyderabad is struggling for something as basic as WATER! What a shame that a city aspiring to be a global hub cannot ensure reliable water supply for its own residents. Where is the government, where is the planning, and who is accountable for this absolute failure?
9
51
1,150
రాష్ట్రం మొత్తం పందికొక్కుల్లా దోచుకుతింటున్న రేవంత్ రెడ్డి మరియు పొంగులేటి.
Heads they win, tails also they will only win Wah!!! What a set-up! 👌🏼 Revanth’s Government calls tenders for Kodangal-Narayanpet-Makthal Lift Irrigation Minister Ponguleti's own company applies. Rest are dummy, mere on paper companies Basically! Sole runner wins the race! Cost escalation - Almost FIVE times the original budget!! From ₹1,450 Cr to ₹6,825 Cr Water drawn - NOT A DROP!! While people of Telangana are standing in tanker queues for water, these shameless Congressies are looting Telangana’s resources in the name of irrigation projects @RahulGandhi Ji, help me find a new word please! Crony Capitalism-Daylight Robbery-Kleptocracy! All too small for this loot #CongressLootsTelangana
2
8
73
1,141
సోదరుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావు దగ్గర సమాధానాలు లేవు అందుకనే ఒక లొట్ట పీసు కేసు పెట్టి ఆయన్ని అక్రమంగా అరెస్టు చేయించిండు. ఇటువంటి కేసులు మా పార్టీ నాయకులకు కొత్త కాదు ఖచ్చితంగా ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు.
దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేయడం ఏమిటి? రాజకీయ విమర్శలకు సమాధానం రాజకీయంగానే చెప్పాలి తప్ప పోలీసు కేసులతో కాదు. అరెస్టు పేరుతో బాలరాజు యాదవ్‌ను సిటీ అంతా తిప్పుతూ ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గం. అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు. బాలరాజు యాదవ్‌పై కేసును తక్షణమే ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయలేరు!
2
8
74
918
ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ కార్పొరేషన్ ఛైర్మన్, యువనాయకులు శ్రీ వై సతీష్ రెడ్డి @ysathishreddy గారిని పార్టీ యువనాయకులు మన్నె క్రిశాంక్, పాటిమీది జగన్మోహన్ రావు, దినేష్ చౌదరి మరియు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గార్లతో కలిసి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. వారు తొందరలోనే కోలుకుని BRS పార్టీకి మరింత ఉత్సాహంతో సహకారం అందించాలని కోరుకుంటున్న.
4
17
80
1,846
బిజెపి నాయకులకు ఒక సూచన, పదేపదే హరీష్ రావు @BRSHarish గారి వెనకాల పడి ఆయన మీ పార్టీలోకి వచ్చి మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడనే గాఢ నిద్రలోని నుండి బయటకి వచ్చి ఆయనలాగా ప్రజల్లో నిత్యం ఉంటూ, ప్రజల సమస్యల పట్ల నిత్యం కొట్లాడుతూ ప్రయత్నం చేయండి. కనీసం ఒక దశాబ్ద కాలం తర్వాతనైనా అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయి. అంతేకానీ పాడిందే పాట అన్నట్లు పదేపదే హరీష్ రావు గారి పై లేని నిందలు వేసి మీ పార్టీ పట్ల ప్రజలు చులకనగా ఆలోచించేట్లు చేసుకోకండి.
7
35
696