𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future) header
𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future) profile picture

A visionary leader. A man of action. Committed to a stronger Andhra Pradesh and a brighter tomorrow. @NaraLokesh || #TDPTwitter ||

Joined July 2026
Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)Photo by 𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 (@HeIsThe_Future)
తిరుపతి నూతన మేయర్‌గా ఎన్నికైన టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. #NaraLokesh #JBSrinivas #Tirupati #JaiTDP #APDevelopment
1
2
14
విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం.. పెట్టుబడుల్లో ఏపీకి గ్లోబల్ గుర్తింపు.. యువతకు ఉద్యోగాలు.. అమరావతికి కొత్త వెలుగులు! నారా లోకేష్ నాయకత్వం నెక్స్ట్ లెవెల్! #APInvestments #CIIInvestmentSummit #NaraLokesh
1
1
13
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి.. డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఆధునిక ల్యాబ్స్‌తో విద్యార్థులకు సరికొత్త విద్యా సదుపాయాలు అందిస్తున్న నారా లోకేష్ #Naralokesh #AndhraPradesh
2
3
31
క్రికెట్ లో ధోనీ అంటే ఓ భావోద్వేగం.. రాజకీయాల్లో లోకేష్ అంటే ఓ ప్రభంజనం పసుపు జెండాలోనైనా..ఎల్లో జెర్సీలోనైనా అభిమానమే అసలైన అండ.. #MSDhoni #NaraLokesh #YellowLove #FanPower
2
5
25
మా అయోధ్య రాముడు 🙏 @naralokesh అన్న. #NaraLokesh
4
5
49
రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాల కల్పన. 2029 నాటికి మరో 17 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: ఐటీ మంత్రి నారా లోకేష్. #NaraLokesh #InvestInAP #CIIPartnershipSummit2026 #AndhraPradesh
1
2
3
20
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నారా లోకేష్.. ప్రాణాపాయంలో ఉన్న నా బిడ్డకు అండగా నిలిచి ప్రాణాలు కాపాడారు. జీవితాంతం రుణపడి ఉంటాం: బాధిత తల్లి. #NaraLokesh #AndhraPradesh
2
4
18
పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తూ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తున్నాం. ప్రభుత్వాలు మారినా గత తేదీల నుంచి పాలసీలను మార్చకుండా చట్టబద్ధ రక్షణ కల్పిస్తాం. ఈ అంశంపై కేంద్రంతో చర్చిస్తున్నాం: మంత్రి నారా లోకేష్. #CIIPartnershipSummit2026 #InvestInAP #NaraLokesh #AndhraPradesh
2
2
24
సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా కుమారుడి వివాహ వేడుకలో నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. వివిధ కోర్టుల్లో లుథ్రా కుటుంబం తనకు మార్గదర్శకులుగా నిలవడంతో పాటు, కుటుంబానికి ఆత్మీయులుగా మారారని లోకేష్ ట్వీట్ చేశారు. #NaraLokesh #SiddharthLuthra #WeddingCelebrations #AndhraPradesh
2
5
25
హోదా పక్కనపెట్టి.. ప్రజలతో ఆప్యాయంగా మమేకమవుతూ, అక్కచెల్లెమ్మలతో సెల్ఫీలు దిగిన సీఎం నారా లోకేష్ #NaraLokesh #AndhraPradesh #CIIPartnershipSummit2026 #InvestInAP
3
4
17
వైజాగ్‌లో మంత్రి నారా లోకేష్‌తో సినీ నటుడు మంచు మనోజ్.. ఆసక్తికర భేటీ! #NaraLokesh #Manchumanoj #AndhraPradesh
3
5
26
ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సవాళ్లు కష్టాలకు కుంగిపోలేదు బాధలను భరించాడు సవాళ్లను ఎదుర్కున్నాడు ఓడిపోయాడు ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు ఓర్చుకున్నాడు గట్టిగా సాధించాడు, పడ్డచోట తిరిగి తిరుగులేని వేగంతో వీరుడిగా నిలిచాడు. పనితీరుతో మన్ననలు పొందుతున్నాడు #NaraLokesh 🔥🔥
3
7
53
పిల్లల చదువుకు ప్రోత్సాహం.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు నారా లోకేష్. చిన్నారుల కలలు సాకారం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! #HappyChildrensDay #NaraLokesh #EducationFirst #AP
1
1
22
హైదరాబాద్ నగరం అభివృద్ధిలో విమానాశ్రయం కీలక పాత్ర పోషించినట్లుగానే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన ద్వారంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. - మంత్రి నారా లోకేష్. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
2
2
15
తండ్రి పేరు వారసత్వంగా గుర్తింపునిచ్చింది.. కానీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, చరిత్రను సృష్టించుకున్న నాయకుడు నారా లోకేష్! #NaraLokesh #Leadership #AndhraPradesh #TDP
2
2
22
విశాఖ అభివృద్ధిని ఇక ఎవరూ ఆపలేరు.. ఐటీ, డేటా సెంటర్లు, హాస్పిటాలిటీ రంగాల్లో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ పెట్టుబడులతో విశాఖ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటోంది. - మంత్రి నారా లోకేష్. #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP #NaraLokesh #AndhraPradesh
2
3
20
𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 retweeted
It was wonderful to interact with the workers who are keeping the wheels of the #CIIPartnershipSummit turning smoothly! Thanks a lot for your great work!
27
149
1
1,414
23,376
𝐇𝐄 𝐈𝐒 𝐓𝐇𝐄 𝐅𝐔𝐓𝐔𝐑𝐄 retweeted
Delighted to welcome Union Minister Shri @JoshiPralhad ji to Visakhapatnam for the #CIIPartnershipSummit2026! Pralhad ji will join a special plenary and then the valedictory session. His leadership at @mnreindia, from PM Surya Ghar to the National Green Hydrogen Mission, has given States like Andhra Pradesh the platform to lead India's energy transition. With the Centre's support, AP is building large-scale renewables, storage for round-the-clock power and rooftop solar for every home. Thank you, sir, for being with us and for your constant support to AP. #InvestInAP
6
107
850
15,790
లోకేష్ సింప్లిసిటీకి ఫిదా అయిన రానా.. విశాఖ సీఐఐ సమ్మిట్‌లో నారా లోకేష్‌తో రానా దగ్గుబాటి పాడ్‌కాస్ట్.. ఆసక్తికరంగా సాగిన సంభాషణ! #CIIPartnershipSummit2026 #NaraLokesh #ChooseSpeedChooseAP #InvestInAP
2
2
38
స్పేస్ ఎకానమీకి ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది.. భారత అంతరిక్ష రంగంలో ఏపీకి అపార అవకాశాలున్నాయని, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు రాష్ట్రం కీలక వేదికగా ఎదుగుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. #NaraLokesh #CIIPartnershipSummit2026 #SpaceEconomy #AndhraPradesh
2
3
17