Pinned Tweet
Pawan kalyan fans nannu follow avthara ..nen die hard fan ni but naku 45 followers ye unnaru me support kavali #pawankalyan #JanaSena #janasenaparty #CBN
1
1
931
Anna endi anna @PawanKalyan nidra kuda ravatledhu e news chusi meeru official ga cheppenthavaraku kuda idi nijam kavaddu ani venkateswara swami ni vedukuntunna 🙏
139
lAmLucky retweeted
Replying to @icon_trolls
Real ga cheppav bro ..nen alredy ichi mosa poi mosa poi money aduguthe ivvadam manesa bro ..ala ichi friends ane vallane dooram ayya ..kavalsi vasthe oka beer and biryani thinipusthunna but money aithe evadiki ivvatle
రాప్తాడు, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇతనే హేమంత్ అలియాస్ దుమ్ము!
- ధర్మవరం మండలం, నాగలూరు గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకుడు.
- ఇతను 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక గోపిక లక్ష్మికి దూరపు బంధువు.(1/2)
1
269
2026 అక్టోబర్ 31న చేతిలో పవర్ సా (యంత్రంతో పనిచేసే రంపం) పట్టుకుని బాలిక తరగతి గదిలోకి ప్రవేశించాడు.
- తరగతి గదిలోనే గోపిక లక్ష్మిపై అత్యంత క్రూరంగా దాడి చేశాడు.
- ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
, ప్రయత్నించిన మరో అమ్మాయి కూడా గాయపడింది.
1
117
Paradise movie ki kids tho vellocha ?? Vellakudada ? Suggest cheyandi
#paradise
228
lAmLucky retweeted
#TechglaresGiveAway :
𝐖𝐞 𝐚𝐫𝐞 𝐆𝐢𝐯𝐢𝐧𝐠 𝐀𝐰𝐚𝐲 𝟓 𝐁𝐨𝐚𝐭 𝐄𝐚𝐫𝐛𝐮𝐝𝐬 𝐟𝐨𝐫 𝐅𝐫𝐞𝐞
𝐒𝐭𝐞𝐩𝐬 :
✅Follow 👉 @Tech_glareOffl
🔁 Repost
❤️ Like
5 Lucky Winners will win Earbuds
Get Set Gooooo🚀🚀🚀
lAmLucky retweeted
Replying to @Tech_glareOffl
After using this...all our cockroaches went away for the summer vacation😄
lAmLucky retweeted
నేను రేపు, మే 10న, కర్ణాటక, తెలంగాణల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
ఉదయం 11 గంటలకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోంది.
మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని, సుమారు రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను,శంకుస్థాపనలను చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన, అనేక ఇతర రంగాలకు సంబంధించినవి. తర్వాత సింధు ఆసుపత్రిని దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటాను.
సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్‌ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ, బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది!
pib.gov.in/PressReleasePage.…
lAmLucky retweeted
Dear @revanth_anumula Garu,
₹1.55 lakh fee for a Grade 2 student (including books)!
Is education a right or a luxury?
Kindly intervene and regulate such high fees. Parents are struggling.
@TheNaveena
@revathitweets
@VijayGopal_
#EducationForAll #StopFeeLoot











