
The Official Twitter Account of SM Warrior (Warangal East Constituency) @itzhussainINC
Warangal, India
Joined April 2022
- Tweets2.2K
- Following239
- Followers195
- Likes10.5K
Team Congress Warangal retweeted
वोट की चोरी करने वालों, ये याद रखना :
जनता के वोट का हिसाब जरूर होगा! 🔥
Team Congress Warangal retweeted
‘मैं पिछले तीन सालों से सबूत और तथ्यों के आधार पर कहता रहा हूं कि देश के लोकतंत्र को नष्ट करने का प्रयास करने वाले ये सब लोग देशद्रोही हैं।’ : @RahulGandhi
Team Congress Warangal retweeted
“Democracy belongs to the people, not to those who try to manipulate their mandate. Every vote matters, and every voice must be protected..."
#DestroyersOfDemocracy #Votechori #BJPFailed
The vote is the foundation of Indian democracy.
From the vote flows the power of our Constitution, the authority of our laws, and the legitimacy of our public institutions - this chain defines modern India.
Today this chain is broken, and this has never happened in India before. By destroying the vote, this government and the Election Commission have attacked the expression of every single Indian.
Everything this government has done on the strength of stolen votes is illegal. An MP elected through vote chori holds an illegitimate seat, and every law passed with that MP's support is an illegitimate law.
Team Congress Warangal retweeted
Everyone's account will be settled, if not today then tomorrow...
Justice will be served.
#DestroyersOfDemocracy
Team Congress Warangal retweeted
The vote is the foundation of Indian democracy.
From the vote flows the power of our Constitution, the authority of our laws, and the legitimacy of our public institutions - this chain defines modern India.
Today this chain is broken, and this has never happened in India before. By destroying the vote, this government and the Election Commission have attacked the expression of every single Indian.
Everything this government has done on the strength of stolen votes is illegal. An MP elected through vote chori holds an illegitimate seat, and every law passed with that MP's support is an illegitimate law.
Team Congress Warangal retweeted
हर सरकार के खिलाफ एंटी-इनकंबेंसी आती है… फिर BJP सरकार के खिलाफ क्यों नहीं? 🫵🏻
वाजपेयी जी से लेकर मनमोहन सिंह जी तक, हर सरकार ने एंटी-इनकंबेंसी देखी लेकिन मोदी सरकार के मामले में यह एंटी-इनकंबेंसी आखिर “गायब” कहाँ हो गई? और क्यों?
: नेता प्रतिपक्ष @RahulGandhi जी
📍 इंदिरा भवन
Team Congress Warangal retweeted
CM Revanth Reddy to Receive the ‘Aryadan Muhammed – 2026’ Best Public Servant Award
రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఆర్యదాన్ ముహమ్మద్’ అవార్డు ప్రదానం
* బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026కు సీఎం ఎంపిక
* కేరళ నిలంబూరులో అవార్డు ప్రదానోత్సవం
* రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాలనకు గుర్తింపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ - 2026’ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026
(ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్ నేత, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి గల నాయకత్వానికి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు.
అవార్డు ఎంపికకు ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామిక విలువలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది.
ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు
అవార్డును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు. వేడుకలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్, ఆర్యదాన్ ముహమ్మద్
స్మారక ఉపన్యాసం చేస్తారు.
ఆర్యదాన్ ముహమ్మద్ కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, కేరళలోని వివిధ మంత్రివర్గాల్లో నాలుగు సార్లు
వివిధ శాఖలకు మంత్రిగా సేవలు అందించారు. రాజనీతిజ్ఞుడైన ఆర్యదాన్ ముహమ్మద్ దూరదృష్టి గల నేతగా, అద్భుతమైన పార్లమెంటేరియన్ గా, సమర్థుడైన పాలకునిగా, కార్మిక వర్గ ఛాంపియన్‌గా కేరళ ప్రజల మదిలో నిలిచిపోయారు. నిజాయితీ, లౌకిక విలువలు, ప్రజా సంక్షేమ పాలనకు మారుపేరుగా ఆర్యదాన్ ముహమ్మద్ గుర్తింపుపొందారు.
#RevanthReddy #Telangana
Team Congress Warangal retweeted
Vote → Constitution → Laws → Institutions
This chain is at the very heart of our democratic system. ✊🏻🇮🇳
: LoP @RahulGandhi ji
📍Indira Bhawan
Team Congress Warangal retweeted
लोकतंत्र की रक्षा करना हमारी जिम्मेदारी है
हम इसे हर कीमत पर निभाते रहेंगे
Team Congress Warangal retweeted
కింద వారి పేర్ల మీద ఉన్నఈ భూములన్నీ కేవలం S No 1 లో ఉన్న భూములే..
మిగతావి ఇంకెంత ఉండాలి? ఎంత దోచుకొని ఉండాలి లెక్కల్లో లేనివి ఇంకెంత ఉండాలి?
అందుకే దొరల భూకబ్జాల నిగ్గు తేల్చనున్న రేవంతన్న..




























