Pinned Tweet
It's officially Break up last night 💔
She blocked my number 😑
Aslu ala ela valdistaru sudden ga reason kuda cheppakunda 6yrs relationship 😭
OG CULT 💣💨🧨🔥 retweeted
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve.
I am, and shall forever remain, a deeply committed Janasainik.
Jai Hind.
#SatyamevaJayate
OG CULT 💣💨🧨🔥 retweeted
తన గురించి రాసినందుకు, రాస్తున్నందుకు రాష్ట్రం పండగ చేసుకోవాలా?
వానలు లేక, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పట్టించుకునేవారే లేరు.
కానీ, తమ పార్టీ కోసం ప్రచారం చేసేవారికి తెలుగు కీర్తి, కిరీటాలు అంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏమిటో!
ప్రజలకు సమస్యలే లేవన్నట్లు ఇప్పుడు ఆయన చెప్పిన పండగను అందరూ చేసుకోవాలా?
Ea lekkana choostey businessman andariki festivals chyali vallu chala revenue generate chestunaru employment create chestunaru
Donations anatara first mana telugu heroes ekkuva donate chestaru with tax money tho not black money ?
Ma heroes bday ki kuda state festival chyandi sir
రామోజీరావు గారిని విమర్శించే ప్రతి వేస్ట్ ఫెలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి.
మీ కుటుంబానికి ఆయన అండగా నిలబడి ఉండకపోవచ్చు. కానీ ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలకు ఆయన ఒక అండగా నిలిచారు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారు.
తుఫాన్లు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన అందించిన సహాయం, ఇళ్లు నిర్మించి ఇచ్చిన సేవలు, చేసిన విరాళాలు అంత త్వరగా మర్చిపోతే ఎలా?
ఈరోజు తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇంతలా అభివృద్ధి చెందిందంటే అందులో రామోజీ ఫిల్మ్ సిటీ పాత్ర ఎంతో ఉంది.
ఒక వ్యక్తిని విమర్శించే ముందు సమాజానికి ఆయన చేసిన సేవలను కూడా గుర్తుంచుకోండి!
OG CULT 💣💨🧨🔥 retweeted
ఏమైనా అంటే.. అన్నామని గగ్గోలు పెడతారు....
ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎప్పుడైనా చేశారా?
పొట్టి శ్రీరాములు గారి (జన్మదినం / జయంతి) ఎవరికైనా గుర్తుందా?
అలాంటి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపండయ్యా...
@ncbn
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function.
November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government
#RamojiRao
Caste nunchi bytiki vachhi Choodanidi chows
కొండా వెంకటప్పయ్య పంతులు – ఆంధ్ర ఉద్యమ తొలి నాయకుల్లో ఒకరు.
భోగరాజు పట్టాభి సీతారామయ్య – ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా పనిచేసిన స్వాతంత్ర్య సమరయోధుడు.
గాడిచర్ల హరిసర్వోత్తమరావు – తెలుగు ప్రజల చైతన్యానికి కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు.
Define 4 - 5 clear eligibility criteria and name someone who checks every box. That would be an interesting debate on X.
Not just in our state, but nationally - who truly deserves our Govt and Society respect?
“Em chesadu?” ani adagadam easy. Mundu em cheste ivvocho or inka evaraina better person unnara cheppali.
asalu entire Telugu jaathi lo ne evaru gouravinchukogadagga varu undaru mana edche valla filters apply chesthe !
OG CULT 💣💨🧨🔥 retweeted
Yes, please define.
I would genuinely like to know what he did to deserve a state-sponsored function on par with those organised for great personalities like Alluri Sitarama Raju, Potti Sreeramulu, Uyyalawada Narasimha Reddy, Sardar Gouthu Lachchanna, and Damodaram Sanjeevaih.
Define 4 - 5 clear eligibility criteria and name someone who checks every box. That would be an interesting debate on X.
Not just in our state, but nationally - who truly deserves our Govt and Society respect?
“Em chesadu?” ani adagadam easy. Mundu em cheste ivvocho or inka evaraina better person unnara cheppali.
asalu entire Telugu jaathi lo ne evaru gouravinchukogadagga varu undaru mana edche valla filters apply chesthe !
state ki paniki vache pannulu chyandi what thish nonsense
AP Government to celebrate Ramoji Rao’s Birth Anniversary as State Function.
November 16th to be celebrated as a State Function every year in honour of media visionary Ramoji Rao. Official orders issued by the Andhra Pradesh government
#RamojiRao
1
1
152
OG CULT 💣💨🧨🔥 retweeted
శ్రీకాకుళం:
బీజేపీ శ్రీకాకుళం కార్పొరేషన్ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా వేంకటేశ్వర రావు వీరంగం
నామినేషన్ కేంద్రంలోకి తన కారును అనుమతించలేదని కోపంతో
బారికేడ్లను ఢీ
సీఐ నాగేశ్వరరావుకు, ఎస్ఐ సుధాకర్ నాయుడు కి తీవ్ర గాయాలు
Plz Respect her privacy guys
Nagababu garu ki emi pani leda aunty ni room videos bytikii leak chyadaniki 🤦🏻♂️
Original video oka north handle lo padindhi. Check the time
Same video ni download chesi….idhi nene ani indirect ga ruddataniki @NagaBabuOffl gaari batch trying ani info vochindi
Evening ki inka few accounts ninchi padatay same video
CHIRU..Nagababu and PK ki kooda daughters unnaru but still this gang is so mercilessly harassing me with fake videos
Plsssss interfere @KChiruTweets @PawanKalyan @IamNiharikaK
vizag lo putti perga kabbati cheppituna mana govt vachika chala kondallu tavvisaru city lo kanipincivi takkuva city byta like anandapurm to pendurthi road hill belt antha tavvistunru enduku ra antey development kosam jagan just rushikonda okatey tavvesadu vadini ela antamu
విశాఖలో ప్రకృతి విధ్వంసంపై హీరోయిన్ చాందిని చౌదరి ఆవేదన
@iChandiniC పై విరుచుకుపడుతున్న టీడీపీ సోషల్ మీడియా
చాందిని చౌదరిని ట్రోల్ చేస్తూ పోస్టులు..
జరుగుతున్న వాస్తవాన్ని చెప్తే రాజకీయాలు ఆపాదించడం సరికాదన్న చాందిని చౌదరి..
122
ilantivi AP lo Prati district ki meetings conduct Chesi andarini cordinate chyali appude party ea digital era lo public ki reach ayyitadi
Successfully completed a comprehensive social media training session in Warangal under the direction of @itsRamTalluri garu.
Special thanks to @vineeldutt21 garu for leading the session. We had an engaging discussion on the vital role of social media in Telangana today and how strategic digital communication can effectively highlight and enhance the ongoing work of Dr. @drgsrao garu.
61
Shame on govt
You’re unable to view this Post because this account owner limits who can view their Posts. Learn more
Ma akka di highest buchyyapeta 💥
🚨 Anakapalli - JSP ZPTC మెజారిటీ
గెలిచినవి - 5/5
బుచ్చెయ్యపేట - 4,437
పరవాడ - 3,590
రాంబిల్లి - 1,111
సబ్బవరం - 3,080
ఎలమంచిలి - 2,367
#APParishadElections
1
96
Seats lo taggaru
Chairman lo kuda taggipothara
--> ఏపీలో ZP చైర్మన్ పదవుల పంపకాలపై ఉత్కంఠ..
--> మొత్తం 28 జడ్పీ పీఠాల్లో 27 చోట్ల కూటమికి సంఖ్యాబలం..
--> అల్లూరి జిల్లాలో వైసీపీకి సంఖ్యాబలం..
--> 27 చైర్మన్ పదవుల పంపకాలపై కూటమిలో చర్చ..
--> టీడీపీకి 21, జనసేనకు 5, బీజేపీకి ఒక జడ్పీ చైర్మన్ ఇచ్చే ఛాన్స్..
--> 8 జడ్పీ చైర్మన్ పదవులు డిమాండ్ చేసిన జనసేన..
--> జనసేనకు 5 స్థానాలు మాత్రమే ఇచ్చే దిశగా చర్చలు..
--> జనసేనకు శ్రీకాకుళం, పల్నాడు, శ్రీసత్యసాయి జడ్పీ చైర్మన్ పీఠాలు..
--> తూర్పుగోదావరి, అనకాపల్లి చైర్మన్ పదవిపైనా జనసేన ఆశలు..
--> తొలుత జనసేనకు అల్లూరి జిల్లా జడ్పీ చైర్మన్ పదవి..
--> అల్లూరిలో వైసీపీకి సంఖ్యాబలం రావడంతో మారిన సమీకరణాలు..
#APPolitics #ZPChairman #APLocalElections #TDP #JanaSena #BJP #YSRCP #RTV
1
7
1,337
OG CULT 💣💨🧨🔥 retweeted
నిరుద్యోగులకు శుభవార్త.. అమరావతి నుంచి గ్రూప్-2 పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
గ్రూప్-2 పోస్టుల సంఖ్య 686 నుంచి 720కి పెరిగింది. ఇందులో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
203 డిప్యూటీ తహసీల్దార్, 176 డిప్యూటీ ఎంపీడీవో, 40 జీఎస్టీ ఆఫీసర్, 29 ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్నారు. నేటి నుంచే ఆన్లైన్ దరఖాస్తులు, డిసెంబర్ 11 తుది గడువు.
#APPSC #Group2 #TV5News














































