ఇది వ్యక్తిగతంగా మనకు సంబంధించిన విషయం కావచ్చు. ప్రజలకు సంబంధం లేదు. పచ్చ మీడియాకు అసలే సంబంధం లేదు. విలువలు, విశ్వసనీయత మనకు ముఖ్యం. మన ప్రత్యర్థులకు అవేవీ పట్టవు. ఇది ఇంటి విషయం. వాళ్లకు కావాల్సిందల్లా దీన్ని గబ్బు పట్టించడం, నీచంగా ప్రవర్తించడం.
‘నా వాళ్లు’ అనుకున్నవాళ్లే
నీతో ఇలా ప్రవర్తిస్తుంటే, ఒక్క మాట చెప్పు, నీ వైపు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా నువ్వే చెప్పు. అది చాలు.
నీకు సంబంధించిన ఏ విషయమైనా నీ ఒక్కడిదే కాదు @ysjagan అన్నా నిన్ను అభిమానించే వాళ్లది,నిన్ను అనుసరించే వాళ్లది కూడా.ఈ మనోవేదన నీ ఒక్కడిదే కాదు. నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరిదీ.
1
34
Must read 👇
కాంగ్రెస్ వాళ్ళు నాడు వైఎస్ గారి కుటుంబాన్ని ఎంత అవమానించి, బాధపెట్టారో విజయమ్మ గారి మాటల్లో
ఇంత అవమానించిన వాళ్ళు ఈ రోజు గొప్పవాళ్ళు, తమ వాళ్ళు అయ్యారు....🤷♀️😏
#LegendYSR
1
84
Bindhu Malini Reddy retweeted
ఇంత అవమానించిన వాళ్ళు ఈ రోజు గొప్పవాళ్ళు, తమ వాళ్ళు అయ్యారు....🤷♀️😏
#LegendYSR
Some portrayals are not just performances, they become emotions! ❤️ @saurabhraajjain as Krishna & @Shaheer_S as Arjun — a divine duo that made Mahabharat unforgettable. Their bond, expressions and chemistry gave life to Krishna and Arjun. No other words, just PURE MAGIC! 🦚🏹❤️
Iyana videos chusa Public Pulse ane YouTube channel lo 🔥🔥🔥
Bindhu Malini Reddy retweeted
మా గ్రామం రాజులగురువాయపల్లెలోని గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి కోసం మూడున్నర లక్షల రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది
అధునాతన CCTV కెమెరాలు, పిల్లలకోసం వాటర్ హెడ్ ట్యాంక్, వాటర్ కూలర్, మరియు కొన్ని మరమత్తులు చేయడం జరిగింది 😊
Bindhu Malini Reddy retweeted
ఒక చరిత్ర సృష్టించిన నాయకుడు… ఆ చరిత్రకు సాక్షిగా నిలిచిన సహచరి. ❤️
#LegendYSR #YSVijayamma #YSR #YSJagan #ysrcp
Bindhu Malini Reddy retweeted
రాజశేఖర్ రెడ్డి గారికి మాల్దీవ్స్ అంటే చాలా ఇష్టం తరచూ ఫ్యామిలీ తో ట్రిప్ వెళ్తూ ఉండేవాడు ❤️
#LegendYSR #YSR #YSJagan #YSRajasekharreddy #YSVijayamma
Bindhu Malini Reddy retweeted
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali
Bindhu Malini Reddy retweeted
Sare @YSRCParty Pani Ayipoyindi Antunav Ga
Mari Nuvochi Aa Place Ni Akaraminchu Ra @JanaSenaParty
CM Ayi Mee Sainiks Kala Nerverchu @PawanKalyan
Bindhu Malini Reddy retweeted
శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి మృతికి శ్రీ వైయస్ జగన్ సంతాపం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి గారి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
తన తండ్రి, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారితో చక్రపాణి గారికి సన్నిహిత రాజకీయ, వ్యక్తిగత అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. 2007లో వైయస్సార్ గారు ముఖ్యమంత్రిగా శాసనమండలిని పునరుద్ధరించినప్పుడు తొలి ఛైర్మన్‌గా చక్రపాణి గారిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. శాసనమండలి ఛైర్మన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
చక్రపాణి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు శ్రీ వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Bindhu Malini Reddy retweeted
words in Kurnool,when u said, "నా కాళ్ళు, చేతులే కాదు నా వెన్ను విరిచినా సరే మళ్ళీ కెరటంలా పైకి లేస్తా," is truly an inspiration
#YSRCP cadres will fight, rise again&stand strong against all odds
No matter what, we will raise our party flag high in 2029




























